CarWale
    AD

    టాటా కర్వ్ ఈవీ

    టాటా కర్వ్ ఈవీ అనేది ఎస్‍యూవీ'లు, ఇది Oct 2024లో Rs. 16.00 - 22.00 లక్షలు అంచనా ధరలో ఇండియాలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • వినియోగదారుని రివ్యూలు
    • న్యూస్
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    టాటా కర్వ్ ఈవీ కుడి వైపు నుంచి ముందుభాగం
    టాటా కర్వ్ ఈవీ కుడి వైపు నుంచి ముందుభాగం
    టాటా కర్వ్ ఈవీ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    టాటా కర్వ్ ఈవీ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    టాటా కర్వ్ ఈవీ  కార్ ముందు భాగం
    టాటా కర్వ్ ఈవీ డాష్‌బోర్డ్
    టాటా కర్వ్ ఈవీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
    త్వరలో రాబోయేవి
    Rs. 16.00 - 22.00 లక్షలుఅంచనా ధర
    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా
    కార్‌వాలే కాన్ఫిడెన్స్ : మీడియం

    టాటా కర్వ్ ఈవీ పై వినియోగదారుల అంచనాలు

    92%

    ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు

    58%

    చాలా మంచి ధర అని భావిస్తున్నాను

    91%

    ఈ కారు డిజైన్ లాగా


    747 ప్రతిస్పందనల ఆధారంగా

    టాటా కర్వ్ ఈవీ కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 16.00 లక్షలు onwards
    BodyStyleఎస్‍యూవీ'లు
    Launch Date23 Oct 2024

    టాటా కర్వ్ ఈవీ సారాంశం

    ధర

    టాటా కర్వ్ ఈవీ ధరలు Rs. 16.00 లక్షలు - Rs. 22.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    టాటా కర్వ్ఈవీధరలుఎలా  ఉన్నాయి ?

    టాటా కర్వ్ఈవీకాన్సెప్ట్ధరలు రూ.15.00 లక్షలు నుండి రూ.20.00 లక్షలు మధ్య ఉండవచ్చు అని అంచనావేస్తున్నాం మరియు ఎంచుకున్న వేరియంట్‌పై ధర ఆధారపడి ఉండవచ్చు .

    విడుదల తేదీ :

    టాటా కర్వ్ ఈవీ ఎస్‌యూవీ కాన్సెప్ట్ 2024లో విడుదలకు సిద్ధంగా ఉంది.

    టాటా కర్వ్ ఈవీలో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి?

    టాటా మోటార్స్ ప్రస్తుతం కర్వ్ ఈవీ ఎస్‌యూవీ కాన్సెప్ట్ స్పెసిఫికేషన్స్ వెల్లడించలేదు. మొదటిసారిగా ఈ మోడల్ ఈవీలో వస్తుంది. సుమారుగా 400-500km పరిధితో, దాని ఐసిఈ కౌంటర్ తర్వాత వస్తుంది.

    ఫీచర్స్: రాబోయే కారు ఫీచర్‌లకు సంబంధించిన డేటా ఏదైనా సరే మా వద్ద ఉంది. 

    బయటి భాగంలో, టాటా కర్వ్ ఈవీ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌లో టాటా లోగో ఎల్ఈడి స్ట్రిప్‌తో ఇరువైపులా ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ ఉండనున్నాయి. బంపర్‌లో వైపులా ట్రయాంగులర్ క్లస్టర్‌లు, స్లోపింగ్ కూపే లాంటి రూఫ్‌లైన్, గ్లోస్ బ్లాక్ సైడ్ సిల్స్ మరియు వీల్ ఆర్చ్‌లు, ముందు డోర్ పై ఈవీ బ్యాడ్జింగ్, పెద్ద డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్-అవుట్ రూఫ్, ఓఆర్ విఎంగా పనిచేసేకెమెరాలు ఉన్నాయి.  ఒక స్ప్లిట్ స్పాయిలర్, ఎల్ఈడి టెయిల్ లైట్స్, బూట్-లిడ్ వెడల్పుగావిస్తరించి ఉన్న ఎల్ఈడి స్ట్రిప్, వెనుక బంపర్ కోసం ట్రయాంగులర్ ఇన్సర్ట్‌లు మరియు డ్యూయల్-టోన్ బంపర్ దిగువ చివరన లైట్ వంటివి ఉన్నాయి.

    కాన్సెప్ట్ మోడల్ ఇంటీరియర్స్ చూస్తే, పనోరమిక్ సన్‌రూఫ్, టూ-స్పోక్, మల్టీ-ఫంక్షన్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం ఒక్కొక్క యూనిట్‌తో రెండు పెద్ద ఫ్రీస్టాండింగ్ స్క్రీన్స్, డ్యూయల్-టోన్ బ్లాక్ మరియు బ్లూ థీమ్, ఏసీ వెంట్‌ల కోసం టచ్ కంట్రోల్స్, ట్రాన్స్‌మిషన్ కోసం రోటరీ డయల్, డ్రైవ్ మోడ్స్ మరియు ఫ్రంట్ ఆర్మ్-రెస్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    ప్రత్యర్థులు:

    ప్రస్తుతం టాటా కర్వ్ ఈవీ ఎస్‌యూవీకి ప్రత్యర్థులుగా ఏవీ లేవు. కానీ ఒకసారి ఐసిఈ వెర్షన్‌ లాంచ్ అయితే , ఈ మోడల్ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లకు పోటీగా ఉండనుంది.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ  :27-09-2023

    కుదించు

    టాటా కర్వ్ ఈవీ ప్రత్యామ్నాయాలు

    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 11.73 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ క్రెటా N లైన్
    హ్యుందాయ్ క్రెటా N లైన్
    Rs. 16.82 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 9.98 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    టాటా కర్వ్ ఈవీ పై వినియోగదారుని అంచనా వివరాలు

    • Ventilated seats
      7 రోజుల క్రితం
      Pappish
      Ventilated seats from basic version will enable the buyers to choose more value for money along with its features. Panoramic sunroof at least from middle versions. Car lease options.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Want to buy asap
      1 నెల క్రితం
      Vivek Sahu
      High range low cost of purchase and low maintenance is my expectations. I want it in more like ready to production model as it looks more attractive and adorable. Kindly give me this for free as I already have two Tata cars out of one is ev.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరహై
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Best design of tata
      1 నెల క్రితం
      Rupesh
      We hope for a reasonable rate with 5 seated and Jequar engine. Should come in the market earlier. We are interested. My budget is 15 lakh to 20 lakh. So try to send this to market fast.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Nice looking car
      1 నెల క్రితం
      Sonu Sharma
      Real-world Range options up to 500 km should be present and with features like ADAS and comfort. Ground clearance should be good and battery charging time should be less. The number of EV chargers on Highways must increase.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును
    • Future of coupe cars
      2 నెలల క్రితం
      Amarendra
      Strength , fuel efficiency and value for money is major expectation. There must be a balance between upgraded and advanced interior design as well as attractive exterior. We are eagerly waiting for this car.
      రెస్పాండెంట్ గురించి
      కారుపై ఆసక్తి ఉందిఅవును
      అంచనా ధరరీజెనబుల్
      లుక్స్ చాలా బాగున్నాయిఅవును

    టాటా కర్వ్ ఈవీ 2024 వార్తలు

    టాటా కర్వ్ ఈవీ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: టాటా కర్వ్ ఈవీ అంచనా ధర ఎంత?
    టాటా కర్వ్ ఈవీ ధర Rs. 16.00 - 22.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: టాటా కర్వ్ ఈవీ అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    టాటా కర్వ్ ఈవీ Oct 2024న ప్రారంభించబడుతుంది.

    టాటా కర్వ్ ఈవీ వీడియోలు

    టాటా కర్వ్ ఈవీ 2024 has 3 videos of its detailed review, pros & cons, comparison & variants explained, first drive experience, features, specs, interior & exterior details and more.
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    21345 వ్యూస్
    123 లైక్స్
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    youtube-icon
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    28418 వ్యూస్
    99 లైక్స్
    Tata Curvv Concept Previews 2024 Coupe SUV Competitor to the Hyundai Creta | CarWale
    youtube-icon
    Tata Curvv Concept Previews 2024 Coupe SUV Competitor to the Hyundai Creta | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Apr 2022
    17763 వ్యూస్
    99 లైక్స్

    కర్వ్ ఈవీ ఫోటోలు

    టాటా కార్లు

    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా సఫారీ
    టాటా సఫారీ
    Rs. 16.19 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    టాటా హారియర్ ఈవీ
    టాటా హారియర్ ఈవీ

    Rs. 24.00 - 28.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...