CarWale
    AD

    ఇండియాలో టైగున్ పై రూ. 1.1 లక్షల వరకు ధరలు తగ్గించిన ఫోక్స్‌వ్యాగన్

    Authors Image

    Aditya Nadkarni

    155 వ్యూస్
    ఇండియాలో టైగున్ పై రూ. 1.1 లక్షల వరకు ధరలు తగ్గించిన ఫోక్స్‌వ్యాగన్
    • సెలెక్టెడ్ వేరియంట్‌ల ధరలలో మార్పులు 
    • ఈ నెలలో కొత్త వేరియంట్‌లను పొందనున్న మోడల్

    ఫోక్స్‌వ్యాగన్ ఇండియా టైగున్ ధరలలో మార్పులు చేయగా, వాటిని తక్షణం అమల్లోకి తెచ్చింది.సెలెక్ట్ చేసిన వేరియంట్స్ పై మాత్రమే ఈ ధర చెల్లుబాటు అవుతుంది.  రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)వరకు ధరలు తగ్గాయి. బ్రాండ్ నుండి అందించబడుతున్న ఈ ఆఫర్స్ కొన్ని రోజులవరకు (లిమిటెడ్- పీరియడ్) మాత్రమే అందుబాటులో ఉంటాయి.

    Left Front Three Quarter

    ధరలు తగ్గిన టైగున్ వేరియంట్స్ లో కంఫర్ట్‌లైన్ 1.0 ఎంటి, జిటి ప్లస్ క్రోమ్ 1.5 డిఎస్‍జి,కొత్త ఫీచర్లతో వచ్చినజిటి ప్లస్ క్రోమ్ 1.5 డిఎస్‍జి, 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి డీప్ బ్లాక్ పెర్ల్, 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్, కొత్త ఫీచర్లతో వచ్చిన 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి డీప్ బ్లాక్ పెర్ల్, మరియు కొత్త ఫీచర్లతో వచ్చిన 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ ఉన్నాయి.

    వేరియంట్ వారీగా ఫోక్స్‌వ్యాగన్ టైగున్ అప్‌డేట్ చేసిన (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్పాత ధరకొత్త ధరవ్యత్యాసం
    కంఫర్ట్‌లైన్1.0 ఎంటిరూ. 11.70 లక్షలురూ. 11. లక్షలురూ. 70,000
    జిటి ప్లస్ క్రోమ్ 1.5 డిఎస్‍జిరూ. 19.44 లక్షలురూ. 18.69 లక్షలురూ. 75,000
    కొత్త ఫీచర్లతో జిటి ప్లస్ క్రోమ్ 1.5 డిఎస్‍జిరూ. 19.74 లక్షలురూ. 18.69 లక్షలురూ. 1.05 లక్షలు
    1.5 జిటి ప్లస్ డిఎస్‍జి డీప్ బ్లాక్ పెరల్రూ. 19.64 లక్షలురూ.  18.90 లక్షలురూ. 74,000
    1.5 జిటి ప్లస్ డిఎస్‍జికార్బన్ స్టీల్ గ్రే మ్యాట్  రూ. 19.70 లక్షలురూ. 18.90 లక్షలురూ. 80,000
    కొత్త ఫీచర్లతో 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి డీప్ బ్లాక్ పెర్ల్ రూ. 19.94 లక్షలురూ. 18.90 లక్షలురూ. 1.04 లక్షలు
    కొత్త ఫీచర్లతో 1.5 జిటి ప్లస్ డిఎస్‍జి కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ రూ. 20లక్షలురూ. 18.90 లక్షలురూ. 1.10 లక్షలు
    Right Rear Three Quarter

    గత నెలలో, ఫోక్స్‌వ్యాగన్టైగున్ మరియు వర్టస్ జిటి ప్లస్ స్పోర్ట్ కాన్సెప్ట్ వేరియంట్‌లను ప్రదర్శించింది. టైగున్ ఈ నెలలో లాంచ్ అవుతుండగా, వర్టూస్ జిటి ప్లస్ స్పోర్ట్ ని ఈ సంవత్సరం చివరిలో ప్రవేశపెట్టబడుతుందని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 12.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 13.13 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రోపర్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    రోపర్ సమీపంలోని నగరాల్లో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    RupnagarRs. 13.13 లక్షలు
    MorindaRs. 13.13 లక్షలు
    Nurpur BediRs. 13.13 లక్షలు
    Anandpur SahibRs. 13.13 లక్షలు
    MachhiwaraRs. 13.13 లక్షలు
    MohaliRs. 13.13 లక్షలు
    SamralaRs. 13.13 లక్షలు
    Fatehgarh SahibRs. 13.13 లక్షలు
    Shaheed Bhagat Singh NagarRs. 13.13 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో టైగున్ పై రూ. 1.1 లక్షల వరకు ధరలు తగ్గించిన ఫోక్స్‌వ్యాగన్