CarWale
    AD

    నేడే ఇండియాలో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్, GT ప్లస్ స్పోర్ట్ ఎడిషన్స్

    Authors Image

    Ninad Ambre

    277 వ్యూస్
     నేడే ఇండియాలో  లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్, GT ప్లస్ స్పోర్ట్ ఎడిషన్స్
    • ఈ నెలలో ప్రారంభంకానున్న డెలివరీలు
    •  కాంప్లిమెంటరీ సర్వీస్ ప్యాకేజీ లభ్యం

    టైగున్ GT  లైన్ మరియు GT  ప్లస్ స్పోర్ట్‌లను వరుసగా రూ.14.08 లక్షలు మరియు రూ. 18.53 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరలతో ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసింది. ఇవి గత నెలలో ఆవిష్కరించబడిన ఎస్‌యువి  బ్లాక్ స్పోర్ట్-థీమ్ స్పెషల్ ఎడిషన్స్.

    Volkswagen Taigun Left Rear Three Quarter

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ స్పోర్ట్  లో మార్పులు మరియు ఫీచర్స్

    ఈ ఎడిషన్స్ కొత్తగా సృష్టించబడిన 'స్పోర్ట్' లైన్ స్ట్రక్చర్ క్రింద స్లాట్ చేయబడ్డాయి. GT 'ప్లస్' కార్బన్ స్టీల్ గ్రే రూఫ్ మరియు ఫ్రంట్ గ్రిల్, ఫెండర్ మరియు టెయిల్‌గేట్‌పై ప్రత్యేకమైన రెడ్ 'GT' బ్రాండింగ్‌ను పొందింది. మరోవైపు, పైన పేర్కొన్న GT లైన్ వేరియంట్‌లో బ్లాక్  కలర్ లో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్స్ 17-ఇంచ్ 'క్యాసినో' బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ ని పొందగా, కానీ  GT ప్లస్ ముందు భాగంలో రెడ్ కాలిపర్స్ ను కలిగి ఉంది. లోపల భాగంలో, బ్లాక్ లెథెరెట్ అప్హోల్స్టరీ తో ఉంది, కానీ కొంత తేడాతో మాత్రమే. ఉదాహరణకు, GT ప్లస్ రెడ్ స్టిచింగ్ ని పొందగా మరియు GT లైన్ గ్రే స్టిచింగ్‌ను పొందుతుంది. అదనంగా, GT ప్లస్ రెడ్ GT లోగోలను, ఇల్యూమినేటెడ్ పెడల్స్ మరియు కాంప్లిమెంటరీతో నాలుగు సంవత్సరాల సర్వీస్ వాల్యూ ప్యాకేజీ (SVP) (ఎస్ విపి) వంటి ప్రారంభ ఆఫర్‌ను అందిస్తుంది.

    Volkswagen Taigun Front Row Seats

    ఫోక్స్‌వ్యాగన్  టైగున్ స్పోర్ట్ ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్స్

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ స్పోర్ట్ GT లైన్ 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 114bhp మరియు 178Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, GT ప్లస్ స్పోర్ట్ 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో అందించబడింది, ఇది 148bhp మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. ఈ రెండూ ఇంజిన్లు స్టాండర్డ్‌గా 6-స్పీడ్ మాన్యువల్‌ గేర్ బాక్సుతో తో జతచేయబడ్డాయి. అంతేకాకుండా, GT లైన్ 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో పొందవచ్చు, అలాగే GT ప్లస్ 7-స్పీడ్ ట్విన్-క్లచ్ డిఎస్ జితో పొందవచ్చు.

    ఫోక్స్‌వ్యాగన్  టైగున్ GT లైన్ మరియు GT ప్లస్ స్పోర్ట్ వేరియంట్ వారీగా ధర

    వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర
     ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్ 1.0లీటర్ టిఎస్ఐ ఎంటి రూ. 14,08,400
     ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్ 1.0లీటర్ టిఎస్ఐ ఏటి రూ. 15,63,400
     ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టిఎస్ఐ  EVO ఎంటి రూ. 18,53,900
     ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT ప్లస్ స్పోర్ట్ 1.5 లీటర్ టిఎస్ఐ EVO డిఎస్ జి రూ. 19,73,900

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఫోక్స్‌వ్యాగన్ టైగున్ గ్యాలరీ

    • images
    • videos
    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోక్స్‌వ్యాగన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్
    Rs. 35.17 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.84 లక్షలు
    BangaloreRs. 14.59 లక్షలు
    DelhiRs. 13.41 లక్షలు
    PuneRs. 13.80 లక్షలు
    HyderabadRs. 14.67 లక్షలు
    AhmedabadRs. 13.49 లక్షలు
    ChennaiRs. 14.50 లక్షలు
    KolkataRs. 13.67 లక్షలు
    ChandigarhRs. 13.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నేడే ఇండియాలో లాంచ్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టైగున్ GT లైన్, GT ప్లస్ స్పోర్ట్ ఎడిషన్స్