CarWale
    AD

    నిజానికి టాటా సఫారీ ఆటోమేటిక్ డీజిల్ ఎంత మైలేజీ ఇస్తుందో తెలిస్తే వావ్ అనాల్సిందే!

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    221 వ్యూస్
    నిజానికి టాటా సఫారీ ఆటోమేటిక్ డీజిల్ ఎంత మైలేజీ ఇస్తుందో తెలిస్తే వావ్ అనాల్సిందే!

    పరిచయం

    టాటా ఫ్లాగ్‌షిప్ మూడు-వరుసల ఎస్‍యూవీ గత సంవత్సరం మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఒక పెద్ద అప్‍డేట్ ని పొందింది.ఈ అప్‌డేట్‌లో ఇది కొత్త ఫేస్ మరియు భారీగా అప్‌గ్రేడ్ చేయబడిన ఇంటీరియర్‌లను పొందింది. మేము దీన్ని మొదటిసారిగా అక్టోబర్ 2023లో డ్రైవ్ చేశాము. అదే విధంగా ఈసారి కూడా దాన్ని మరింత సమయం డ్రైవ్ చేశాము, ఆటోమేటిక్ వేరియంట్ రియల్ వరల్డ్ మైలేజీ మరియు ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందుకు తీసుకువచ్చాం.

    రియల్ వరల్డ్ మైలేజీ

    టాటా అధికారికంగా ఈ డీజిల్ ఏటీపవర్‌ట్రెయిన్ 14.08కెఎంపిఎల్మైలేజీని అందిస్తుందని నిర్ధారణ చేసింది. 50-లీటర్ ట్యాంక్‌తో, మీరు 704కిలోమీటర్ల ట్యాంక్-టు-ట్యాంక్ దూరాన్ని అందుకుంటారు. మేము చేసిన రియల్ వరల్డ్ టెస్టులలో, టాటా సఫారీ సిటీలో 10.97 కెఎంపిఎల్ మైలేజీని మరియు హైవేలపై 13.94 కెఎంపిఎల్ మైలేజీని అందించింది, సగటున చూస్తే దీని మైలేజీ 12.4 కెఎంపిఎల్ గా ఉంది.ఇది మాకు 620కిలోమీటర్ల ట్యాంక్-టు-ట్యాంక్ దూరాన్ని అందించింది, మా వరకు అయితే,ఇది పెద్ద లాంగ్ రేంజ్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ కారు “ది బెస్ట్” అని చెప్పవచ్చు.

    కంపెనీ పేర్కొన్న మైలేజీ 14.08 కి.మీ
    సిటీ (కార్‌వాలే టెస్ట్) 10.97 కి.మీ
    హైవే (కార్‌వాలే టెస్ట్) 13.94 కి.మీ
     ట్యాంక్ కెపాసిటీ 50-లీటర్లు
     ఐడియల్ దూరం 704 కి.మీ
    రియల్ వరల్డ్ దూరం 620 కి.మీ

    స్పెసిఫికేషన్స్ మరియు వేరియంట్స్

    ఇక ఇంజిన్ విషయం కొంత సందేహాన్ని కలిగించినా, టాటా 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 168bhp/350Nm టార్కునుఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేసి అందించబడుతుంది. ఇది స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ వేరియంట్లలలో లేదా మనకు వివిధ కలర్లలో అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లు, స్మార్ట్ మరియు ప్యూర్ వెర్షన్లు ఏటీమరియు ఎంటి అనేరెండు ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం టాటా సఫారీ బేస్ వేరియంట్ ధర రూ. 16.19 లక్షలు ఉండగా, మరియు టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 27.34 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4448 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా సఫారీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 19.58 లక్షలు
    BangaloreRs. 20.47 లక్షలు
    DelhiRs. 19.28 లక్షలు
    PuneRs. 19.73 లక్షలు
    HyderabadRs. 19.88 లక్షలు
    AhmedabadRs. 18.32 లక్షలు
    ChennaiRs. 20.28 లక్షలు
    KolkataRs. 18.91 లక్షలు
    ChandigarhRs. 18.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4448 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నిజానికి టాటా సఫారీ ఆటోమేటిక్ డీజిల్ ఎంత మైలేజీ ఇస్తుందో తెలిస్తే వావ్ అనాల్సిందే!