CarWale
    AD

    మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వర్సెస్ టాటా సఫారీ ప్యూర్ (O) – రెండింటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా!

    Authors Image

    Haji Chakralwale

    229 వ్యూస్
    మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వర్సెస్ టాటా సఫారీ ప్యూర్ (O) – రెండింటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా!

    మహీంద్రా ఇటీవలే దాని  పాపులర్ మోడల్ స్కార్పియో ఎన్ యొక్క కొత్త Z8 సెలెక్ట్ వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ కొత్త వేరియంట్ మూడు-వరుసల ఎస్‍యూవీ యొక్క Z8 వేరియంట్ ను దిగువ స్థాయిలో ఉంచగా, ఇది పెట్రోల్ మరియు డీజిల్ రెండు వెర్షన్లలో రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ కథనంలో, కొత్త స్కార్పియో ఎన్ వేరియంట్ యొక్క ఫీచర్లను మరియు దీనికి పోటీగా ఉన్న టాటా సఫారీ యొక్క సమానంగా ఉన్న వేరియంట్ (ప్యూర్ O)తో పోల్చి చూద్దాం.

    ముఖ్యంగా, టాటా సఫారీ గత సంవత్సరం అక్టోబర్‌లో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లతో ఫేస్‌లిఫ్ట్ను పొందింది. ప్రస్తుతం ఈ ఎస్‍యూవీని రూ. 16.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు. అలాగే, ఈ స్కార్పియో ఎన్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్నపటికీ, సఫారీ డీజిల్ మిల్ తో మాత్రమే  అందుబాటులో ఉంది.

    ఫీచర్స్మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్  (రూ. 17.99 లక్షలు )టాటా సఫారీ ప్యూర్ (O) (రూ. 18.19లక్షలు)
    ఈఎస్‍సీ, హెచ్‍హెచ్‍సి, ఈబీడీ- తో కూడిన ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్అవును (ఉన్నాయి)అవును (ఉన్నాయి)
    టిపిఎంఎస్లేదుఉంది
    ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ఉందిఉంది
    అన్ని 4 డిస్క్ బ్రేక్స్అవును (ఉన్నాయి)లేవు
    అల్లాయ్ వీల్స్‌లేవుఅవును (ఉన్నాయి)
    క్లైమేట్ కంట్రోల్మాన్యువల్ఆటోమేటిక్
    మూడవ వరుసలోఏసీ వెంట్స్లేవుఅవును (ఉన్నాయి)
    క్రూయిజ్ కంట్రోల్ఉందిలేదు
    స్టీరింగ్అడ్జస్ట్ మెంట్టిల్ట్టిల్ట్  మరియుటెలిస్కోపిక్
    డ్రైవర్స్ సీట్ అడ్జస్ట్ మెంట్8-మార్గాలు (మాన్యువల్)6-మార్గాలు (మాన్యువల్)
    రియర్ ఆర్మ్‌రెస్ట్ఉందిలేదు
    వన్ టచ్-అప్/డౌన్ విండోస్అవును (ఉన్నాయి)లేవు
    ఒఆర్‍విఎంఎస్ఎలెక్ట్రికలీ అడ్జస్టబుల్ మరియు రెట్రాక్టల్ఎలెక్ట్రికలీ అడ్జస్టబుల్ మరియు రెట్రాక్టల్
    రియర్ డీఫాగర్ఉందిలేదు
    రియర్ వైపర్ఉందిఉంది
    రెయిన్-సెన్సింగ్ వైపర్స్అవును (ఉన్నాయి)లేవు
    సన్‌రూఫ్ఉందిలేదు
    ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్అవును (ఉన్నాయి)అవును (ఉన్నాయి)
    డిఆర్ఎల్స్ఉందిఉంది
    ఫాగ్ లైట్స్ఎల్ఈడీహాలోజన్
    టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్8-ఇంచ్10-ఇంచ్
    స్పీకర్స్46
    ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేవైర్‌లెస్వైర్‌లెస్

    మహీంద్రా స్కార్పియో ఎన్ యొక్క స్పెసిఫికేషన్స్

    Left Side View

    హుడ్ కింద, స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్‌లో 200bhp/380Nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 172bhp/400Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్  6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    టాటా సఫారీ యొక్క స్పెసిఫికేషన్స్

    Right Side View

    మరోవైపు, సఫారీ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడిన 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.ఈ మోటార్ 170bhp మరియు 350Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, వడోదర

    వడోదర సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    AnandRs. 15.48 లక్షలు
    HalolRs. 15.48 లక్షలు
    NadiadRs. 15.48 లక్షలు
    NarmadaRs. 15.48 లక్షలు
    GodhraRs. 15.48 లక్షలు
    PanchmahalRs. 15.48 లక్షలు
    BharuchRs. 15.48 లక్షలు
    KhedaRs. 15.48 లక్షలు
    Chota UdaipurRs. 15.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మహీంద్రా స్కార్పియో ఎన్ Z8 సెలెక్ట్ వర్సెస్ టాటా సఫారీ ప్యూర్ (O) – రెండింటి ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా!