CarWale
    AD

    Mahindra XUV700: త్వరలో కొత్త ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ని పొందనున్న మహీంద్రా XUV700

    Authors Image

    Haji Chakralwale

    351 వ్యూస్
    Mahindra XUV700: త్వరలో కొత్త ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ని పొందనున్న మహీంద్రా XUV700
    • పెట్రోల్ టైప్ లో రానున్న MX ఎటి ఎంట్రీ-లెవెల్ ఆటోమేటిక్ వేరియంట్
    • దీని ధర రూ. 16 లక్షలలోపు ఉండే అవకాశం 

    మహీంద్రా కంపెనీ మోస్ట్ పాపులర్ ఎస్‍యూవీ యొక్క వేరియంట్ లిస్టును ఎప్పటికప్పుడు మారుస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ మోడల్ త్వరలోనే పెట్రోల్ టైప్ లో ఎంట్రీ-లెవెల్ ఆటోమేటిక్ వేరియంట్ అయిన MX వేరియంట్ ని పొందనుంది. ప్రస్తుతం ఇది MX, AX3, AX5, AX7, మరియు AX7L అనే 5 వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుంది. 

    ధర అంచనా:

    ప్రస్తుతం MX వేరియంట్ కేవలం మాన్యువల్ గేర్ బాక్సుతో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందించబడింది. ఇది 14 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇక రాబోయే MX AT పెట్రోల్ వేరియంట్ విషయానికి వస్తే, మాన్యువల్ వేరియంట్ కంటే దీని ధర రూ.1.50 లక్షల నుండి రూ.1.80 లక్షలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము.

    ఫీచర్స్:

    ఫీచర్స్ గురించి చెప్పాలంటే, బేస్-స్పెక్ MX వేరియంట్లో 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మొత్తం నాలుగు పవర్ విండోలు, పవర్డ్ ఓఆర్‌విఎం మరియు డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ల కోసం ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లతో రానుంది.

    పవర్ ట్రెయిన్:

    Mahindra XUV700 Left Side View

    మెకానికల్ గా, మహీంద్రా XUV700 యొక్క 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 197bhp పవర్ మరియు 380Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వేరియంట్ యొక్క పవర్ అవుట్ పుట్ మరియు మైలేజీ AX పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లలో ఉన్నట్లుగానే ఇందులో కూడా ఉండే అవకాశం ఉందని మేము భావిస్తున్నాము.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV700 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, అద్దంకి

    అద్దంకి సమీపంలోని నగరాల్లో మహీంద్రా XUV700 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    OngoleRs. 17.44 లక్షలు
    VinukondaRs. 17.44 లక్షలు
    PrakasamRs. 17.44 లక్షలు
    ChilakalurupetRs. 17.44 లక్షలు
    ChiralaRs. 17.44 లక్షలు
    KottapatnamRs. 17.44 లక్షలు
    NarasaropetRs. 17.44 లక్షలు
    BapatlaRs. 17.44 లక్షలు
    PrathipaduRs. 17.44 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra XUV700: త్వరలో కొత్త ఎంట్రీ-లెవెల్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ని పొందనున్న మహీంద్రా XUV700