CarWale
    AD

    ఇండియాలో రూ.24.24 లక్షల ధరతో లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్, అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం

    Authors Image

    Aditya Nadkarni

    125 వ్యూస్
    ఇండియాలో రూ.24.24 లక్షల ధరతో లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్, అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం
    • కాస్మోటిక్ అప్ డేట్స్ ని పొందిన XUV700 బ్లేజ్ ఎడిషన్
    • వివిధ వెర్షన్లలో సరికొత్త మోడల్ లభ్యం

    మహీంద్రా కంపెనీ తాజాగా దాని XUV700 మోడల్ లో కొత్త ‘బ్లేజ్ ఎడిషన్’ని పరిచయం చేయగా, దీని ధరలు రూ. 24.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఎస్‍యువి వెర్షన్ కొత్త మ్యాట్ ఫినిషింగ్ పెయింట్‌తో పాటుగా కాస్మెటిక్ అప్‌డేట్‌లను కూడా పొందింది.

    ఎక్స్‌టీరియర్ పరంగా, ఇంతకు ముందు మేము మీకు చెప్పినట్లుగా, కొత్త XUV700 బ్లేజ్ ఎడిషన్‌లో గుర్తించదగిన మార్పు ఏంటి అంటే, ఇది కొత్త మ్యాట్ బ్లేజ్ రెడ్ కలర్ తో వచ్చింది. ఇదే ఇందులో కీలక మార్పు అని చెప్పవచ్చు. మిగతా వాటిని పరిశీలిస్తే రూఫ్, ఓఆర్‍విఎం, గ్రిల్ మరియు అల్లాయ్ వీల్స్ ని బ్లాక్ కలర్ ఫినిషింగ్ తో పొందింది. టెయిల్‌గేట్ మరియు ఫ్రంట్ ఫెండర్‌పై బ్లేజ్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ దీనికి మరింత అందాన్ని చేకూరుస్తూ కారును ఆకర్షణీయంగా మార్చింది.

    ఇంటీరియర్ పరంగా,2024 మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్ లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్ మరియు అప్హోల్స్టరీ థీమ్‌ను పొందింది. సెంటర్ కన్సోల్ మరియు ఏసీవెంట్‌లపై రెడ్ కలర్ ఇన్సర్ట్‌లతో పాటు చుట్టూ ఉన్న రెడ్ కలర్ స్టిచింగ్ డిజైన్ ని మరింత హైలైట్ చేసింది.

    XUV700 బ్లేజ్ ఎడిషన్ 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్‌తో అందించబడుతుండగా, పైన పేర్కొన్న రెండూ 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో జతచేయబడ్డాయి. ఈ స్పెషల్ ఎడిషన్లో అందించే వేరియంట్ల గురించి మహీంద్రా ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది ఫోర్ వీల్ డ్రైవ్ (ఎఫ్ డబ్లూ డీ) మరియు 7-సీటర్ ట్రిమ్‌లలో మాత్రమే వస్తుందని మాత్రమే పేర్కొంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV700 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV700 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.80 లక్షలు
    BangaloreRs. 17.71 లక్షలు
    DelhiRs. 16.53 లక్షలు
    PuneRs. 16.80 లక్షలు
    HyderabadRs. 17.56 లక్షలు
    AhmedabadRs. 16.27 లక్షలు
    ChennaiRs. 17.68 లక్షలు
    KolkataRs. 16.36 లక్షలు
    ChandigarhRs. 15.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ.24.24 లక్షల ధరతో లాంచ్ అయిన మహీంద్రా XUV700 బ్లేజ్ ఎడిషన్, అదిరిపోయే ఫీచర్లు దీని సొంతం