CarWale
    AD

    Mahindra Scorpio: ఫిబ్రవరి 2024 నాటికి స్కార్పియో పై 1.01 లక్షల ఓపెన్ బుకింగ్‌లను సాధించిన మహీంద్రా

    Authors Image

    Pawan Mudaliar

    325 వ్యూస్
    Mahindra Scorpio: ఫిబ్రవరి 2024 నాటికి స్కార్పియో పై 1.01 లక్షల ఓపెన్ బుకింగ్‌లను సాధించిన మహీంద్రా
    • బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలో అత్యధిక ఓపెన్ బుకింగ్‌లను కలిగి ఉన్న స్కార్పియో
    • నెలకు 16 వేల కొత్త బుకింగ్‌లను పొందుతున్న మహీంద్రా

    మహీంద్రా ఫిబ్రవరి 2024 నెలలో తన ఓపెన్ బుకింగ్ నెంబర్లను వెల్లడించింది. స్కార్పియో లైనప్‌లో ఉన్న స్కార్పియో ఎన్ మరియు క్లాసిక్‌ వెర్షన్ ద్వారా, ఈ నెలలో అత్యధిక ఓపెన్ బుకింగ్‌లతో ఈ బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలో విక్రయాలను కొనసాగిస్తోంది.

    ప్రస్తుతం, ఆటోమేకర్ తన మొత్తం రేంజ్ లో ఎస్‌యువిల పై దాదాపు 2,25,800 ఓపెన్ బుకింగ్‌లను పొందగా, వీటిలో స్కార్పియో పై మాత్రమే ఈ బ్రాండ్  1.01 లక్షల ఓపెన్ బుకింగ్‌లను పొందింది. అంతేకాకుండా దీనికి అదనంగా, ఈ రెండు ఎస్‌యువిలపై ప్రతి నెలా 16 వేల కంటే ఎక్కువగా కొత్త బుకింగ్‌లను కార్ మేకర్ అందుకుంటూ కొనసాగుతుంది

    Mahindra Scorpio N Left Front Three Quarter

    మహీంద్రా స్కార్పియో ఎన్, Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉండగా, దీని ధరలు రూ. 13.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అయ్యాయి. మరోవైపు, స్కార్పియో క్లాసిక్ 7 మరియు 9-సీట్స్ కాన్ఫిగరేషన్‌లలో రెండు వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, దీనిని రూ. 13.59 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    ఇతర వార్తలలో చూస్తే, స్కార్పియో యొక్క డీజిల్ వేరియంట్‌లు పెట్రోల్ వేరియంట్‌ల కంటే ఎక్కువ డిమాండ్‌ను కలిగి ఉన్నాయి. ఈ కంపెనీ జనవరి 2024లో 14,293 స్కార్పియో యూనిట్లను విక్రయించగా, వీటిలో పెట్రోల్ వేరియంట్ యొక్క 765 యూనిట్లతో పోలిస్తే డీజిల్ వేరియంట్‌లు 13,528 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.95 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 27.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మావేలికర

    మావేలికర సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KayamkulamRs. 17.00 లక్షలు
    HaripadRs. 17.00 లక్షలు
    ChengannurRs. 17.00 లక్షలు
    ThiruvallaRs. 17.00 లక్షలు
    KarunagappallyRs. 17.00 లక్షలు
    KozhencherryRs. 17.00 లక్షలు
    BharanikavuRs. 17.00 లక్షలు
    AmbalapuzhaRs. 17.00 లక్షలు
    PathanamthittaRs. 17.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra Scorpio: ఫిబ్రవరి 2024 నాటికి స్కార్పియో పై 1.01 లక్షల ఓపెన్ బుకింగ్‌లను సాధించిన మహీంద్రా