CarWale
    AD

    గుడ్ న్యూస్! ఇండియాలో మహీంద్రా 5-డోర్ థార్ లాంచ్ ఎప్పుడంటే !

    Authors Image

    Haji Chakralwale

    220 వ్యూస్
    గుడ్ న్యూస్! ఇండియాలో మహీంద్రా 5-డోర్ థార్ లాంచ్ ఎప్పుడంటే !
    • ప్రస్తుత ఇటరేషన్ నుంచి తీసుకోబడిన పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
    • భారీ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, సన్ రూఫ్, మరియు మరిన్ని ఫీచర్లతో వస్తున్న 5-డోర్ థార్

    మహీంద్రా ఇండియా దేశమంతటా ఎంతగానో ఎదురుచూస్తున్న 5-డోర్ థార్ మోడల్ లాంచ్ టైంలైన్ వివరాలను వెల్లడించింది. 15 ఆగస్టు, 2024న ఈ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ ని మహీంద్రా కంపెనీ ఇండియాలో లాంచ్ చేయడానికి కసరత్తులు చేస్తుంది. ఇంకా, ఈ ఆటోమేకర్ ఎప్పుడు చూసినా స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రకటనలు, మోడల్స్ వివరాలు, మరియు లాంచ్ లకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని వెల్లడిస్తూనే ఉంటుంది. 

    Mahindra Five-door Thar Front Logo

    రాబోయే 5-డోర్ థార్ లో 3-డోర్ వెర్షన్లో ఉపయోగించిన ఒకే సిల్హౌట్ ని మహీంద్రా కొనసాగించనుంది. కానీ, ఇందులో లాంగ్ వీల్ బేస్ మరియు రెండు అదనపు డోర్లు ఉండనున్నాయి. ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే, ఈ మోడల్ లో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, ట్వీక్డ్ ఫ్రంట్ గ్రిల్, డీఆర్ఎల్స్ తో సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్, మరియు భారీ 19-ఇంచ్ రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ 5-డోర్ ఆఫ్-రోడర్ ఎలెక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్ రూఫ్, ఫ్రంట్ కెమెరా, మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి.

    Mahindra Five-door Thar Left Front Three Quarter

    ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ప్రస్తుత వెర్షన్ తో పోలిస్తే 5-డోర్ థార్ అద్బుతమైన క్యాబిన్ సెటప్ ని పొందనుంది. ఇందులో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్, రీడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం మరియు కొత్త సీట్ అప్‌హోల్స్టరీ వంటి వాటిని పొందనుంది.

    బానెట్ కింద, 5-డోర్ థార్ లో 3-డోర్ వెర్షన్లో ఉపయోగించిన ఇంజిన్లనే మహీంద్రా ఇందులో కూడా కొనసాగించనుంది. అలాగే ప్రస్తుత ఇటరేషన్లో ఉన్న పవర్ ట్రెయిన్ ఆప్షన్లే ఇందులో కూడా ఉండనున్నాయి. లాంచ్ అయిన తర్వాత, మహీంద్రా 5-డోర్ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ సెగ్మెంట్లో మారుతి జిమ్నీ మరియు రాబోయే 5-డోర్ ఫోర్స్ గూర్ఖా వంటి మోడల్స్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్ గ్యాలరీ

    • images
    • videos
    • Mahindra Five-door Thar Right Front Three Quarter
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.96 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చాలీస్‌గావ్

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గుడ్ న్యూస్! ఇండియాలో మహీంద్రా 5-డోర్ థార్ లాంచ్ ఎప్పుడంటే !