CarWale
    AD

    డ్రైవింగ్ ని ఆస్వాదించాలని ఉందా! అయితే, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మహీంద్రా XUV 3XO ఫోటోలు చూస్తే మీరు వావ్ అనాల్సిందే

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    83 వ్యూస్
    డ్రైవింగ్ ని ఆస్వాదించాలని ఉందా! అయితే, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మహీంద్రా XUV 3XO ఫోటోలు చూస్తే మీరు వావ్ అనాల్సిందే
    • కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్ లో  లాంచ్ అయిన XUV 3XO
    •    XUV 3XO మోడల్ గా వచ్చిన అప్‌డేటెడ్ XUV300

    మహీంద్రా ఇటీవల వివిధ టీజర్‌లను రిలీజ్ చేసిన తర్వాత ఇండియా అంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  XUV 3XOని లాంచ్చేసింది. అలాగే, ఇండియాలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్ పై టెస్ట్ జరుగుతుండగా, అంతకుముందే ఆన్‌లైన్‌లో అనేక స్పై షాట్‌స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు  ఈ కార్ లాంచ్ అయిన తర్వాత, మొదటి డ్రైవ్ రివ్యూ నుండి కాంపాక్ట్ ఎస్‌యువిచిత్రాలు ఇక్కడ ఉన్నాయి.

    Left Front Three Quarter

    మహీంద్రా 3XOఫోటో గ్యాలరీ

    న్యూ XUV 3XO కాస్మోటిక్ అప్‍గ్రేడ్స్ లో న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, రివైజ్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్‌లైట్స్ ఉన్నాయి. ఇది న్యూ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.

    Right Rear Three Quarter

    ఈ కార్ లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యూ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రివైజ్డ్ సెంటర్ కన్సోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

    Dashboard

    ఇంకా, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, హర్మాన్ కార్డాన్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు ఏడీఏఎస్ (ఎడాస్) సూట్‌తో సహా పొందవచ్చు.

    Instrument Cluster

    ఎంట్రీ లెవల్ ఎంపిఎఫ్ఐ పెట్రోల్ వేరియంట్  రూ. 7.49 లక్షలు ధరతో అందుబాటులో ఉండగా, అయితే AX7 లగ్జరీ అనే టాప్-స్పెక్ టిజిడిఐ పెట్రోల్ వేరియంట్ రూ.15.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంది.

    Front View

    మరోవైపు డీజిల్ యూనిట్లుగా ఉన్న MX2 వెర్షన్  ప్రారంభ ధర రూ.9.99 లక్షలు ఉండగా, మరియు AX7 లగ్జరీ అనే టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 14.99 లక్షలుగా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ఉంది.

    Rear View

    వేరియంట్స్ వారీగా దీనిని 5 వేరియంట్స్ లో ఎంచుకోవచ్చు,అందులో ఎంట్రీ-లెవల్ MX1, తర్వాత MX2, MX3, AX5 మరియు AX7 ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇవి ప్రో మరియు లగ్జరీ ప్యాక్ వెర్షన్లలో కూడా లభిస్తాయి.

    Rear Badge

    మహీంద్రా 3XO పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్

    మెకానికల్‍గా, కాంపాక్ట్ ఎస్‌యువి ముందున్న XUV300 లో ఉన్న అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఇందులో కూడా కొనసాగుతాయి. అందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి.

    Right Side View

    స్టాండర్డ్ గా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 109bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

    Left Front Three Quarter

    అదే విధంగా, 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ 129bhp మరియు 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఎంటి లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

    Left Rear Three Quarter

    మరోవైపు, ఆయిల్ బర్నర్ 1.5-లీటర్ డీజిల్ యూనిట్ 115bhp మరియు 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్  లో6-స్పీడ్ ఎంటి లేదా 6 -స్పీడ్ ఏఎంటీ ఉన్నాయి.

    Right Side View

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • డ్రైవింగ్ ని ఆస్వాదించాలని ఉందా! అయితే, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించే మహీంద్రా XUV 3XO ఫోటోలు చూస్తే మీరు వావ్ అనాల్సిందే