CarWale
    AD

    ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా 2024 చివరలో ఇండియాకి వస్తున్న లీప్ మోటార్ బ్రాండ్

    Authors Image

    Desirazu Venkat

    78 వ్యూస్
    ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా 2024 చివరలో ఇండియాకి వస్తున్న లీప్ మోటార్ బ్రాండ్
    • T03 హ్యచ్ బ్యాక్ మరియుC10 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలతో వచ్చే అవకాశం
    • కార్లను లోకల్ గా అసెంబుల్ చేసి ప్రధానంగా ఖర్చును తగ్గించనున్న లీప్ మోటార్

    ఇండియాకి రానున్న లీప్ మోటార్

    2024 చివరలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ లీప్ మోటార్ ప్రకటించింది. చైనీస్ ఈవీ మేకర్స్ నుంచి వస్తున్న ఈ కంపెనీ గ్లోబల్ గా దాని మార్కెట్ ని విస్తరించనుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ యూరప్, మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా (ఎంఈఎన్ఎ), ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ (ఆస్ట్రలేషియా) వంటి వివిధ ఆటో మార్కెట్లకు బిజినెస్ ని విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా 2024 చివరి వరకు మరియు 2025 పూర్తయ్యే వరకు ఇండియాకి రానుంది. 

    మోడల్ రేంజ్

    T03 హ్యచ్ బ్యాక్ మరియుC10 ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ లీప్ మోటార్ చిన్న క్లూని కూడా ఇచ్చింది.  ఆటోమేకర్ నుంచి వస్తున్న T03 హ్యచ్ బ్యాక్ టాటా టియాగో ఈవీతో పోటీపడుతుండగా, దీని కొలతలు కూడా ఒకేవిధంగా ఉన్నాయి. అలాగే, ఇది 265 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. మరోవైపు, C10 ఎలక్ట్రిక్ 5-సీటర్ ఎస్‍యూవీ విషయానికి వస్తే, టాటా హారియర్ మరియు ఎంజి హెక్టర్ లాగా ఒకేవిధమైన కొలతలను కలిగి ఉంది. ఈ 5-సీటర్ ఎస్‍యూవీ 420 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, తాజాగా నిర్వహించిన యూరో-ఎన్ క్యాప్ టెస్టులలో దీనిని 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. 

    Citroen  Right Front Three Quarter

    షోరూంలు మరియు సర్వీస్ ప్లాన్స్

    కంపెనీ నుంచి అందిన సమాచారం ప్రకారం, ఈవీ కార్ మేకర్ దాని ప్రొడక్ట్స్ ని లోకల్ గా అసెంబుల్ చేయాలని ప్లాన్ చేస్తున్న్తట్లు తెలిసింది. దీని ద్వారా కార్ల తయారీ ఖర్చును తగ్గించాలని భావిస్తుంది. ఇంకో కారణం ఏంటి అంటే, తాజాగా చైనీస్ కార్లపై అధిక ఎగుమతి పన్ను ఉండడమే దీనికి ప్రధాన కారణం. లీప్ మోటార్ మల్టీ-బ్రాండ్ రిటైల్ మరియు షేర్ షోరూం మరియు సర్వీస్ స్పేస్ లో భాగంగా దాని మోడల్స్ ని జీప్ ఫ్యామిలీలో పంచుకోనుంది. ఈ స్టెప్ ద్వారా, ఖర్చు పరంగా T03 హ్యచ్ బ్యాక్ అన్నింటి కంటే ఎక్కువగా బెనిఫిట్ పొందనుంది. 

    మల్టీ-బ్రాండ్ ద్వారా కస్టమర్లను చేరుకునే పద్ధతి

    ఆటోమేకర్లు మల్టీ-బ్రాండ్ పద్ధతిని అనుసరించడం ద్వారా ఇండియన్ కార్ మార్కెట్ విజయవంతంగా కొనసాగుతుంది. కార్ల ధరలు ఒకే విధంగా ఉండడం ద్వారా తరచుగా సెగ్మెంట్స్ మరియు స్పేసులు ఎటాక్ కి గురవుతాయి. కియా-హ్యుందాయ్, రెనాల్ట్-నిసాన్, మారుతి-టయోటా, ఫోక్స్ వ్యాగన్-స్కోడా వంటి ఇతర కీలక ఆటో కంపెనీలు ధరల పరంగా హెచ్చుతగ్గులను కలిగి ఉంటాయి. స్టెలాంటిస్ నుంచి వస్తున్న ఫస్ట్ డెడికేటెడ్ ఈవీ కంపెనీగా లీప్ మోటార్ ఇండియాకి వస్తుండగా, ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించడం మరియు సర్వీస్ సెంటర్ ప్లాన్ ని వెల్లడించనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6214 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6214 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా 2024 చివరలో ఇండియాకి వస్తున్న లీప్ మోటార్ బ్రాండ్