CarWale
    AD

    కొడియాక్ పై రూ. 2.40 లక్షల భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న స్కోడా

    Authors Image

    Aditya Nadkarni

    153 వ్యూస్
    కొడియాక్ పై రూ. 2.40 లక్షల భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న స్కోడా
    • ఈ రోజు మాత్రమే  చెల్లుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్
    • అందుబాటులో పొడిగించిన వారంటీ మరియు మరిన్ని అదనపు బెనిఫిట్స్

    స్కోడా ఆటో ఇండియా కొడియాక్‌పై ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది  మరియు ఈ డీల్ ఈరోజు (24 ఏప్రిల్, 2024) వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఆఫర్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది, కస్టమర్‌లు ఈ ఎస్‍యూవీని బుక్ చేయడం ద్వారా రూ. 40,000  భారీడిస్కౌంట్లను పొందవచ్చు. ఈ బుకింగ్ అమౌంట్ మొత్తం ఏప్రిల్ 30 వరకు పూర్తిగా మీకు తిరిగి చెల్లించబడుతుంది.

    Skoda Kodiaq Front View

    వెబ్‌సైట్ ప్రకారం, స్కోడా కొడియాక్ ఎల్&కె వేరియంట్ రూ. 2.40 లక్షలు  డిస్కౌంట్ తో  లభిస్తుంది. రూ. 39.99  లక్షల ధర (ఎక్స్-షోరూమ్)తో  బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అదనంగా, ఈరోజు కారును బుక్ చేసుకునే కస్టమర్లు కాంప్లిమెంటరీగా ఐదేళ్ల వరకు పొడిగించిన వారంటీ ప్యాక్ మరియు రెండేళ్ల సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాకేజీ (ఎస్ఎంపి)ని కూడా అందుకుంటారు.

    పైన పేర్కొన్న ఆఫర్ ఏప్రిల్ 24న ప్రతి గంటలో 24 నిమిషాల పాటు మాత్రమే వర్తిస్తుంది. బుకింగ్ పేజీలో చూస్తే ద్వారామూన్ వైట్,  లావా బ్లూ మెటాలిక్, గ్రాఫైట్ గ్రే మరియు మ్యాజిక్ బ్లాక్ అనే 4 కలర్లలో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఇంకా చెప్పాలంటే, ఈ కారును మీరు అప్‌డేటెడ్ 2023 మోడల్ మరియు 2024 మోడల్ నుంచి ఎంచుకోవచ్చు.

    స్కోడా కొడియాక్ ఎల్&కె  ఫీచర్ హైలైట్‌లలో పనోరమిక్ సన్‌రూఫ్, 12-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్,  వెంటిలేటెడ్  మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, 9 ఎయిర్‌బ్యాగ్స్, ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, హ్యాండ్స్-ఫ్రీ పార్క్ అసిస్ట్ మరియు డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ ఉన్నాయి.

    స్కోడా కొడియాక్‌ పై  అందించే డిస్కౌంట్ మరియు ఫ్రీబీలు(ఉచిత పథకాలు) వచ్చే నెలల్లో జరగబోయే న్యూ-జెన్ కొడియాక్ లాంచ్ కు ముందు ప్రస్తుత మోడల్‌ స్టాక్ ను క్లియర్ చేయడానికి అందుబాటులోకి తీసుకువచ్చారు. రెండోది అక్టోబర్ 2023లో వెల్లడైంది. అది ఏంటి అంటే,  ఔరంగాబాద్‌లోని కార్‌మేకర్ ప్లాంట్‌లో కొత్త సూపర్బ్‌తో పాటుగా ఈ మోడల్ అసెంబుల్ చేయబడుతుందని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా కొడియాక్ గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 17.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 13.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 67.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై

    చెన్నై సమీపంలోని నగరాల్లో స్కోడా కొడియాక్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MaadhavaramRs. 48.63 లక్షలు
    VelacheryRs. 48.63 లక్షలు
    AmbatturRs. 48.63 లక్షలు
    RedhillsRs. 48.63 లక్షలు
    PallikarnaiRs. 48.63 లక్షలు
    AvadiRs. 48.63 లక్షలు
    PoonamalleeRs. 48.63 లక్షలు
    MinjurRs. 48.63 లక్షలు
    KundrathurRs. 48.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5287 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొడియాక్ పై రూ. 2.40 లక్షల భారీ డిస్కౌంట్స్ అందిస్తున్న స్కోడా