CarWale
    AD

    గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే స్కోర్ చేసిన హోండా అమేజ్

    Authors Image

    Jay Shah

    150 వ్యూస్
    గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే స్కోర్ చేసిన హోండా అమేజ్
    • చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 0-స్టార్స్ తో మరీ పేలవమైన రిజల్ట్స్ 
    • ఈ సంవత్సరం ఇండియాలో అమేజ్ ఫేస్‍లిఫ్ట్ అరంగేట్రం చేసే అవకాశం

    గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టు ద్వారా హోండా అమేజ్ కారును క్రాష్ టెస్ట్ చేయగా, ఈ కాంపాక్ట్ సెడాన్ కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే అందుకుంది. క్రాష్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్లో 0-స్టార్స్ స్కోర్ చేయగా, అడల్ట్ ఆక్యుపెన్సీలో కేవలం 2-స్టార్స్ స్కోర్ చేసింది.

    అడల్ట్ ఆక్యుపెన్సీలో 34 పాయింట్లకు గాను హోండా అమేజ్ కారు 27.85 పాయింట్లు స్కోర్ చేసింది. కారు బాడీ షెల్ స్థిరంగా ఉన్నట్లు రేట్ చేయబడగా, డ్రైవర్ మరియు ప్యాసింజర్ల మోకాళ్ల వద్ద ప్రొటెక్షన్ అంతంత మాత్రంగానే ఉంది. ఇంకా చెప్పాలంటే, ఇందులో పాజిటివ్ రెస్పాన్స్ ఏంటి అంటే, ఫ్రంట్ ప్యాసింజర్ల మెడ భాగం (నెక్) మరియు తల భాగం (హెడ్) వద్ద బెస్ట్ ప్రొటెక్షన్ అందిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడైంది. 

    Honda Amaze Right Side View

    చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్లో 49 పాయింట్లకు గాను 8.58 పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగా, రియర్ సెంటర్ పొజిషన్ విషయానికి వస్తే, ఈ కారు రెండు ఐసోఫిక్స్ పాయింట్లను మాత్రమే అందించగా, ఇందులో సిఆర్ఎస్ ఇన్‍స్టాలేషన్ ఫెయిల్ అయింది. 

    టెస్టింగ్ చేయబడిన మోడల్ డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ ప్రీటెన్షనర్స్, మరియు లోడ్-లిమిటర్ ని కలిగి ఉంది. అలాగే ఈ కారు అన్ని సీట్లకు ఐసోఫిక్స్ యాంకరేజెస్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ ను పొందింది.

    గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టుపై హోండా ఇండియా స్పందిస్తూ “సౌత్ ఆఫ్రికన్-స్పెక్ సెకండ్ జనరేషన్ అమేజ్ కారుని ఇదివరకే గ్లోబల్ ఎన్‍క్యాప్ ద్వారా 2019లో టెస్ట్ చేయగా, అందులో 4-స్టార్ ని పొందింది. కొత్త ప్రోటోకాల్ అధారంగా చేసిన లేటెస్ట్ టెస్టును చూస్తే, మొత్తం స్కోర్ 5-స్టార్ లెవెల్ లో ఉంది. మొత్తానికి, అతి తక్కువ రేటింగ్ ని పొందడానికి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు సైడ్ కర్టెన్ బ్యాగ్స్ లేకపోవడమే ప్రధాన కారణం” అని పేర్కొంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హోండా అమేజ్ గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 7.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హోండా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హోండా ఎలివేట్
    హోండా ఎలివేట్
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సిబ్సాగర్

    సిబ్సాగర్ సమీపంలోని నగరాల్లో హోండా అమేజ్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SivasagarRs. 8.17 లక్షలు
    Majuli Rs. 8.17 లక్షలు
    SonariRs. 8.17 లక్షలు
    CharaideoRs. 8.17 లక్షలు
    JorhatRs. 8.17 లక్షలు
    DhemajiRs. 8.17 లక్షలు
    North LakhimpurRs. 8.17 లక్షలు
    DibrugarhRs. 8.17 లక్షలు
    DuliajanRs. 8.17 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4447 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో కేవలం 2-స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే స్కోర్ చేసిన హోండా అమేజ్