వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
టయోటా టైజర్ price for the base model starts at Rs. 7.74 లక్షలు and the top model price goes upto Rs. 13.04 లక్షలు (Avg. ex-showroom). టైజర్ price for 12 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 21.71 కెఎంపిఎల్, 89 bhp | Rs. 7.74 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 21.71 కెఎంపిఎల్, 89 bhp | Rs. 8.60 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, సిఎన్‌జి, మాన్యువల్, 28.51 కిమీ/కిలో, 76 bhp | Rs. 8.72 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 21.71 కెఎంపిఎల్, 89 bhp | Rs. 8.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (ఎఎంటి), 22.79 కెఎంపిఎల్, 89 bhp | Rs. 9.13 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (ఎఎంటి), 22.79 కెఎంపిఎల్, 89 bhp | Rs. 9.53 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, మాన్యువల్, 21.18 కెఎంపిఎల్, 99 bhp | Rs. 10.56 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, మాన్యువల్, 21.18 కెఎంపిఎల్, 99 bhp | Rs. 11.48 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, మాన్యువల్, 21.18 కెఎంపిఎల్, 99 bhp | Rs. 11.64 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 19.86 కెఎంపిఎల్, 99 bhp | Rs. 11.96 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 19.86 కెఎంపిఎల్, 99 bhp | Rs. 12.88 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
998 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 19.86 కెఎంపిఎల్, 99 bhp | Rs. 13.04 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 7.74 లక్షలు onwards |
మైలేజీ | 19.86 to 28.51 కెఎంపిఎల్ |
ఇంజిన్ | 1197 cc & 998 cc |
ఫ్యూయల్ టైప్ | పెట్రోల్ & సిఎన్‌జి |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ & Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
టయోటా టైజర్ price ranges between Rs. 7.74 లక్షలు - Rs. 13.04 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఎప్పుడు లాంచ్ అయింది?
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ఇండియాలో 3 ఏప్రిల్, 2024న లాంచ్ అయింది.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ను ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
టయోటా టైజర్‌ను E, S, S+, G, మరియు V అనే నాలుగు వేరియంట్‌లలో పొందవచ్చు.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్‌లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?
ఎక్స్‌టీరియర్
ఫ్రాంక్స్‌తో సమానమైన డైమెన్షన్స్ మరియు సిల్హౌట్ ని టైజర్ షేర్ చేసుకుంది, అయితే కొత్తగా రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ట్వీక్డ్ బంపర్స్, రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరియు కొత్తగా స్టైల్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్
టయోటా టైజర్ క్యాబిన్ కొత్త మరియు సీట్ అప్హోల్స్టరీతో కొత్త థీమ్‌ను కలిగి ఉంది, అప్‌డేట్ చేయబడిన క్రాస్‌ఓవర్‌లో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు హెడ్-అప్ ను అందించే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ లో పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
మెకానికల్‍గా, టయోటా టైజర్ మారుతి ఫ్రాంక్స్ కారు లాగే అదే పవర్‌ట్రెయిన్‌తో కొనసాగుతుంది. ఇది 88bhp/113Nm ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 99bhp/148Nm టార్కును ఉత్పత్తి చేసే 1.0-టర్బో పెట్రోల్ మోటార్‌తో వచ్చింది. దీని ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఐదు-స్పీడ్ ఏఎంటీతో జతచేయబడ్డాయి, అయితే టర్బో పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌ను పొందింది .
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ ని రేటింగ్స్ కోసం ఇంకా క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్‌కు పోటీగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ కారు మారుతి ఫ్రాంక్స్, మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్ మరియు కియా సోనెట్‌లకు పోటీగా ఉంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేదీ: 29-07-2024
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.6/5 126 రేటింగ్స్ | 4.5/5 593 రేటింగ్స్ | 4.6/5 300 రేటింగ్స్ | 4.4/5 318 రేటింగ్స్ | 4.6/5 353 రేటింగ్స్ | 4.7/5 587 రేటింగ్స్ | 4.3/5 83 రేటింగ్స్ | 4.5/5 704 రేటింగ్స్ | 4.7/5 343 రేటింగ్స్ | 4.5/5 183 రేటింగ్స్ |
Mileage ARAI (kmpl) | |||||||||
19.86 to 28.51 | 20.01 to 28.51 | 22.3 to 30.61 | 20.58 to 27.97 | 17.5 to 23.4 | 19.2 to 27.1 | — | 19.05 to 25.51 | 18.06 to 21.2 | 17.63 to 20.51 |
Engine (cc) | |||||||||
998 to 1197 | 998 to 1197 | 1197 | 1462 to 1490 | 998 to 1493 | 1197 | 998 to 1493 | 1462 | 1197 to 1497 | 999 |
Fuel Type | |||||||||
పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ & సిఎన్‌జి | Hybrid, సిఎన్‌జి & పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & సిఎన్‌జి | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ |
Transmission | |||||||||
మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | Automatic & మాన్యువల్ | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్ (ఐఎంటి) & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic |
Power (bhp) | |||||||||
76 to 99 | 76 to 99 | 76 to 89 | 87 to 102 | 82 to 118 | 68 to 82 | 82 to 118 | 87 to 102 | 110 to 129 | 71 to 99 |
Compare | |||||||||
టయోటా అర్బన్ క్రూజర్ టైజర్ | With మారుతి ఫ్రాంక్స్ | With టయోటా గ్లాంజా | With టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ | With హ్యుందాయ్ వెన్యూ | With హ్యుందాయ్ ఎక్స్‌టర్ | With కియా సోనెట్ | With మారుతి బ్రెజా | With మహీంద్రా XUV 3XO | With రెనాల్ట్ కైగర్ |
ఇండియాలో ఉన్న టయోటా టైజర్ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
టయోటా టైజర్ mileage claimed by ARAI is 19.86 to 28.51 కిమీ/కిలో.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
పెట్రోల్ - మాన్యువల్ (1197 cc) | 21.71 కెఎంపిఎల్ | 19 కెఎంపిఎల్ |
సిఎన్‌జి - మాన్యువల్ (1197 cc) | 28.51 కిమీ/కిలో | 23.8 కిమీ/కిలో |
పెట్రోల్ - ఆటోమేటిక్ (ఎఎంటి) (1197 cc) | 22.79 కెఎంపిఎల్ | 19 కెఎంపిఎల్ |
పెట్రోల్ - మాన్యువల్ (998 cc) | 21.18 కెఎంపిఎల్ | - |
పెట్రోల్ - ఆటోమేటిక్ (విసి) (998 cc) | 19.86 కెఎంపిఎల్ | - |
4.6/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు ఉపయోగించబడిన | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
టయోటా
08062207772
Get in touch with Authorized టయోటా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 8.80 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 9.54 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 9.36 లక్షలు నుండి |
ముంబై | Rs. 9.26 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 8.59 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 8.96 లక్షలు నుండి |
చెన్నై | Rs. 9.23 లక్షలు నుండి |
పూణె | Rs. 9.09 లక్షలు నుండి |
లక్నో | Rs. 8.72 లక్షలు నుండి |