CarWale
    AD

    నేడే ఇండియాలో రూ. 8.49 లక్షల ధరతో లాంచ్ అయిన అప్‌డేటెడ్ సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్

    Authors Image

    Haji Chakralwale

    217 వ్యూస్
    నేడే ఇండియాలో రూ. 8.49 లక్షల ధరతో లాంచ్ అయిన అప్‌డేటెడ్ సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    • అక్టోబర్ 8 నుండి ప్రారంభంకానున్న  సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ డెలివరీలు
    • రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందించబడుతున్న మోడల్  

    సిట్రోన్ ఇండియా అప్‌డేటెడ్C3 ఎయిర్‌క్రాస్‌ను రూ. 8.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ  ధరతో నేడే ఇండియాలో  లాంచ్ చేసింది.  కొత్త C3 ఎయిర్‌క్రాస్ మరిన్ని ఫీచర్లను పొందడమేకాకుండా , ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది.

    Citroen C3 Aircross Dashboard

    అప్‌డేటెడ్ C3 ఎయిర్‌క్రాస్ యు, ప్లస్ మరియు మాక్స్, అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. టాప్-స్పెక్ వేరియంట్ ని రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో పొందవచ్చు. ఇకా ఫీచర్ల విషయానికొస్తే, C3 ఎయిర్‌క్రాస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, రియర్ ఏసీ వెంట్స్ , పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్  మరియు రీపొజిషన్డ్ రియర్ పవర్ విండో స్విచ్‌ వంటి ఫీచర్ల  నుండి ప్రయోజనాలను పొందవచ్చు.

    Citroen C3 Aircross Left Front Three Quarter

    మెకానికల్‍గా, C3 ఎయిర్‌క్రాస్ ఇప్పుడు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్  అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో పొందవచ్చు. అలాగే, ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.

    వేరియంట్ వారీగా అప్‌డేట్ చేయబడిన సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరలు
     1.2 నేచురల్లీ ఆస్పిరేటెడ్ యు రూ. 8.49 లక్షలు
     1.2 నేచురల్లీ ఆస్పిరేటెడ్ ప్లస్ రూ. 9.99 లక్షలు
     1.2 టర్బో ప్లస్ రూ. 11.95 లక్షలు
     1.2 టర్బో ఏటీ ప్లస్ రూ. 13.25 లక్షలు
     1.2 టర్బో మాక్స్ రూ. 12.7 లక్షలు
     1.2 టర్బో ఏటీ మాక్స్ రూ. 13.99 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    41786 వ్యూస్
    278 లైక్స్
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    youtube-icon
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    CarWale టీమ్ ద్వారా31 Jan 2024
    65057 వ్యూస్
    408 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ [2023-2024] ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.65 లక్షలు
    BangaloreRs. 12.41 లక్షలు
    DelhiRs. 11.31 లక్షలు
    PuneRs. 11.65 లక్షలు
    HyderabadRs. 12.10 లక్షలు
    AhmedabadRs. 11.53 లక్షలు
    ChennaiRs. 12.16 లక్షలు
    KolkataRs. 11.77 లక్షలు
    ChandigarhRs. 11.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    41786 వ్యూస్
    278 లైక్స్
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    youtube-icon
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    CarWale టీమ్ ద్వారా31 Jan 2024
    65057 వ్యూస్
    408 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నేడే ఇండియాలో రూ. 8.49 లక్షల ధరతో లాంచ్ అయిన అప్‌డేటెడ్ సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్