CarWale
    AD

    నెక్స్ట్- జనరేషన్ ఆల్టో నుండి 100 కిలోల బరువును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్న సుజుకి

    Authors Image

    Desirazu Venkat

    247 వ్యూస్
    నెక్స్ట్- జనరేషన్ ఆల్టో నుండి 100 కిలోల బరువును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్న సుజుకి
    • 2027 నాటికి పదవ జనరేషన్ వస్తుందని అంచనా
    • అతి చిన్న ఈవీగా మార్కెట్లోకి వచ్చే అవకాశం

    పదవ జనరేషన్ మారుతి ఆల్టో కారు2027 నాటికి అందుబాటులోకి రానుంది మరియు ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ కంటే ఇది 100 కిలోల తక్కువ బరువుతో ఉండనుంది. కరెంట్ జనరేషన్ జపనీస్-స్పెక్ కారు పూర్తి బరువు 680 కేజీలు ఉంది. ఇప్పుడు ఇది కాస్త 100 కిలోల బరువు తగ్గనుండడంతో నెక్స్ట్ - జనరేషన్ బరువు 578 కేజీలకు చేరుకుంటుంది, ఈ బరువు 1970 సంవత్సరం ప్రారంభంలో వచ్చిన ఒరిజినల్ సుజులైట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఈ బరువు 1983లో ఇండో-జపనీస్ ఆటోమేకర్ ఇన్నింగ్స్‌గా వచ్చిన SS80 మారుతి 800 కంటే మరింత తక్కువగా ఉండనుంది.

    ఇప్పుడు సుజుకి కంపెనీకి ఆల్టో బరువును తగ్గించడం పెద్ద లక్ష్యం కాగా, చిన్న మరియు మరింత సమర్థవంతమైన ఇంజన్లను పరిచయం చేయడమేనని భావిస్తున్నాం. ఇలాంటి సమర్థవంతమైన ఇంజిన్ ని, లేటెస్టుగా కొత్త స్విఫ్ట్‌లో అందించిన Z12 ఇంజిన్‌ ద్వారా మనం చూడవచ్చు. మున్ముందు ఇలాంటి ఇంజిన్లు మరెన్నో రానున్నాయి. దీని ద్వారా ఇలాంటి ఇంజన్లను కొత్త డిజైర్, వ్యాగన్ ఆర్, బాలెనో మరియు ఫ్రాంక్స్ వంటి కార్లలో భవిష్యత్తులో మనం చూడవచ్చు.

    సాధారణంగా చిన్న ఈవీలు మరియు హైబ్రిడ్‌ కార్లను తయారు చేసేటప్పుడు వీటి బరువు అధికం కాకుండా పెద్ద బ్యాటరీ ప్యాక్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఆటోమేకర్‌ని కారు అనుమతిస్తుంది అని మేము విశ్వసిస్తున్నాం. ఇది పెద్ద ట్యాంక్‌లతో వచ్చే సిఎన్‍జిమోడల్స్ కి కూడా బెనిఫిట్ అందిస్తుందని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఆల్టో కె10 గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    20464 వ్యూస్
    297 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26561 వ్యూస్
    261 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS SUV
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    మెర్సిడెస్-బెంజ్ EQS SUV

    Rs. 1.75 లక్షలు - 2.00 కోట్లుఅంచనా ధర

    16th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి ఆల్టో కె10 ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 4.72 లక్షలు
    BangaloreRs. 4.82 లక్షలు
    DelhiRs. 4.43 లక్షలు
    PuneRs. 4.72 లక్షలు
    HyderabadRs. 4.79 లక్షలు
    AhmedabadRs. 4.46 లక్షలు
    ChennaiRs. 4.74 లక్షలు
    KolkataRs. 4.67 లక్షలు
    ChandigarhRs. 4.46 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    20464 వ్యూస్
    297 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26561 వ్యూస్
    261 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నెక్స్ట్- జనరేషన్ ఆల్టో నుండి 100 కిలోల బరువును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తున్న సుజుకి