CarWale
    AD

    క్రేజీ కదూ! లాంచ్ అయిన రెండు నెలలకే న్యూ-జెన్ స్విఫ్ట్ పై డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి

    Authors Image

    Aditya Nadkarni

    374 వ్యూస్
    క్రేజీ కదూ! లాంచ్ అయిన రెండు నెలలకే న్యూ-జెన్ స్విఫ్ట్ పై డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి
    • 2024-మే నెలలో లాంచ్ అయిన ఫోర్త్-జెన్ స్విఫ్ట్
    • ఇప్పటికే 35,000+ పైగా కొత్త ఇటరేషన్ కార్లను విక్రయించిన మారుతి

    మారుతి సుజుకి ఈ సంవత్సరం మే నెలలో ఇండియాలో ఫోర్త్-జనరేషన్ స్విఫ్ట్ కారును రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. దీని టాప్-స్పెక్ వేరియంట్ ఎక్స్-షోరూం ధర రూ. 9.44 లక్షలుగా ఉంది. ఇప్పుడు, స్విఫ్ట్ కారు లాంచ్ అయిన రెండు నెలల తర్వాత, కార్‌మేకర్ ఈ రీఫ్రెష్డ్ హ్యాచ్‌బ్యాక్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

    Right Side View

    2024 జూలై నెలలో కొత్త స్విఫ్ట్ రూ. 17,000 వరకు బెనిఫిట్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 2,000 కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి. మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ముఖ్యంగా ఈ డిస్కౌంట్స్ లొకేషన్, వేరియంట్, కలర్ మరియు లభ్యత వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ డిస్కౌంట్స్ మారుతూ ఉంటాయి.

    Left Rear Three Quarter

    లాంచ్ అయిన రెండు నెలలకే అంటే, లైఫ్ సైకిల్ ప్రారంభమైన తర్వాత ఇంత త్వరగా కొత్త స్విఫ్ట్‌పై డిస్కౌంట్స్ ప్రకటించడం వెనుక రెండు పెద్ద కారణాలు ఉండవచ్చు. మొదటి కారణం ఏంటి అంటే, ధర అంశం ఆధారంగా, స్విఫ్ట్‌ను బాలెనోకు పోటీగా తీసుకురావడమే అని తెలుస్తుంది. ఈ రెండు కార్ల ఎంట్రీ-లెవల్ వేరియంట్ల వ్యత్యాసం కేవలం రూ. 17,000 మాత్రమే ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ల మధ్య వ్యత్యాసం రూ. 44,500 ఉంది. రెండవ కారణం ఏంటి అంటే, ఇందులో సిఎన్‍జి వేరియంట్ లేకపోవడం అని చెప్పవచ్చు. మారుతి కంపెనీ ప్రస్తుతం స్విఫ్ట్ లో సిఎన్‍జి తీసుకురావడానికి ముమ్మరంగా శ్రమిస్తుంది. అదే విధంగా ఇది మరికొన్ని నెలల్లో లాంచ్ కావచ్చని చెప్పవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    173168 వ్యూస్
    967 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    26028 వ్యూస్
    353 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.60 లక్షలు
    BangaloreRs. 7.87 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.59 లక్షలు
    HyderabadRs. 7.83 లక్షలు
    AhmedabadRs. 7.32 లక్షలు
    ChennaiRs. 7.69 లక్షలు
    KolkataRs. 7.26 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    173168 వ్యూస్
    967 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    26028 వ్యూస్
    353 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • క్రేజీ కదూ! లాంచ్ అయిన రెండు నెలలకే న్యూ-జెన్ స్విఫ్ట్ పై డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి