CarWale
    AD

    వేరియంట్ వారీగా విండ్‍సర్ ఈవీ ధరలను ప్రకటించిన ఎంజి

    Authors Image

    Aditya Nadkarni

    174 వ్యూస్
    వేరియంట్ వారీగా విండ్‍సర్ ఈవీ ధరలను ప్రకటించిన ఎంజి
    • రూ. 13.5 లక్షలతో కారు కొనుగోలు ధర ప్రారంభం
    • అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న బుకింగ్స్

    వేరియంట్ వారీగాజెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా, విండ్‍సర్ ఈవీ ధరలను ప్రకటించింది. వీటి ధరలు రూ. 13.5 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, పైన పేర్కొన్న ధర BaaS (బ్యాటరీగా సేవ) ప్రోగ్రామ్ కింద వర్తించవు. ఈ ధర కారును పూర్తిగా కొనుగోలు చేయడానికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే, ఈ మోడల్ బుకింగ్‌లు అక్టోబర్ 3వ తేదీ నుండి  ప్రారంభం కానున్నాయి.

    Exterior Left Side View

    ఎంజి విండ్‍సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ధరల విషయానికొస్తే, ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 13.5 లక్షలు, ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ధర  రూ. 14.5 లక్షలు, మరియు ఎసెన్స్ వేరియంట్  ధర రూ. 15.5 లక్షలు, (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే, కస్టమర్‌లు ఈ మోడల్ ను స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ మరియు టర్కోయిస్ గ్రీన్ అనే 4 పెయింట్స్ రేంజ్ నుండి ఎంచుకోవచ్చు.

    MG Windsor EV Left Side View

    కీలక అంశాలలో కొత్త విండ్‍సర్ ఈవీమూడు సంవత్సరాల తర్వాత 60 శాతం బైబ్యాక్ విలువ లేదా 45,000 కిలోమీటర్ల వరకు ఉండగా, ఎంజి యాప్ ద్వారా eHubని ఉపయోగించి పబ్లిక్ ఛార్జర్‌లలో మొదటి సంవత్సరం  వరకు ఉచిత ఛార్జింగ్ మరియు కారు మొదటి యజమానికి లైఫ్ టైం బ్యాటరీ వారంటీని పొందవచ్చు.

    MG Windsor EV Dashboard

    ఎంజి విండ్‍సర్ ఈవీ 134bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి 38kWh బ్యాటరీ ప్యాక్ తో అందిచనాడుతుంది. ఈ కారు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ 332కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. అదనంగా, ఇందులో ఎకో, ఎకో+, నార్మల్ మరియు స్పోర్ట్ అనే 4 డ్రైవ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, లేటెస్టుగా లాంచ్ అయిన 2024 ఎంజి విండ్‍సర్ ఈవీ కారును మేము డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన రివ్యూ కూడా కార్ వాలే వెబ్ సైటులో అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    35301 వ్యూస్
    285 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    21787 వ్యూస్
    122 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 1.95 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి New Q7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి New Q7

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 14.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 10.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.40 లక్షలు
    DelhiRs. 15.74 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 15.15 లక్షలు
    ChennaiRs. 14.32 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 14.35 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    35301 వ్యూస్
    285 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    21787 వ్యూస్
    122 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వేరియంట్ వారీగా విండ్‍సర్ ఈవీ ధరలను ప్రకటించిన ఎంజి