CarWale
    AD

    ఎంజి విండ్‍సర్ ఈవీ అనధికార బుకింగ్స్ ప్రారంభం; సెప్టెంబర్ 11న లాంచ్ !

    Authors Image

    Haji Chakralwale

    175 వ్యూస్
    ఎంజి విండ్‍సర్ ఈవీ అనధికార బుకింగ్స్ ప్రారంభం; సెప్టెంబర్ 11న లాంచ్ !
    • క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ గా పిలుస్తున్న ఎంజి
    • పనోరమిక్ సన్ రూఫ్, భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ మరియు మరెన్నో ఫీచర్లను పొందనున్న విండ్‍సర్

    ఎంజి మోటార్ ఇండియా దాని ఆల్-ఎలక్ట్రిక్ ఎంపివి విండ్‍సర్ ఈవీని సెప్టెంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఇప్పుడు, లాంచ్ కి ముందుగా, దేశవ్యాప్తంగా ఉన్న సెలెక్టెడ్ డీలర్స్ విండ్‍సర్ ఎలక్ట్రిక్ కార్ల ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించారు.

    MG Windsor EV Left Side View

    ఇండియాలో లాంచ్ కాబోతున్న విండ్‍సర్ ఈవీ కారు వులింగ్ క్లౌడ్ ఈవీకి రీబ్యాడ్జ్డ్ వెర్షన్. డిజైన్ పరంగా ఈ కారు ఎంపివి లుక్ ని పోలి ఉండగా కొంతవరకు సిల్హౌట్ హ్యచ్ బ్యాక్ వలె ఉంటుంది. అయితే, ఆటోమేకర్ ఈ కారును సీయూవీగా పిలుస్తుంది. అంటే, క్రాస్ ఓవర్ యుటిలిటీ వెహికిల్ అని అర్థం. ఈ ఎలక్ట్రిక్ కారు ముందు మరియు వెనుక భాగాలలో పూర్తి (ఫుల్-విడ్త్) లైట్ బార్ ని పొందుతుంది. ఇతర డిజైన్ అంశాలలో నిలువుగా అమర్చినట్లు ఉండే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్-ఫెండర్ మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్, అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్, మరియు ఫ్లష్-ఫిట్టింగ్ హ్యండిల్స్ వంటివి ఉన్నాయి. 

    MG Windsor EV Infotainment System

    క్యాబిన్ లోపల చూస్తే, విండ్‍సర్ ఈవీ వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో సెగ్మెంట్ ఫస్ట్ 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, రిక్లైనింగ్ ఫంక్షన్ తో ఎయిర్ లైన్-టైప్ రియర్ సీట్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటి బెస్ట్ ఫీచర్లతో రానుంది. ఇందులో కొత్తగా ఏమున్నాయి అంటే,  కొత్త విండ్‍సర్ ఈవీ సెగ్మెంట్-లీడింగ్ గా చెప్పుకునే 15.6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంని ఎంజి గ్రాండ్ వ్యూ డిస్ ప్లేగా పిలుస్తుంది. అలాగే, గత వారం రిలీజ్ అయిన టీజర్ ని పరిశీలిస్తే, అందులో పనోరమిక్ సన్ రూఫ్ ని ఎంజి కంపెనీ ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్ అని పేర్కొంది.

    ప్రపంచవ్యాప్తంగా, విండ్‍సర్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అందులో 37.9kWh యూనిట్ మరియు 506kWh యూనిట్ ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ పై ఈ బ్యాటరీ ప్యాక్స్ 460 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి. లాంచ్ తర్వాత, ఎలక్ట్రిక్ ఎంపివి సెగ్మెంట్లో విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు బివైడి e6 కారుతో పోటీపడుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20546 వ్యూస్
    117 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29864 వ్యూస్
    271 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.36 లక్షలు
    DelhiRs. 14.39 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 15.16 లక్షలు
    ChennaiRs. 14.37 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 15.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20546 వ్యూస్
    117 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29864 వ్యూస్
    271 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎంజి విండ్‍సర్ ఈవీ అనధికార బుకింగ్స్ ప్రారంభం; సెప్టెంబర్ 11న లాంచ్ !