CarWale
    AD

    రూ.1.41 కోట్ల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ; బెస్ట్ డిజైన్, లుక్, ఇంకా ఫీచర్లు అదరహో!

    Authors Image

    Aditya Nadkarni

    314 వ్యూస్
    రూ.1.41 కోట్ల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ; బెస్ట్ డిజైన్, లుక్, ఇంకా ఫీచర్లు అదరహో!
    • ఒకేఒక్క ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
    • సింగిల్ ఫుల్ ఛార్జ్ తో 546 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ దీని సొంతం

    లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ దాని మరొక కొత్త ఎలక్ట్రిక్ మోడల్ ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త EQS ఎస్‍యూవీ అనే ఈ ఎలక్ట్రిక్ కారు ధరలు ఇండియాలో 1.46 కోట్ల ఎక్స్-షోరూం ధరతో ప్రారంభమయ్యాయి. ఈ నెల ప్రారంభంలో మేబాక్ EQS ఎస్‍యూవీ లాంచ్ కాగా, దాని తర్వాత ఈ కొత్త మోడల్ అందించబడింది. 

    Mercedes-Benz EQS SUV Left Front Three Quarter

    కొత్త EQS ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలో అందించబడిన రెండు మోటార్లు 122kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ తో జతచేయబడి, 536bhp మరియు 858Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డ్రైవింగ్ రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఫుల్ ఛార్జ్ తో ఈ మోడల్ 809 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని మెర్సిడెస్ కంపెనీ పేర్కొంది. 

    Mercedes-Benz EQS SUV Right Rear Three Quarter

    2024 EQS ఎస్‍యూవీ ఎక్స్‌టీరియర్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, డ్యూయల్-టోన్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు ఫ్రంట్ క్వార్టర్ గ్లాస్ పై EQS బ్యాడ్జింగ్ వంటి వాటిని కలిగి ఉంది. 

    Mercedes-Benz EQS SUV Dashboard

    సాధారణంగా లగ్జరీ కార్లు అంటే, బెస్ట్ డిజైన్ మాత్రమే కాకుండా బెస్ట్ ఇంటీరియర్ ఫీచర్లను కూడా కస్టమర్లు కోరుకుంటారు. కస్టమర్ల అంచనాలకు తగ్గట్లుగా ఈ కారు ఆప్షనల్ MBUX హైపర్ స్క్రీన్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఫ్రీస్టాండింగ్ 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్ ప్లే, లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్) సూట్, మరియు 17.7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి ఫీచర్లతో వచ్చింది. అలాగే, ఈ కారు ప్రత్యేకంగా కనిపించడానికి సాఫ్ట్-క్లోజ్ డోర్స్ తో అందించబడింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ గ్యాలరీ

    • images
    • videos
    2024 Mercedes-Benz E-Class Review | New Benchmark for Luxury
    youtube-icon
    2024 Mercedes-Benz E-Class Review | New Benchmark for Luxury
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    14336 వ్యూస్
    115 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    33543 వ్యూస్
    283 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 1.49 కోట్లు
    BangaloreRs. 1.49 కోట్లు
    DelhiRs. 1.49 కోట్లు
    PuneRs. 1.49 కోట్లు
    HyderabadRs. 1.70 కోట్లు
    AhmedabadRs. 1.57 కోట్లు
    ChennaiRs. 1.49 కోట్లు
    KolkataRs. 1.49 కోట్లు
    ChandigarhRs. 1.48 కోట్లు

    పాపులర్ వీడియోలు

    2024 Mercedes-Benz E-Class Review | New Benchmark for Luxury
    youtube-icon
    2024 Mercedes-Benz E-Class Review | New Benchmark for Luxury
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    14336 వ్యూస్
    115 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    33543 వ్యూస్
    283 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.1.41 కోట్ల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ; బెస్ట్ డిజైన్, లుక్, ఇంకా ఫీచర్లు అదరహో!