CarWale
    AD

    ఇండియాలో రూ. 2.65 కోట్ల ధరతో నేడే లాంచ్ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా లగ్జరీ కారు

    Authors Image

    Haji Chakralwale

    401 వ్యూస్
    ఇండియాలో రూ. 2.65 కోట్ల ధరతో నేడే లాంచ్ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా లగ్జరీ కారు
    • 110 వెర్షన్లో మాత్రమే లభిస్తున్న మోడల్
    • ఈ సంవత్సరం చివరలో ప్రారంభంకానున్న వీటి డెలివరీ

    ఇప్పటికి మోస్ట్ పవర్ ఫుల్ మరియు డిఫెండింగ్ లగ్జరీ కారుగా కొనసాగుతున్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా మొత్తానికి ధర ట్యాగ్ తో వచ్చేసింది. ఈ లగ్జరీ మోడల్ ఇండియాలో రూ. 2.65 కోట్ల ఎక్స్-షోరూం ధరతో అందించబడింది. అదే విధంగా, డిఫెండర్ ఆక్టా మోడల్ లోని ఒక ఎడిషన్ రూ. 2.85 కోట్ల ఎక్స్-షోరూం ప్రీమియం ధరతో అందుబాటులో ఉంది. అయితే, ఈ కొత్త డిఫెండర్ ఆక్టా బుకింగ్స్ ఈ నెలలో ప్రారంభంకానుండగా, వీటి డెలివరీ ఈ సంవత్సరం చివర నుంచి మొదలుకానున్నాయి. 

    డిఫెండర్ ఆక్టా మోడల్ కేవలం 110బాడీ స్టైల్ 4.4-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజన్‌తో హైబ్రిడ్ సహాయంతో అందించబడుతుంది. ఈ మోటార్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి, (డైనమిక్ లాంచ్ మోడ్ లో) 630bhp పవర్ మరియు 800Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కండీషన్లో, డిఫెండర్ ఆక్టా మోడల్ కేవలం నాలుగు సెకన్లలోనే జీరో (0) నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చాలా అందుకుంటుంది. అలాగే దీని టాప్ స్పీడ్ గురించి తెలిస్తే మీరు వావ్ అనక తప్పదు. ఎందుకంటే ఇది గంటకు 250 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దూసుకెళ్తుంది. 

    Land Rover Defender Left Rear Three Quarter

    కొత్త డిఫెండర్ ఆక్టా మోడల్ పూర్తి అడ్వాన్స్డ్ మరియు డైనమిక్ ఛాసిస్ తో వచ్చింది. ఈ ఆఫ్-రోడ్ మెషీన్ రేంజ్ రోవర్ ఎస్‍వీలో కనిపించిన విధంగా 6D డైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టం ఫిజికల్ యాంటీ-రోల్ బార్ అవసరం లేకుండా క్యాబిన్‌ను చాలా స్థిరంగా ఉంచుతుంది. అదనంగా, ఆక్టా కొత్త రైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లను, గరిష్టంగా 40 డిగ్రీల అప్రోచ్ యాంగిల్ మరియు 42 డిగ్రీల డిపార్చర్ యాంగిల్‌ను కలిగి ఉంది. ఇంకా, బ్రేక్‌ఓవర్ యాంగిల్ 29 డిగ్రీల వద్ద ఉంది.

    Land Rover Defender Left Rear Three Quarter

    కారు లోపలి భాగంలో, ఆక్టా పెర్ఫార్మెన్స్ సీట్లు మరియు ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది పెద్ద 11.4-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెంటర్-కన్సోల్ ఫ్రిజ్, బాడీ మరియు సోల్ సీట్ ఆడియో టెక్ మరియు కొత్త బర్న్ట్ సియెన్నా సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు స్టాండర్డ్‌గా అమర్చబడి ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ల్యాండ్ రోవర్ డిఫెండర్ గ్యాలరీ

    • images
    • videos
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    youtube-icon
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    CarWale టీమ్ ద్వారా29 Nov 2023
    124493 వ్యూస్
    384 లైక్స్
    Best SUVs at CarWale Off-Road Day 2023? Thar vs Jimny, Hilux vs Gloster, Defender vs G-Class
    youtube-icon
    Best SUVs at CarWale Off-Road Day 2023? Thar vs Jimny, Hilux vs Gloster, Defender vs G-Class
    CarWale టీమ్ ద్వారా27 Nov 2023
    113774 వ్యూస్
    318 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ల్యాండ్ రోవర్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    ల్యాండ్ రోవర్ డిఫెండర్
    Rs. 1.04 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్
    Rs. 2.36 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 1.24 కోట్లు
    BangaloreRs. 1.28 కోట్లు
    DelhiRs. 1.20 కోట్లు
    PuneRs. 1.24 కోట్లు
    HyderabadRs. 1.28 కోట్లు
    AhmedabadRs. 1.14 కోట్లు
    ChennaiRs. 1.31 కోట్లు
    KolkataRs. 1.20 కోట్లు
    ChandigarhRs. 1.15 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    youtube-icon
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    CarWale టీమ్ ద్వారా29 Nov 2023
    124493 వ్యూస్
    384 లైక్స్
    Best SUVs at CarWale Off-Road Day 2023? Thar vs Jimny, Hilux vs Gloster, Defender vs G-Class
    youtube-icon
    Best SUVs at CarWale Off-Road Day 2023? Thar vs Jimny, Hilux vs Gloster, Defender vs G-Class
    CarWale టీమ్ ద్వారా27 Nov 2023
    113774 వ్యూస్
    318 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 2.65 కోట్ల ధరతో నేడే లాంచ్ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా లగ్జరీ కారు