CarWale
    AD

    పండుగ సీజన్ ముందే వచ్చేసింది; హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్‌టర్ కార్లపై రూ.70 వేలకు పైగా లభిస్తున్న స్పెషల్ బెనిఫిట్స్

    Authors Image

    Sanjay Kumar

    329 వ్యూస్
    పండుగ సీజన్ ముందే వచ్చేసింది; హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్‌టర్ కార్లపై రూ.70 వేలకు పైగా లభిస్తున్న స్పెషల్ బెనిఫిట్స్
    • ఆగస్టు నెలలో వీటిపై రూ.71 వేలకు పైగా అందుబాటులో ఉన్న బెనిఫిట్స్
    • వెన్యూలో కేవలం రూ.6 వేలతో అందుబాటులో ఉన్న రూ.21 వేలు విలువ చేసే యాక్సెసరీస్ ప్యాకేజీ

    హ్యుందాయ్ కంపెనీ నుంచి వచ్చిన చాలా మోడల్స్ ఇండియాలో విక్రయించబడుతున్నాయి. అందులో వెన్యూ మరియు ఎక్స్‌టర్ కార్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ ఈ రెండు కార్లపై స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తుండగా, వాటితో పాటు అందులోని యాక్సెసరీస్ ప్యాకేజీలను కూడా చాలా తక్కువ ధరకు తీసుకువచ్చింది. మరికొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి, ఈ స్పెషల్ బెనిఫిట్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ రెండు కార్లపై లభిస్తున్న స్పెషల్ బెనిఫిట్స్ వివరాలను తెలుసుకుందాం.

    హ్యుందాయ్ వెన్యూ స్పెషల్ బెనిఫిట్స్ & యాక్సెసరీస్ ప్యాకేజీ వివరాలు

    Interior Dashboard

    హ్యుందాయ్ కంపెనీ వెన్యూ కారుపై రూ.70 వేలకు పైగా స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాకుండా, ఈ కారులో రూ.18 వేలు విలువ చేసే అదనపు యాక్సెసరీలను కూడా తీసుకువచ్చింది. యాక్సెసరీస్ ప్యాకేజీలో డోర్ సైడ్ మౌల్డింగ్ – డార్క్ క్రోమ్, 3డీ బూట్ మ్యాట్, టెయిల్ ల్యాంప్ గార్నిష్ - డార్క్ క్రోమ్, ప్రీమియం డ్యూయల్ లేయర్ మ్యాట్ వంటివి ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అదనపు యాక్సెసరీలను పొందాలనుకుంటే కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు.

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ స్పెషల్ బెనిఫిట్స్ & యాక్సెసరీస్ ప్యాకేజీ వివరాలు

    Right Front Three Quarter

    అలాగే, హ్యుందాయ్ కంపెనీ ఎక్స్‌టర్ కారుపై కూడా రూ.33 వేల వరకు స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తుంది. స్పెషల్ బెనిఫిట్స్ ని అందించడమే కాకుండా, ఈ కారులో రూ.21 వేలు విలువ చేసే యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా తీసుకువచ్చింది. అందులో 3డీ బూట్ మ్యాట్, నెక్ రెస్ట్ & కుషన్ కిట్, ట్విన్ హుడ్ స్కూప్, పియానో బ్లాక్ కలర్లో ఓఆర్‌విఎం వంటివి ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అదనపు యాక్సెసరీలను పొందాలనుకుంటే కేవలం రూ. 6 వేలు మాత్రమే చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గ్యాలరీ

    • images
    • videos
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    52969 వ్యూస్
    337 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    21556 వ్యూస్
    88 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.22 లక్షలు
    BangaloreRs. 7.51 లక్షలు
    DelhiRs. 6.95 లక్షలు
    PuneRs. 7.32 లక్షలు
    HyderabadRs. 7.45 లక్షలు
    AhmedabadRs. 7.03 లక్షలు
    ChennaiRs. 7.35 లక్షలు
    KolkataRs. 7.21 లక్షలు
    ChandigarhRs. 6.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    52969 వ్యూస్
    337 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    21556 వ్యూస్
    88 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • పండుగ సీజన్ ముందే వచ్చేసింది; హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్‌టర్ కార్లపై రూ.70 వేలకు పైగా లభిస్తున్న స్పెషల్ బెనిఫిట్స్