ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
డ్రివెట్రిన్ | ఏడబ్ల్యూడీ |
యాక్సిలరేషన్ | 5.3 seconds |
టాప్ స్పీడ్ | 200 kmph |
ధర
కియా న్యూ EV9 ధరలు Rs. 90.00 లక్షలు - Rs. 1.20 కోట్లు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
కియా ఈవీ9 ఎప్పుడు లాంచ్ అవుతుంది?
కియా ఈవీ9 2024 మధ్యలో ఇండియన్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
కియా ఈవీ9 ఏయే వేరియంట్‌లో లభిస్తుంది?
కియా ఈవీ9 హెచ్ టి లైన్ మరియు జిటి లైన్‌తో సహా రెండు వేరియంట్స్ లో లభించే అవకాశం ఉంది.
కియా ఈవీ9లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి?
ఎక్స్‌టీరియర్
ఈ కియా ఎస్‌యూవీ భారీ వీల్ ఆర్చ్‌లు, ఫ్లష్డ్ డోర్ హ్యాండిల్స్, డోర్-మౌంటెడ్ ఓఆర్‍విఎంఎస్ మరియు పెద్ద విండో ఏరియాతో కూడిన బాక్సీ సిల్హౌట్‌ను పొందుతుంది. ముందువైపు, ఫాసియా డిజిటల్ టైగర్ ఫేస్ డిజైన్, ఇన్వర్టెడ్ జెడ్-షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ మరియు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌తో పొడవైనబోనెట్ ద్వారా హైలైట్ చేయబడింది. వెనుక వైపున, ఈవీ9 నిలువుగా అమర్చిబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది.
ఇంటీరియర్:
లోపలి భాగంలో, డ్యాష్‌బోర్డ్ అప్‌మార్కెట్ డిజైన్ ని పొంది ఉంది, ఇందులో డ్యూయల్-ప్యానెల్ స్క్రీన్ యూనిట్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లే రెండింటినీ కలిగి ఉంది. ప్రతేక్యమైన స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది. ముందు సీట్స్ మధ్య అదనంగా కప్ హోల్డర్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, అనేక కంట్రోల్ స్విచ్స్ మరియు క్రింది స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌తో కూడిన విశాలమైన సెంటర్ కన్సోల్ ఉంది. మధ్య వరుసలో కెప్టెన్ సీట్స్ మరియు పెద్ద కార్గోలా అనిపించే విశాలమైన స్థలం కూడా ఉంది. దీని కోసం రెండు మరియు మూడు వరుస సీట్లను ఫ్లాట్‌గా ఫోల్డ్ చేయవచ్చు.
కియా ఈవీ9 యొక్క బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి ?
కియా ఈవీ9 ఈ-జిఎంపి ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పైతయారుకానుంది .ప్రస్తుతం టెక్నికల్ ఫీచర్స్ అందుబాటులో లేనప్పటికీ, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 450కిమీల డ్రైవింగ్ రేంజ్ ని అందుకునే బ్యాటరీ ప్యాక్ ఇందులో అమర్చబడి ఉంటుందని భావిస్తున్నాము.
కియా ఈవీ9 ఛార్జింగ్ టైం మరియు రేంజ్ ఎంత?
కియా ఈవీ9ని 350kWh ఛార్జర్‌తో 30 నిమిషాలలోపు 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
కియా ఈవీ9 కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
సేఫ్టీ రేటింగ్స్ కోసం ఈవీ9 ఇంకా టెస్ట్ చేయలేదు.
కియా ఈవీ9కిప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
ప్రస్తుతం, మార్కెట్‌లో కియా ఈవీ9కి ప్రత్యక్షంగా ప్రత్యర్థులు ఎవరూ లేరు.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ:06-10-2023
తెలుపబడిన వివరాలు తాత్కాలికమైనవి.
వేరియంట్లు | స్పెసిఫికేషన్స్ |
---|---|
త్వరలో రాబోయేవి | 99.8 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్ |
కియా న్యూ EV9 | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
Fuel Type | |||||||||
ఎలక్ట్రిక్ | Hybrid | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ | పెట్రోల్ & డీజిల్ | Hybrid | ఎలక్ట్రిక్ | పెట్రోల్ & డీజిల్ | ఎలక్ట్రిక్ | డీజిల్ & పెట్రోల్ |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic |
Seating Capacity | |||||||||
6 | 7 | 5 | 5 | 5 | 5 | 5 | 7 | 5 | 5 |
Body Type | |||||||||
SUV | SUV | SUV | SUV | SUV | SUV | SUV | SUV | SUV | Sedan |
Compare | |||||||||
కియా న్యూ EV9 | With వోల్వో xc90 | With బిఎండబ్ల్యూ x5 | With ఆడి Q8 | With ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్ | With లెక్సస్ rx | With ఆడి ఇ-ట్రాన్ | With మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎస్ | With ఆడి Q8 ఇ-ట్రాన్ | With మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ |
ఇండియాలో ఉన్న కియా న్యూ EV9 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |