CarWale
    AD

    కారులో క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు అంటే ఏంటి ! ఇవి ఎలా పనిచేస్తాయి ?

    Authors Image

    Ninad Ambre

    104 వ్యూస్
    కారులో క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు అంటే ఏంటి ! ఇవి ఎలా పనిచేస్తాయి ?

    ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే కార్లను చూస్తే, చాలా వరకు కార్లు అన్ని ఎడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ తో వస్తున్నాయి. క్రూయిజ్ కంట్రోల్ కొత్త ఫీచర్ ఏం కాదు కానీ, ఇండియన్ మార్కెట్ కి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ కొత్తదే అని చెప్పవచ్చు. ఈ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి వివరాలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 

    క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి ? 

    క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ అనేది కారును నిర్దిష్టమైన స్పీడ్ లో డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే, ఇది కారులో “క్రూయిజ్” అనే పేరుతో ఉంటుంది. సెట్ చేసిన స్పీడులో కారు వెళ్తుండగా యాక్సెలరేటర్ ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సిస్టం కంట్రోల్స్ మరియు కొంతమేర ఆటోమేషన్ ని ఉపయోగించి కారును నిర్దిష్టమైన స్పీడులో డ్రైవ్ చేయవచ్చు. 

    Steering Mounted Controls

    అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏంటి ?

    పైన పేర్కొన్న ఆటోమేషన్ గురించి ఇంకా చెప్పాలంటే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ అనేది టెక్ పరంగా మరింత అత్యాధునికమైన ఫీచర్. ఎడాస్ (ఏడీఏఎస్)తో వచ్చిన కార్లు అన్నీ చాలా వరకు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ని పొందాయి. ఒకసారి స్పీడ్ ని సెట్ చేశాక, కారు ఈ సిస్టం ద్వారా కంట్రోల్ చేయబడుతుంది కానీ, చుట్టూ ఉన్న ట్రాఫిక్ స్పీడ్ ప్రకారం కారు కదులుతుంది. ఒకవేళ మీ ముందు కారు 40కెఎంపిహెచ్ వేగంతో వెళ్తుంటే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ దానికి తగ్గట్టు దూరాన్ని క్రమబద్దీకరిస్తూ మీ కారును కూడా అంతే స్పీడులో ఉంచుతుంది. దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే, సిస్టంతో అనుసంధానించబడి ఆటోమేటిక్ బ్రేకింగ్ ద్వారా డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు వేగం తగ్గడం/కారు ఆగిపోవడం జరుగుతుంది. 

    Instrument Cluster

    క్రూయిజ్ కంట్రోల్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తాయి?

    క్రూయిజ్ కంట్రోల్ సిస్టం యాక్చువేటర్ ని ఉపయోగించి ఫ్యూయల్ ని కంట్రోల్ చేసే పరికరం మరియు ప్రీ-సెట్ స్పీడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇదే విధమైన అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లో ఉపయోగిస్తుండగా, ఎడాస్ (ఏడీఏఎస్) ద్వారా బ్రేకులను అప్లై చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ లో మరియు హైవేలపై ఈ ఫీచర్ అచ్చం సాధారణ డ్రైవర్ల మాదిరిగానే కారును వేగాన్ని యాక్సలరేట్ చేయడం మరియు బ్రేక్ వేయడం చేస్తుంది. 

    Right Side View

    క్రూయిజ్ కంట్రోల్ ని ఎలా ఉపయోగించాలి?

    సాధారణంగా, కారు వేగాన్ని సెట్ చేయడానికి, రీసెట్ చేయడానికి, పెంచడానికి మరియు తగ్గించడానికి స్టీరింగ్ వీల్‌పై లేదా స్టీరింగ్ వీల్ వెనుక బటన్లు ఉంటాయి. కొన్ని కార్లు డాష్‌బోర్డ్‌లో యాక్టివేషన్ బటన్‌ను కలిగి ఉండవచ్చు. ఏది ఎలా ఉన్నా, ఫంక్షన్ ఒకేలా ఉంటుంది, అంటే, దానిని యాక్టివేట్ చేయడం/ డియాక్టివేట్ చేయాలి. మీరు '+/-' బటన్‌లను ఉపయోగించి స్పీడ్ ని అడ్జస్ట్ చేయవచ్చు, 'సెట్'ని ఉపయోగించి దాన్ని పరిష్కరించవచ్చు మరియు 'క్యాన్సిల్'తో క్యాన్సిల్ చేయవచ్చు. క్రూయిజ్ కంట్రోల్ ఉన్న కార్లలో, బ్రేక్‌ల అప్లికేషన్‌తో సిస్టమ్ కంట్రోల్ ఏమైనప్పటికీ క్యాన్సిల్ చేయబడుతుంది. అదనంగా, 'రీసెట్'తో, సెట్ స్పీడ్ యొక్క చివరి రికార్డుని రీకాల్ చేయవచ్చు.

    Steering Mounted Controls

    ఇండియాలో క్రూయిజ్ కంట్రోల్ కార్లు

    ఇంతకు ముందు, కేవలం టాప్-ఎండ్ కార్లలో మాత్రం ఈ ఫీచర్ ఉండేది. కానీ, ఇప్పుడు రూ.10 లక్షల లోపు బడ్జెట్ కార్లలో కూడా క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. దీనికి ప్రధానమైన ఉదాహరణలుగా హ్యుందాయ్ నియోస్ మరియు టాటా పంచ్ అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ టాప్-స్పెక్ వేరియంట్లకు మాత్రమే పరిమితం కాకుండా, లోయర్ మిడ్-స్పెక్ వేరియంట్లలో కూడా వస్తుంది. 

    Front Windshield/Windscreen

    ముఖ్య గమనిక: ఈ టెక్ ఫీచర్ గురించి మేము షేర్ చేసిన సమాచారంపై మీరు పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది సేఫ్ అని భావిస్తేనే దీనితో ఎంగేజ్ అవ్వండి మరియు పూర్ లైటింగ్, మంచు, వర్షం కురిసే సమయాల్లో, ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేనప్పుడు మాత్రమే ఉపయోగించండి. 

    Instrument Cluster

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో N గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ల్యాండ్ రోవర్  రేంజ్ రోవర్ వేలార్
    ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వేలార్
    Rs. 87.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా స్కార్పియో N ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.64 లక్షలు
    BangaloreRs. 17.30 లక్షలు
    DelhiRs. 16.36 లక్షలు
    PuneRs. 16.64 లక్షలు
    HyderabadRs. 17.29 లక్షలు
    AhmedabadRs. 15.49 లక్షలు
    ChennaiRs. 17.45 లక్షలు
    KolkataRs. 16.32 లక్షలు
    ChandigarhRs. 15.48 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కారులో క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు అంటే ఏంటి ! ఇవి ఎలా పనిచేస్తాయి ?