CarWale
    AD

    ఫిబ్రవరిలో ఫోక్స్‌వ్యాగన్ మోడళ్ళపై రూ. 1.30 లక్షల వరకు లభించనున్న డిస్కౌంట్స్

    Authors Image

    Pawan Mudaliar

    204 వ్యూస్
    ఫిబ్రవరిలో ఫోక్స్‌వ్యాగన్ మోడళ్ళపై రూ. 1.30 లక్షల వరకు లభించనున్న డిస్కౌంట్స్
    • టైగున్ ఎస్‍యూవీపై అత్యధిక డిస్కౌంట్ ని ప్రకటించిన ఫోక్స్‌వ్యాగన్
    • క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌, మరియుకార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో లభిస్తున్న బెనిఫిట్స్

    ఇతర మానుఫాక్చరర్స్ లాగానే ఫోక్స్‌వ్యాగన్ ఇండియా కూడా సెలెక్టెడ్ మోడల్స్ పై ఫిబ్రవరి-2024లో భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది.  ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌, మరియుకార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. మోడల్-వారీగా ఈ నెల చివరి వరకు అమలులో ఉంటున్న ఆఫర్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. 

    Volkswagen  Right Front Three Quarter

    ఫిబ్రవరి-2024లో ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ పై లభిస్తున్న డిస్కౌంట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి: 

    ఆఫర్స్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్రూ. 10,000
    ఎక్స్ఛేంజ్ బోనస్‌రూ. 30,000
    కార్పొరేట్ డిస్కౌంట్రూ. 12,000
    మొత్తంరూ. 52,000

    వర్టూస్ మోడల్ మొత్తం కంఫర్ట్ లైన్, హైలైన్, టాప్ లైన్, జిటి, జిటి ప్లస్, మరియు జిటి ప్లస్ ఎడ్జ్ అనే 6 వేరియంట్లలో అందుబాటులో ఉండగా, దీని ధరలు రూ.11.56 లక్షల నుండి ప్రారంభమై రూ. 19.41 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) వరకు ఉన్నాయి. వర్టూస్ కి పోటీగా హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి సుజుకి, మరియు స్కోడా స్లావియా వంటి మోడల్స్ ఉన్నాయి. 

    Volkswagen  Left Front Three Quarter

    మరోవైపు టైగున్ పై అత్యధికంగా రూ. 1.30 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

    ఆఫర్స్అమౌంట్
    క్యాష్ డిస్కౌంట్రూ. 60,000
    ఎక్స్ఛేంజ్ బోనస్‌రూ. 40,000
    కార్పొరేట్ డిస్కౌంట్రూ. 30,000
    మొత్తంరూ. 1,30,000

    హుడ్ కింద, స్కోడా కుషాక్ తో పోటీ పడుతున్న ఈ మోడల్ రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడింది. 1.0-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 115bhp మరియు 175Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, 1.5-లీటర్, 4-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 148bhp మరియు 250Nm టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇక ధరల విషయానికి వస్తే, ఈ మోడల్ ధరలు రూ. 11.70 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 17.11 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 17.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, రాజపాళయం
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2150 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2990 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఫిబ్రవరిలో ఫోక్స్‌వ్యాగన్ మోడళ్ళపై రూ. 1.30 లక్షల వరకు లభించనున్న డిస్కౌంట్స్