CarWale
    AD

    ఇప్పుడు ఈ టాటా కారును చాలా ఈజీగా కొనేయొచ్చు, తగ్గిన వెయిటింగ్ పీరియడ్

    Authors Image

    Pawan Mudaliar

    166 వ్యూస్
    ఇప్పుడు ఈ టాటా కారును చాలా ఈజీగా కొనేయొచ్చు, తగ్గిన వెయిటింగ్ పీరియడ్
    • ఇండియాలో రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభంకానున్న ధరలు
    • సిఎన్‍జి టైప్ లో కూడా లభ్యం

    ఎవరైతే కస్టమర్స్ కాంపాక్ట్ సెడాన్ ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారో వారికి టాటా టిగోర్ ఒక మంచి పాపులర్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇది XE, XM, XZ, మరియు XZ+ అనే 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అలాగే ఈ సెడాన్ ధరలు రూ. 6.30 లక్షలు నుండి రూ. 8.95 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. ఇప్పుడు మనం కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ యొక్క వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. 

    ప్రస్తుతం, ఈ 5-సీటర్ సెడాన్ పై ముంబై మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక నెల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ వెయిటింగ్ పీరియడ్ డీలర్ షిప్, సెలెక్ట్ చేసుకున్న వేరియంట్, కలర్, మరియు ఇతర అంశాల బట్టి మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న అధికారిక డీలర్ షిప్ ని సంప్రదించగలరు.

    Tata Tigor Left Rear Three Quarter

    ఇక ఇందులో ఉన్న ఇంజిన్ విషయానికి వస్తే, టాటా టిగోర్ యొక్క 1.2-లీటర్, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజిన్ 85bhp పవర్ మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్స్ దీని మోటారును 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఎఎంటి యూనిట్ తో కాన్ఫిగర్ చేయవచ్చు. అలాగే సిఎన్‍జి వేరియంట్ లో కూడా దీనిని అందిస్తుండగా, 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే జత చేయబడి వచ్చింది. 

    ఇక పోటీ విషయానికి వస్తే, టాటా టిగోర్ మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా, మరియు హోండా అమేజ్ వంటి మోడల్స్ తో పోటీ పడుతుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా టిగోర్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 7.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా టిగోర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.47 లక్షలు
    BangaloreRs. 7.75 లక్షలు
    DelhiRs. 7.19 లక్షలు
    PuneRs. 7.47 లక్షలు
    HyderabadRs. 7.56 లక్షలు
    AhmedabadRs. 7.14 లక్షలు
    ChennaiRs. 7.55 లక్షలు
    KolkataRs. 7.35 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4452 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇప్పుడు ఈ టాటా కారును చాలా ఈజీగా కొనేయొచ్చు, తగ్గిన వెయిటింగ్ పీరియడ్