CarWale
    AD

    Tata Tiago EV: బంపర్ ఆఫర్ మీ సొంతం, 70,000 వరకు తగ్గిన టాటా టియాగో ఈవీ ధరలు

    Authors Image

    Haji Chakralwale

    276 వ్యూస్
    Tata Tiago EV: బంపర్ ఆఫర్ మీ సొంతం, 70,000 వరకు తగ్గిన టాటా టియాగో ఈవీ ధరలు
    • రూ.7.99 లక్షలతో ధరలు ప్రారంభం
    • మీడియం మరియు లాంగ్ రేంజ్ వెర్షన్లలో లభ్యం

    టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా టియాగో ఈవీ మరియు నెక్సాన్ ఈవీ ధరలలో మార్పులు చేయగా, ఈ రెండింటిపై 1.20 లక్షల వరకు ధరలు తగ్గించబడ్డాయి. టియాగో ఈవీపై అమాంతంగా 70,000 వరకు ధర తగ్గింది. దీంతో, ఆల్-ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ ఎక్స్-షోరూం ధర ఇప్పుడు రూ.7.99 లక్షలతో ప్రారంభమైంది. 

    టాటా టియాగో ఈవీ మొత్తంగా XE, XT, XZ ప్లస్, మరియు XZ ప్లస్ టెక్ లక్స్ అనే నాలుగు వేరియంట్లలో మీడియం మరియు లాంగ్ రేంజ్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. సింగిల్ చార్జ్ తో మొదటి 19.2kWh బ్యాటరీ ప్యాక్ 250 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుండగా, రెండవ 24kWh బ్యాటరీ ప్యాక్ 315 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    Left Rear Three Quarter

    గత వారంలో, ఆటోమేకర్ టియాగో ఈవీ యొక్క సెలెక్టెడ్ వేరియంట్ల ధరలను రూ.5,000 వరకు పెంచింది. ప్రస్తుతం, ఇండియాలో ఉన్న స్మాల్ ఎలక్ట్రిక్ వెహికిల్ సెగ్మెంట్లో టాటా టియాగో ఈవీ సిట్రోన్ eC3 మరియు ఎంజి కామెట్ ఈవీతో పోటీపడుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా టియాగో ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 8.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 7.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, యెల్లందు

    యెల్లందు సమీపంలోని నగరాల్లో టాటా టియాగో ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KottagudemRs. 9.53 లక్షలు
    MahabubabadRs. 9.53 లక్షలు
    KhammamRs. 9.53 లక్షలు
    KodarRs. 9.53 లక్షలు
    SuriapetRs. 9.53 లక్షలు
    WarangalRs. 9.53 లక్షలు
    HanamkondaRs. 9.53 లక్షలు
    MiryalagudaRs. 9.53 లక్షలు
    HuzurabadRs. 9.53 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Tiago EV: బంపర్ ఆఫర్ మీ సొంతం, 70,000 వరకు తగ్గిన టాటా టియాగో ఈవీ ధరలు