CarWale
    AD

    ఇండియాలోని టాప్-10 నగరాల్లో టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!

    Authors Image

    Pawan Mudaliar

    196 వ్యూస్
    ఇండియాలోని టాప్-10 నగరాల్లో టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!
    • ఇండియాలో రూ. 7.90లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ధరలు ప్రారంభం
    • 28.06కిమీ/కేజీ వరకు క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తున్న మోడల్

    కొన్నిరోజుల క్రితం, టాటా మోటార్స్ ఇండియాలో టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క సిఎన్‍జి ఎఎంటి వేరియంట్‌లను లాంచ్ చేయగా, ఇది ఇండియాలో ఎఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడిన మొట్టమొదటి సిఎన్‍జి కారుగా నిలిచింది. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఈ మోడల్ ధరలు రూ. 7.90 లక్షల నుండి ప్రారంభమై రూ. 8.90 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉన్నాయి. ఇప్పుడు, ఇండియాలోని టాప్ 10 నగరాల్లో టియాగో సిఎన్‍జి ఎఎంటి వేరియంట్ యొక్క ఆన్-రోడ్ ధరల  లిస్ట్ ను  మనం పరిశీలిద్దాం.

    సిటీXTA వేరియంట్XZA+ వేరియంట్XZA+ డ్యూయల్-టోన్‌ వేరియంట్
    ముంబైరూ. 8.96 లక్షలురూ. 9.99 లక్షలురూ. 10.10 లక్షలు
    ఢిల్లీరూ. 8.91 లక్షలురూ. 9.93 లక్షలురూ. 10.04 లక్షలు
    చెన్నైరూ. 9.44 లక్షలురూ. 10.52 లక్షలురూ. 10.64 లక్షలు
    కోల్‍కతారూ. 9.19 లక్షలురూ. 10.24 లక్షలురూ. 10.36 లక్షలు
    బెంగళూరురూ. 9.44 లక్షలురూ. 10.60 లక్షలురూ. 10.72 లక్షలు
    హైదరాబాద్రూ. 9.51 లక్షలురూ. 10.59 లక్షలురూ. 10.71 లక్షలు
    విజయవాడ రూ. 9.49 లక్షలురూ. 10.58 లక్షలురూ. 10.69 లక్షలు
    పూణేరూ. 8.96 లక్షలురూ. 9.99 లక్షలురూ. 10.10 లక్షలు
    అహ్మదాబాద్రూ. 8.77 లక్షలురూ. 9.77 లక్షలురూ. 9.88 లక్షలు
    కొచ్చిరూ. 9.26 లక్షలురూ. 10.32 లక్షలురూ. 10.44 లక్షలు
    Tata Tiago Left Rear Three Quarter

    టియాగో సిఎన్‍జి ఎఎంటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 85bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి మోడ్‌లో, ఈ ఇంజిన్ 72bhp మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ఐదు-స్పీడ్ ఎఎంటి యూనిట్‌తో జత చేయబడి, 28.06కిమీ/కేజీ క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా టియాగో గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో టాటా టియాగో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.72 లక్షలు
    BangaloreRs. 6.97 లక్షలు
    DelhiRs. 6.33 లక్షలు
    PuneRs. 6.73 లక్షలు
    HyderabadRs. 6.80 లక్షలు
    AhmedabadRs. 6.41 లక్షలు
    ChennaiRs. 6.82 లక్షలు
    KolkataRs. 6.62 లక్షలు
    ChandigarhRs. 6.51 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలోని టాప్-10 నగరాల్లో టాటా టియాగో సిఎన్‍జి ఎఎంటి ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా!