CarWale
    AD

    Tata Nexon EV: ఇలాంటి భారీ డిస్కౌంట్ ఇప్పట్లో ఏ కారుపై కూడా పొందలేరు, ఏ కారో తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    237 వ్యూస్
    Tata Nexon EV: ఇలాంటి భారీ డిస్కౌంట్ ఇప్పట్లో ఏ కారుపై కూడా పొందలేరు, ఏ కారో తెలుసా!
    • నెక్సాన్ ఈవీ మరియు టియాగో ఈవీలపై భారీగా తగ్గిన ధర
    • ఎలాంటి మార్పులు లేని పంచ్ ఈవీ ధరలు

    టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ టియాగో ఈవీ మరియు నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించగా, ఇవి తక్షణమే అములులోకి రానున్నాయి. కంపెనీ ప్రకారం, బ్యాటరీ ధరలు తగ్గడంతో కస్టమర్లకు ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. 

    Front View

    నెక్సాన్ ఈవీ ధరలు రూ. 1.20 లక్షలు తగ్గడంతో, ఫలితంగా దీని మీడియం రేంజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 14.49 లక్షలు ఉండగా, లాంగ్ రేంజ్ వెర్షన్ ధర రూ.16.99 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమైంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కార్ మేకర్ ఈ ఎలక్ట్రిక్ సబ్-4-మీటర్ యొక్క అప్‍డేటెడ్ వేరియంట్-వారీ ధరలను ఇంకా వెల్లడించలేదు. ఇంకా చెప్పాలంటే, బ్రాండ్ ముందే పేర్కొన్నట్లుగా పంచ్ ఈవీ ధరలలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కానీ, భవిష్యత్తులో బ్యాటరీ ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. 

    Right Rear Three Quarter

    ఈ సందర్భంగా టీపీఈఎంచీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ, “ఈవీయొక్క మొత్తం ధరలో బ్యాటరీ ఖర్చులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. బ్యాటరీ సెల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడంతో, మరియు భవిష్యత్తులో వాటి పొటెన్షియల్ తగ్గింపును దృష్టిలో ఉంచుకొని, వాటి బెనిఫిట్స్ ని నేరుగా కస్టమర్‌లకు అందించాలని మేము భావించాము. అందుబాటులో చవకగా ఉన్న ధరలతోఅత్యధికంగా అమ్ముడవుతున్న నెక్సాన్ ఈవీమరియు టియాగో ఈవీలపై ఎక్కువ మంది కస్టమర్లు ఆకర్షితులవుతున్నారు. ఇది మాకు మరింత బలాన్ని చేకూరుస్తాయని మేము విశ్వసిస్తున్నాము.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 4.25 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.95 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 27.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 19.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కరునాగపల్లి

    కరునాగపల్లి సమీపంలోని నగరాల్లో టాటా నెక్సాన్ ఈవీ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BharanikavuRs. 15.89 లక్షలు
    KayamkulamRs. 15.89 లక్షలు
    KollamRs. 15.89 లక్షలు
    MavelikaraRs. 15.89 లక్షలు
    HaripadRs. 15.89 లక్షలు
    KottarakkaraRs. 15.89 లక్షలు
    ChengannurRs. 15.89 లక్షలు
    PathanamthittaRs. 15.89 లక్షలు
    KozhencherryRs. 15.89 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4449 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33590 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Tata Nexon EV: ఇలాంటి భారీ డిస్కౌంట్ ఇప్పట్లో ఏ కారుపై కూడా పొందలేరు, ఏ కారో తెలుసా!