CarWale
    AD

    జనవరిలో ఫ్రాంక్స్‌ పై రూ. 20,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి

    Authors Image

    Aditya Nadkarni

    277 వ్యూస్
    జనవరిలో ఫ్రాంక్స్‌ పై రూ. 20,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి

    ఇండియాలో రూ. 7.46 లక్షలతో ప్రారంభంకానున్న ఫ్రాంక్స్ ధరలు

    నెక్సా షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతున్న మారుతి ఫ్రాంక్స్

    సెలెక్ట్ చేసిన మారుతి సుజుకి డీలర్లు ఈ నెలలో కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఎరీనా మరియు నెక్సా డీలర్‌షిప్‌లలో క్యాష్ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌ల రూపంలో ఈ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

    Right Front Three Quarter

    మారుతి ఫ్రాంక్స్ పై ప్రస్తుతం రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్‌ మరియు రూ. 5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ అందించబడుతోంది. ఈ బెనిఫిట్స్ బాలెనో-బేస్డ్ కూపే ఎస్‌యువిలోని టర్బో వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుందని  మీరు గమనించాల్సి ఉంది.

    Right Rear Three Quarter

    మారుతి సుజుకి ఫ్రాంక్స్ పవర్డ్ 1.2-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్‌తో వచ్చింది అంతేకాకుండా ఇది  సిఎన్‍జి వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. కస్టమరలు దీనిని సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫాఅనే 5 వేరియంట్‌ల నుండి ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, కలర్స్ పరంగా ఇది 7 మోనోటోన్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.72 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా

    పాట్నా సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DanapurRs. 8.82 లక్షలు
    SonepurRs. 8.82 లక్షలు
    HajipurRs. 8.82 లక్షలు
    VaishaliRs. 8.82 లక్షలు
    ChhapraRs. 8.82 లక్షలు
    AraRs. 8.82 లక్షలు
    SaranRs. 8.82 లక్షలు
    BhojpurRs. 8.82 లక్షలు
    Bihar SharifRs. 8.82 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7019 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరిలో ఫ్రాంక్స్‌ పై రూ. 20,000 వరకు డిస్కౌంట్స్ ప్రకటించిన మారుతి