CarWale
    AD

    Mahindra electric: వివిధ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలపై డిజైన్ హక్కులను పొందిన మహీంద్రా

    Authors Image

    Aditya Nadkarni

    187 వ్యూస్
    Mahindra electric: వివిధ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలపై డిజైన్ హక్కులను పొందిన మహీంద్రా
    •   XUV.e8 ఈవీతో కిక్‌స్టార్ట్ చేయనున్న మహీంద్రా  
    •  BE.05, BE.07 మరియు BE.09లహక్కులను రిజిస్టర్ చేసిన మహీంద్రా

    మహీంద్రా రాబోయే వివిధ ఈవీల డిజైన్హక్కులను పొందింది, ఇవి రాబోయే నెలల్లో లాంచ్ కానున్నాయి. దీని కార్‌మేకర్ ఈ ఏడాది చివర్లో XUV700-బేస్డ్ XUV.e8తో ఎలక్ట్రిక్ఎస్‍యూవీతో వీటి లాంచ్ లను మొదలుపెట్టనుంది. 

    Left Front Three Quarter

    మహీంద్రా XUV.e8 తర్వాత BE.05ని వచ్చే ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేయనుంది. ఈ మోడల్ యొక్క టెస్ట్ మ్యూల్స్ ఇప్పటికే అనేక సందర్భాల్లో కనిపించగా, మరియు ఈ మోడల్ చిత్రాల ద్వారా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నరూపంతో కనిపించింది. ఈ  బ్రాండ్ BE.05 రల్ -E అనే ఆఫ్-రోడ్-ఫోకస్డ్ వెర్షన్‌ను కూడా  అదే సమయంలో పరిచయం చేస్తుంది. ఈ రెండు కార్లు 60kWh బ్యాటరీ ప్యాక్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత  చేయబడి పవర్ ని అందుకోనున్నాయి.

    Left Front Three Quarter

    అదే వరుసలో మహీంద్రా BE.07 ఉండగా, ఇది అక్టోబర్ 2026లో రాబోతుంది , అయితే BE.09 దాని తర్వాత సంవత్సరంలో వస్తుంది. రెండోది కూపే ఎస్‍యూవీ మరియు ఈ మూడు  ఎలక్ట్రిక్  ఎస్‍యూవీల పైన ఉండగా, BE.07 మూడు మోడళ్ల మధ్య స్లాట్ చేయబడుతుంది.పేటెంట్ చిత్రాలు బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, సీ-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఏరో అల్లాయ్ వీల్ డిజైన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి  మరిన్నింటిని వెల్లడిస్తున్నాయి. ఈ మూడు ఎస్‍యూవీలు వాటికి  సంబంధించిన డిజైన్ మరియు సిల్హౌట్‌ మెజారిటీని కలిగి ఉంటాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా be.05 గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    17904 వ్యూస్
    90 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59429 వ్యూస్
    377 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    Rs. 43.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 99.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 54.76 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని రెవొల్టో
    లంబోర్ఘిని రెవొల్టో
    Rs. 8.89 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 2.44 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    17904 వ్యూస్
    90 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59429 వ్యూస్
    377 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Mahindra electric: వివిధ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలపై డిజైన్ హక్కులను పొందిన మహీంద్రా