CarWale
    AD

    మోడల్స్ రేంజ్‌లో 2.85 లక్షల బుకింగ్స్ సాధించిన మహీంద్రా

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    281 వ్యూస్
     మోడల్స్ రేంజ్‌లో 2.85 లక్షల బుకింగ్స్ సాధించిన మహీంద్రా
    • ప్రతి నెలా ప్రధానంగా 51,000 కొత్త బుకింగ్‌లను పొందుతున్న మహీంద్రా
    • వీటిపై నెలకు8 శాతం కంటే తక్కువగా ఉన్న క్యాన్సిలేషన్

    మహీంద్రా ఇటీవలే నవంబర్ 2023లో దాని ఓపెన్ బుకింగ్  నెంబర్లను వెల్లడించింది, వీటి ద్వారా కంపెనీ 2.85 లక్షల బుకింగ్‌లను నమోదు చేసింది. కార్‌మేకర్  మోడల్ వారీగా నంబర్‌లతో పాటుగా నెలకు సగటు బుకింగ్‌ల సంఖ్యను కూడా చాలా స్పష్టంగా వివరించింది.

    Right Front Three Quarter

    నవంబర్ 2023 నాటికి, మహీంద్రా స్కార్పియో N 1.19 లక్షల బుకింగ్‌లను పొందగా, ఆ తర్వాత థార్ రేంజ్ 76,000 ఓపెన్ బుకింగ్‌లనుపొందింది, అయితే వాటి సగటు బుకింగ్స్ నెలకు వరుసగా 17,000 మరియు 10,000 యూనిట్లుగా ఉన్నాయి.

    ఎక్స్‌యువి700 70,000 ఓపెన్ బుకింగ్స్ నమోదు చేయగా, మరియు ఈ నంబర్స్ నెలకు సగటున 9,000 యూనిట్లు పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు, కార్‌మేకర్ బొలెరో మరియు ఎక్స్‌యువి రేంజ్ (ఎక్స్‌యువి300 మరియు ఎక్స్‌యువి400తో సహా) పైన వరుసగా 11,000 మరియు 10,000 ఓపెన్ బుకింగ్‌లను నమోదు చేసింది, అదే విధంగా వీటిపై కొత్త బుకింగ్స్ మాత్రం వరుసగా 9,000 యూనిట్లు మరియు 6,000 యూనిట్లుగా ఉన్నాయి.

    Right Rear Three Quarter

    ఇంకా చెప్పాలంటే, మహీంద్రా కంపెనీ ప్రతి నెలా 51,000 యూనిట్ల మొత్తం బుకింగ్‌లను పొందుతూనే ఉంది, కాకపోతే ప్రతి నెలా సుమారు 38,000 కార్లుమాత్రమే బిల్లు వరకు వెళ్తున్నాయి. ప్రతి 30 రోజులకు ఈ బ్రాండ్ లో క్యాన్సిలేషన్ మొత్తం 8 శాతం కంటే తక్కువగా ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా స్కార్పియో గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.81 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్జత్

    కర్జత్ సమీపంలోని నగరాల్లో మహీంద్రా స్కార్పియో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.60 లక్షలు
    KhopoliRs. 16.59 లక్షలు
    LonavlaRs. 16.59 లక్షలు
    PanvelRs. 16.59 లక్షలు
    BadlapurRs. 16.59 లక్షలు
    RaigadRs. 16.59 లక్షలు
    PenRs. 16.59 లక్షలు
    WadkhalRs. 16.59 లక్షలు
    Navi MumbaiRs. 16.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6938 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మోడల్స్ రేంజ్‌లో 2.85 లక్షల బుకింగ్స్ సాధించిన మహీంద్రా