CarWale
    AD

    ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024లో గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న హ్యుందాయ్ అయోనిక్-5

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    323 వ్యూస్
    ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024లో గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న హ్యుందాయ్ అయోనిక్-5
    • బిఎండబ్ల్యూ i7, ఎంజి కామెట్, వోల్వో C40 రీచార్జ్ మరియు ఇతర కార్లతో గట్టి పోటీ
    • ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్

    మొత్తానికి ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 రిజల్ట్స్ వచ్చేశాయి. ఈ మధ్యే లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ మోడల్ ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024 టైటిల్ ని గెలుచుకుంది. మరొక హ్యుందాయ్ ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ హ్యుందాయ్ అయోనిక్ 5 గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 

    Hyundai Ioniq 5 Left Side View

    గ్రీన్ కార్ టైటిల్ కోసం హ్యుందాయ్ అయోనిక్ 5బిఎండబ్ల్యూ i7, మెర్సిడెజ్-బెంజ్ఈక్యూఈ, వోల్వో C40రీచార్జ్, బివైడిఅట్టో3, మహీంద్రా ఎక్స్‌యూవీ400, సిట్రోన్ eC3 మరియు ఎంజికామెట్‌ వంటి వివిధ కంపెనీలకు చెందిన మోడల్స్ తో పోటీ పడింది. ఇక ఇందులో 2వ మరియు 3వ స్థానాలను వరుసగా బిఎండబ్ల్యూ i7 మరియు ఎంజికామెట్ దక్కించుకున్నాయి.

    హ్యుందాయ్ అయోనిక్ 5 ఇండియాలో ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో-2023లో మొదటిసారిగా పరిచయం చేయబడింది. ప్రస్తుతం, ఈ మోడల్ రూ. 45.95 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది 72.6kWh బ్యాటరీ ప్యాక్ యూనిట్‌తో పాటుగా క్రాస్‌ఓవర్ రియర్ వీల్ పై ఒకే ఒక్క ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటుంది. ఇక దీని అవుట్ పుట్ విషయానికి వస్తే, అయోనిక్-5 216bhp మరియు 350Nm టార్కును ఉత్పత్తి చేయడమే కాకుండా 631కి.మీ. క్లెయిమ్డ్మైలేజీని ఇస్తుంది. అయితే, మేము చేసిన రియల్-వరల్డ్ టెస్టులో అయోనిక్-5ని ఒకసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 442.86 కి.మీ.ల డ్రైవింగ్ రేంజ్ ని మాత్రమే ఇవ్వగలిగింది. ఇక చార్జింగ్ స్పీడ్స్ విషయానికి వస్తే, 350kW ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేస్తే కేవలం 18 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయగలదు.

    Hyundai Ioniq 5 Right Rear Three Quarter

    తాజాగా, ఈ కొరియన్ బ్రాండ్ ఆటోమేకర్ తమ మోడల్ అయిన అయోనిక్ 5 యొక్క 1100వ యూనిట్ డెలివరీని ఇండియాలో పూర్తి చేసుకుంది. అయోనిక్-5 డెలివరీని కూడా ఇండియాలో ఉన్న పాపులర్ సెలెబ్రిటీ, బాలివుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కి డెలివరీ చేయడం జరిగింది. 

    ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024(ఐసిఓటివై-2024) జ్యూరీ సభ్యులుగా కార్‌వాలే.కాం నుండి విక్రాంత్ సింగ్, ఆటోఎక్స్ నుండి ధృవ్ బెహ్ల్ మరియు ఇషాన్ రాఘవ, ఆటో టుడే నుండి యోగేంద్ర ప్రతాప్ మరియు రాహుల్ ఘోష్, కార్ ఇండియా నుండి అస్పి భతేనా మరియు జాషువా వర్గీస్, ఈవో ఇండియా నుండి శిరీష్ చంద్రన్ మరియు ఆతీష్ మిశ్రా, మోటరింగ్ వరల్డ్ నుండి పాబ్లో చటర్జీ మరియు కార్తీక్ వేర్, ఓవర్‌డ్రైవ్ నుండి రోహిత్ పరాద్కర్ మరియు బాబ్ రూపానీ, టైమ్స్ ఆటో నుండి అర్పిత్ మహేంద్ర, కార్ దేఖో.కాం/జిగ్ వీల్స్ నుండి అమేయా దండేకర్, టర్బోచార్జ్డ్ నుండి అభయ్ వర్మ, పవర్‌డ్రిఫ్ట్ నుండి సైరస్ ధాభర్ మరియు ది ప్రింట్ నుండి కుషాన్ మిత్రా ఉన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అయోనిక్ 5 గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.96 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్

    నాగ్‍పూర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ అయోనిక్ 5 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KampteeRs. 48.78 లక్షలు
    KanhanRs. 48.78 లక్షలు
    SavnerRs. 48.78 లక్షలు
    MaudaRs. 48.78 లక్షలు
    UmredRs. 48.78 లక్షలు
    KatolRs. 48.78 లక్షలు
    BhandaraRs. 48.78 లక్షలు
    WardhaRs. 48.78 లక్షలు
    HinganghatRs. 48.78 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్-2024లో గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న హ్యుందాయ్ అయోనిక్-5