CarWale
    AD

    భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టుకు 3 కార్లను పంపనున్న హ్యుందాయ్

    Read inEnglish
    Authors Image

    Jay Shah

    129 వ్యూస్
    భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టుకు 3 కార్లను పంపనున్న హ్యుందాయ్
    • గ్లోబల్ ఎన్‍క్యాప్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందిన వెర్నా
    • మొత్తానికి ప్రతి మోడల్ రేంజ్ లో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్

    అక్టోబర్ 1, 2023 నుండి భారత్ ఎన్‍క్యాప్ అమలులోకి వచ్చాక, హ్యుందాయ్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి మొదటిసారిగా 3 మోడల్స్ ని స్వచ్చందంగా పంపిస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే, ఈ కార్ మేకర్ ఏ మోడల్ కార్లను భారత్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టుకు పంపిస్తుందో వాటి వివరాలను మాత్రం వెల్లడించలేదు. అదే విధంగా న్యూ వెర్నా గ్లోబల్ ఎన్‍క్యాప్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందినట్లు ప్రకటించింది.

    ఇకపై అన్నీ హ్యుందాయ్ కార్లలో స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్

    Hyundai Verna Front Passenger Airbag

    ప్రస్తుతానికి, బ్రాండ్ నుంచి 13 మోడల్స్ లైనప్ లో ఉన్నాయి. బడ్జెట్ ఆప్షన్స్ రేంజ్ లో గ్రాండ్ i10 నియోస్ తో పాటు ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ ఎస్‍యువి, అయోనిక్ 5 ఉన్నాయి. ఈ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్నీ కార్లు తమ వేరియంట్స్ లో 6- ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా తప్పనిసరి చేశాయి. మొట్టమొదటిసారిగా 4 కంటే ఎక్కువగా ఎయిర్ బ్యాగ్స్ అందిస్తున్న కార్ మేకర్స్ లో హ్యుందాయ్ మొదటిది అని చెప్పవచ్చు.

    గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ పొందిన వెర్నా

    Hyundai Verna Front View

    అదే సమయంలో, ఇటీవల ప్రారంభించబడిన వెర్నా కొత్తగా మరియు చాలా కఠినంగా ఉండే గ్లోబల్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్‌ను పాస్ అవ్వడమే కాకుండా, అందరిని ఆకట్టుకునేలా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. మిడ్-సైజ్ సెడాన్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ మరియు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 42 మరియు 28.18 పాయింట్లను రికార్డ్ చేసింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ వెర్నా గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 12.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 13.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.04 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే టైకాన్
    పోర్షే టైకాన్
    Rs. 1.61 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 77.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 82.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 12.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జిరాక్పూర్

    జిరాక్పూర్ సమీపంలోని నగరాల్లో హ్యుందాయ్ వెర్నా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    Dera BassiRs. 12.41 లక్షలు
    MohaliRs. 12.41 లక్షలు
    RajpuraRs. 12.41 లక్షలు
    MorindaRs. 12.41 లక్షలు
    Fatehgarh SahibRs. 12.41 లక్షలు
    SirhindRs. 12.41 లక్షలు
    RupnagarRs. 12.41 లక్షలు
    RoparRs. 12.41 లక్షలు
    Mandi GobindgarhRs. 12.41 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్టుకు 3 కార్లను పంపనున్న హ్యుందాయ్