CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్‌! లీకైన కియా కారెన్స్ కొత్త వేరియంట్ల ధరలు, ఎంత తగ్గాయి అంటే!

    Authors Image

    Haji Chakralwale

    196 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్‌! లీకైన కియా కారెన్స్ కొత్త వేరియంట్ల ధరలు, ఎంత తగ్గాయి అంటే!
    • ఆరు డీజిల్ వేరియంట్లను పరిచయం చేసిన కియా
    • ఐఎంటి వేరియంట్స్ తొలగించబడే అవకాశం

    ముందుగా మేము ఎక్స్‌క్లూజివ్‌ గా అందించిన వివరాల బట్టి, కియా ఇండియా దేశవ్యాప్తంగా కారెన్స్ ఎంపివి డీజిల్ వేరియంట్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు, మేము రాబోయే డీజిల్-పవర్డ్ మాన్యువల్ వేరియంట్ల ధరలకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్‌ వివరాలను కలిగి ఉన్నాము. 

    ఇప్పుడు కియా కారెన్స్ ప్రీమియం, ప్రీమియం(O), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ప్లస్, లగ్జరీ, లగ్జరీప్లస్ అనే ఆరు కొత్త వేరియంట్లను పొందింది. అదే విధంగా, పైన పేర్కొన్న అన్నీ వేరియంట్లు 7-సీటర్ కాన్ఫిగరేషన్ ని స్టాండర్డ్ గా పొందగా, చివరగా చెప్పిన లగ్జరీప్లస్ 6-సీటర్ కాన్ఫిగరేషన్ తో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, కారెన్స్ డీజిల్ వేరియంట్ల కొత్త అప్‍డేట్ తో కార్ మేకర్ ఐఎంటి లేదా క్లచ్ లెస్ మాన్యువల్ వేరియంట్లను తొలగించనుంది. ఐఎంటి వెర్షన్స్ కన్నా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లకు ఉన్న అధిక డిమాండే దీని వెనుక ఉన్న అసలు కారణంగా మేము భావిస్తున్నాము. 

    కియా కారెన్స్ కొత్త డీజిల్ వేరియంట్ల వేరియంట్-వారీగా ధరలు కింద ఇవ్వబడ్డాయి: 

    డీజిల్ వేరియంట్స్ఎక్స్-షోరూం ధరలు (6ఎంటి)ఎక్స్-షోరూం ధరలు(6ఐఎంటి)వ్యత్యాసం
    ప్రీమియంరూ. 12.67 లక్షలురూ. 12.65 లక్షలురూ. 2,000
    ప్రీమియం(O)రూ. 12.90 లక్షలు-కొత్తది
    ప్రెస్టీజ్రూ. 14.00లక్షలురూ.13.95  లక్షలురూ. 5,000
    ప్రెస్టీజ్ప్లస్రూ. 15.47 లక్షలురూ. 15.45 లక్షలురూ. 2,000
    లగ్జరీరూ. 17.15 లక్షలురూ.16.95  లక్షలురూ. 20,000
    లగ్జరీప్లస్రూ. 18.15 లక్షలురూ. 18.15 లక్షలు-

    ఇక్కడ టేబుల్ లో పొందుపరచిన ప్రకారం, ఇప్పుడు కారెన్స్ కొత్త ప్రీమియం (O) డీజిల్ వేరియంట్ ని పొందింది. ఇంకా మాన్యువల్ మరియు ఐఎంటి వేరియంట్ల ధరలలో తేడాను గమనిస్తే, ప్రీమియం మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్ల మధ్య తేడా రూ.2,000 ఉంది. అదే విధంగా, ప్రెస్టీజ్ మరియు లగ్జరీ వేరియంట్లపై వరుసగా రూ. 5,000 మరియురూ. 20,000 పెరగడంతో ఇవి మరింత ప్రియం కానున్నాయి.

    Kia Carens Left Front Three Quarter

    మెకానికల్ గా, కారెన్స్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జత చేయబడింది. ఈ మోటార్ 113bhp మరియు 250Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, ఈ ఎంపివి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు టర్బో-పెట్రోల్ అనే రెండు పెట్రోల్ పవర్ ట్రెయిన్లను కూడా పొందింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ [2023-2024] గ్యాలరీ

    • images
    • videos
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 24.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 10.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 7.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 12.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 13.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 29.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, నాగ్‍పూర్

    నాగ్‍పూర్ సమీపంలోని నగరాల్లో కియా కారెన్స్ [2023-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BhandaraRs. 12.45 లక్షలు

    పాపులర్ వీడియోలు

    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Head of Sales and Marketing Kia Motors India Manohar Bhatt | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా06 Jul 2020
    9911 వ్యూస్
    0 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎక్స్‌క్లూజివ్‌! లీకైన కియా కారెన్స్ కొత్త వేరియంట్ల ధరలు, ఎంత తగ్గాయి అంటే!