CarWale
    AD

    దేశవ్యాప్తంగా లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న బివైడి సీల్

    Read inEnglish
    Authors Image

    Haji Chakralwale

    132 వ్యూస్
    దేశవ్యాప్తంగా లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న బివైడి సీల్
    • మూడు వేరియంట్లలో లభ్యం
    • 650 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్న సీల్

    ఈ వారం ప్రారంభంలో, చైనీస్ ఆటోమేకర్ ఇండియాలో బివైడి ఇండియా కంపెనీ దాని మూడవ ఆల్-ఎలక్ట్రిక్ సెడాన్ అయిన సీల్ కారును లాంచ్ చేసింది. ఈ మిడ్-సైజ్ సెడాన్ మోడల్ ని మొత్తంగా డైనమిక్, ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే మూడు వేరియంట్లలో రూ.41 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇప్పుడు, లాంచ్ తర్వాత ఈ మోడల్ దేశవ్యాప్తంగా ఉన్న డీలర్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.

    BYD Seal Right Rear Three Quarter

    ముందుగా ఎక్స్‌టీరియర్ గురించి చెప్పాలంటే, ఇండియన్ మార్కెట్లో ఇప్పటి వరకు సీల్ లాంటి కారు ఏ ఒక్కటీ లేదు అంటే నమ్మగలరా ! నమ్మశక్యం కాదు. ఇది కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, లాంగ్ బానెట్, యారో-షేప్డ్ వేవ్ ప్యాటర్న్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్రంట్ ఫెండర్స్ పై యారో- షేప్డ్ ఇన్సర్ట్స్, గ్లాస్ రూఫ్ తో స్లోపింగ్ రూఫ్ లైన్, 19-ఇంచ్ వరకు ఏరో-డిజైన్డ్ అల్లాయ్ వీల్స్, మరియు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటి బెస్ట్ కలెక్షన్స్ ని పొందింది. 

    ఫీచర్ల పరంగా, బివైడి సీల్ 15.6-ఇంచ్ రొటేటబుల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు హెచ్‍యుడి డిస్‌ప్లే, ట్విన్ వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 12-స్పీకర్ సెటప్, మరియు లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్ వంటి ఫీచర్లతో వచ్చింది.

    BYD Seal Front View

    బివైడి సీల్ కారు 61.44kWh మరియు 82.56kWh యూనిట్ అనే బ్యాటరీ ప్యాక్స్ తో వచ్చింది. బివైడి సీల్ కారును ఎంచుకున్న వేరియంట్ అధారంగా ఒకే ఒక్క సింగిల్ ఛార్జ్ తో, ఈ సెడాన్ 510 కిలోమీటర్లు, 580 కిలోమీటర్లు, మరియు 650 కిలోమీటర్లు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    ఇతర వార్తలలో చూస్తే, చైనీస్ ఈవీ మేకర్ లేటెస్ట్ బివైడి సీల్ సెడాన్ ద్వారా ఇండియాలో 200కి పైగా బుకింగ్స్ అందుకున్నట్లు ప్రకటించింది. అదే విధంగా, రానున్న మరికొన్ని వారాల్లో వీటి డెలివరీ ప్రారంభంకానుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బివైడి సీల్ గ్యాలరీ

    • images
    • videos
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2205 వ్యూస్
    19 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.02 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.27 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బివైడి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 47.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 39.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్
    బివైడి e6
    బివైడి e6
    Rs. 33.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కర్నాల్

    కర్నాల్ సమీపంలోని నగరాల్లో బివైడి సీల్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    AsandhRs. 47.37 లక్షలు
    KurukshetraRs. 47.37 లక్షలు
    PanipatRs. 47.37 లక్షలు
    PehowaRs. 47.37 లక్షలు
    KaithalRs. 47.37 లక్షలు
    YamunanagarRs. 47.37 లక్షలు
    GohanaRs. 47.37 లక్షలు
    JindRs. 47.37 లక్షలు
    SonipatRs. 47.37 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    youtube-icon
    BYD Atto 3 India Launch in November 2022 | All Details Revealed!
    CarWale టీమ్ ద్వారా12 Oct 2022
    12060 వ్యూస్
    69 లైక్స్
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    youtube-icon
    Mahindra Thar special edition, Creta N Line, BYD Seal, Skoda SUVs | Car News Round Up!
    CarWale టీమ్ ద్వారా11 Mar 2024
    2205 వ్యూస్
    19 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకున్న బివైడి సీల్