CarWale
    AD

    అక్టోబర్ 1 నుండి అధికారికంకానున్న భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్

    Authors Image

    Jay Shah

    162 వ్యూస్
    అక్టోబర్ 1 నుండి అధికారికంకానున్న భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్
    • 30కి పైగా మోడళ్లను పరీక్షించాలన్న అభ్యర్థనలు స్వీకరణ
    • ఇకపై అందులో ప్రయాణించే పెద్దలు మరియు పిల్లల భద్రతా రేటింగ్స్ అందించనున్న వాహనాలు
    • అమలుకానున్న గ్లోబల్ ఎన్‍క్యాప్ టెస్టింగ్ విధానం

    గ్లోబల్ ఎన్‍క్యాప్ సహకారంతో, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‍టిహెచ్) భారత్ ఎన్‍క్యాప్ (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను రూపొందించింది. ఇది అక్టోబర్ 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది మరియు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్) - 197 ప్రకారం టెస్టింగ్ చేయబడుతుంది.

    భారత్ ఎన్‍క్యాప్ టెస్టింగ్ సిస్టం

    ఏఐఎస్-197లో ప్రతిపాదించినట్లుగా, అన్ని వాహనాలకు మూడు క్రాష్ టెస్ట్‌లను నిర్వహిస్తారు

    Front View

    ఈ క్రాష్ టెస్ట్ పెద్దలు మరియు పిల్లల భద్రత కోసం 64kmph వేగంతో నిర్వహించబడుతుంది. డ్రైవర్‌తో పాటు, వెనుక సీటులో 1.5 సంవత్సరాలు మరియు ౩ సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూర్చున్నట్లు రెండు డమ్మీలను అమర్చుతారు.

    సైడ్ పోల్ మరియు పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్

    ఇది 50kmph మరియు 29kmph వేగంతో నిర్వహించబడుతుంది. ఇందులో సైడ్ పోల్ మరియు పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్టులు పెద్దలు మరియు పిల్లల రక్షణను నిర్ణయిస్తాయి. 

    గ్లోబల్ ఎన్‍క్యాప్ గురించి మనం ముందుగా చెప్పిన విధంగా, అడల్ట్ ఆక్యుపెంట్ (ఏఓపీ) మరియు చైల్డ్ ఆక్యుపెంట్ (సీఓపీ) కార్లకు ఒక స్టార్ నుండి ఐదు స్టార్ల వరకు రేటింగ్స్ ఇవ్వబడతాయి.

    భారత్ ఎన్‍క్యాప్ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు:

    Right Side View

    భారత్ ఎన్‍క్యాప్ కింద తమ కార్లను క్రాష్ టెస్ట్ చేయాలనుకున్న కార్ల కంపెనీలు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏజెన్సీకి ఫారం 70-ఎ కింద దరఖాస్తును సమర్పించాలి. ఈ ఏజెన్సీ వాహనాలకు స్టార్ రేటింగ్స్ కేటాయిస్తూ ఎప్పటికప్పుడు రేటింగ్స్ అప్ డేట్ చేస్తుంది. ఈ రేటింగ్స్ అన్నీ ఏజెన్సీ నిర్దేశించిన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడమే కాక ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడతాయి.

    భారత్ ఎన్‍క్యాప్ కింద పరీక్షించడానికి కావాల్సిన అర్హతలు:

    ఉత్పత్తి చేయబడిన వాహనాలు మరియు ఎం1 కేటగిరీ కింద ఉన్న వాహనాలు క్రాష్ టెస్ట్‌కు అర్హతను పొందుతాయి. ఇంకా, వాహనం బరువు 3,500kg (3.5 టన్నులు) కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి. సెలెక్ట్ చేయబడిన వాహనాలు ఎంట్రీ-లెవల్ బేస్ వేరియంట్లుగా ఉంటాయి.

    అనువాదించిన వారు : సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124602 వ్యూస్
    848 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్
    బివైడి అట్టో 3 ఫేస్‍లిఫ్ట్

    Rs. 34.00 - 35.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124602 వ్యూస్
    848 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అక్టోబర్ 1 నుండి అధికారికంకానున్న భారత్ ఎన్‍క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్