CarWale
    AD

    ఇండియాలో రూ. 5.99 లక్షలతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ ట్రైబర్

    Authors Image

    Haji Chakralwale

    606 వ్యూస్
    ఇండియాలో రూ. 5.99 లక్షలతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ ట్రైబర్
    • 4 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన ట్రైబర్
    • మరిన్ని కొత్త ఫీచర్స్ మరియు కలర్ ఆప్షన్స్ దీని సొంతం

    2024అప్‍డేట్ తో రెనాల్ట్ ఇండియా తన రేంజ్ మోడల్స్ అన్నింటిని రీఫ్రెష్ చేసింది. అందులో క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ మోడల్స్ కొత్త ధరతో మరిన్ని ఫీచర్ అప్‍గ్రేడ్స్ ను అందుకుంటున్నాయి. దీంతో, ఎవరైనా కొనుగోలు చేయగల ఈ 7-సీటర్ కొత్త ట్రైబర్ ఇప్పుడు రూ.5.99 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. 

    2024 రెనాల్ట్ ట్రైబర్ ని RXE, RXL, RXT, మరియు RXZ  అనే 4 వేరియంట్లలో పొందవచ్చు. అప్‍డేట్ పరంగా, ఈ ఎంపివి కైగర్ ఆధారంగా తీసుకోబడిన కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ మరియు పవర్డ్ ఓఆర్‌విఎం వంటి కొత్త ఫీచర్ను పొందింది. ఇంకా చెప్పాలంటే, స్టాండర్డ్ కలర్ ఆప్షన్స్ లో మాత్రమే కాకుండా, ఈ అప్‍డేటెడ్ ట్రైబర్ కొత్త స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.

    Renault Triber Left Front Three Quarter

    మెకానికల్ గా, కొత్త ట్రైబర్ కూడా ఇంతకు ముందు ఉన్న పవర్డ్ 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్స్ తో జత చేయబడి వచ్చింది. అలాగే, ఈ మోటార్ 72bhp పవర్మరియు 96Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    కొత్త వేరియంట్-వారీగా 2024 రెనాల్ట్ ట్రైబర్ యొక్క ఎక్స్-షోరూం ధరలు దిగువన లిస్టులో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధరలు
    RXE ఎంటిరూ. 5.99 లక్షలు
    RXL ఎంటిరూ. 6.80 లక్షలు
    RXT ఎంటిరూ. 7.60 లక్షలు
    RXT ఎటిరూ. 8.12 లక్షలు
    RXZ ఎటిరూ. 8.22 లక్షలు
    RXZ ఎటిరూ. 8.74 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    రెనాల్ట్ ట్రైబర్ గ్యాలరీ

    • images
    • videos
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3709 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22445 వ్యూస్
    110 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 21.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 11.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 27.41 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.20 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • రెనాల్ట్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.22 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్
    రెనాల్ట్ కైగర్
    రెనాల్ట్ కైగర్
    Rs. 6.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, దాహోద్

    దాహోద్ సమీపంలోని నగరాల్లో రెనాల్ట్ ట్రైబర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    LimdiRs. 6.64 లక్షలు
    PanchmahalRs. 6.64 లక్షలు
    GodhraRs. 6.64 లక్షలు
    MahisagarRs. 6.64 లక్షలు
    Chota UdaipurRs. 6.64 లక్షలు
    HalolRs. 6.64 లక్షలు
    BalasinorRs. 6.64 లక్షలు
    AravalliRs. 6.64 లక్షలు
    ModasaRs. 6.64 లక్షలు

    పాపులర్ వీడియోలు

    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    youtube-icon
    A cancelled flight. An important meeting. And 1500km to cover. Renault Duster to the rescue
    CarWale టీమ్ ద్వారా14 Jun 2019
    3709 వ్యూస్
    30 లైక్స్
    Renault Triber | Features Explained
    youtube-icon
    Renault Triber | Features Explained
    CarWale టీమ్ ద్వారా18 Feb 2020
    22445 వ్యూస్
    110 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 5.99 లక్షలతో లాంచ్ అయిన 2024 రెనాల్ట్ ట్రైబర్