CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3
    AD

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35

    4.9User Rating (7)
    రేట్ చేయండి & గెలవండి
    The price of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35, a 5 seater ఎస్‍యూవీ'లు, starts from of Rs. 63.50 లక్షలు. It is available in 1 variant, with an engine of 1991 cc and a choice of 1 transmission: Automatic. ఎఎంజి gla35 comes with 7 airbags. మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35is available in 6 colours. Users have reported a mileage of 13.4 కెఎంపిఎల్ for ఎఎంజి gla35.
    • ఓవర్‌వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • మైలేజ్
    • వినియోగదారుని రివ్యూలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    వేరియంట్
    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    నగరం
    నా నగరంలో ధరలను చూపండి
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    యావరేజ్ వెయిటింగ్ పీరియడ్:13 వారాల వరకు

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 ధర

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 price for the base model is Rs. 63.50 లక్షలు (Avg. ex-showroom). ఎఎంజి gla35 price for 1 variant is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    1991 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (డిసిటి), 13.4 కెఎంపిఎల్, 302 bhp
    Rs. 63.50 లక్షలు
    నా నగరంలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    మెర్సిడెస్ ను సంప్రదించండి
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 కారు స్పెసిఫికేషన్స్

    ఫ్యూయల్ టైప్పెట్రోల్
    ఇంజిన్1991 cc
    పవర్ అండ్ టార్క్302 bhp & 400 Nm
    డ్రివెట్రిన్ఏడబ్ల్యూడీ
    యాక్సిలరేషన్5.46 seconds
    టాప్ స్పీడ్250 kmph

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 సారాంశం

    ధర

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 price is Rs. 63.50 లక్షలు.

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి అనేది 13వ సికెడి మోడల్ మరియు ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియోలో ప్రవేశపెట్టబడిన 3వ ఎఎంజి మోడల్. GLA నుండి పెర్ఫార్మెన్స్ ఫోకస్డ్ వేరియంట్ గా పిలువబడుతున్న ఇది 5 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది, వీటిలో - పోలార్ వైట్, ఇరిడియం సిల్వర్, మౌంటైన్ గ్రే, కాస్మోస్ బ్లాక్ మరియు డెనిమ్ బ్లూ మరియు ఒక ఆన్-రిక్వెస్ట్ కలర్ ఆప్షన్, పటగోనియా రెడ్ ఉన్నాయి.

    ఇంజిన్:

    ఎఎంజి GLA 35 4M 3,000 - 4,000rpm మధ్య 302bhp మరియు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేందుకు 2.0-లీటర్, 4-సిలిండర్ ఇంజన్ ని వచ్చింది. ఈ ఇంజన్  8G-DCT ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ వాహనం కేవలం 5.1 సెకన్లలో 0-100కిమీల వేగాన్ని చాలా ఈజీగా అందుకోగలదు.

    ఎక్స్ టీరియర్:

    ఎఎంజి GLA 35 4Mని సాధారణ వెర్షన్ నుండి కొంచెం వేరుగా చూపేందుకు, గ్రిల్ క్రోమ్‌తో వర్టికల్ గా అమర్చిన స్లాట్స్, ఎయిర్ ఇన్‌టేక్‌లపై ఫ్లిక్స్‌తో కూడిన ఎఎంజి బంపర్ మరియు ఇతర ఎఎంజి నిర్దిష్ట డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. వాహనానికి 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ అమర్చబడ్డాయి, ఇవి ఏరోడైనమిక్‌ ద్వారా ఆప్టిమైజ్ చేయబడ్డాయి మరియు హై-షీన్ ఫినిషింగ్ తో టాంటలైట్ గ్రే కలర్ తో పెయింట్ చేయబడ్డాయి. వెనుక భాగంలో చూస్తే, సమర్థవంతమైన ఏరోడైనమిక్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, క్రోమ్‌తో రౌండ్ ఎగ్జాస్ట్ మరియు బంపర్‌లోని కర్టెన్ ఎలిమెంట్స్ కోసం రెండు ట్విన్ డిఫ్యూజర్‌ల రూపంలో స్పోర్టీ డిటైలింగ్‌ను కూడా కలిగి ఉంది.

    ఇంటీరియర్:

    ఎర్గోనామిక్ కాంటౌర్డ్ స్పోర్ట్ సీట్లు దాని స్పోర్టీ క్యారెక్టర్‌ ద్వారా కంప్లీట్ ఫినిషింగ్ ఇవ్వడానికి, రెడ్ కలర్ స్టిచింగ్ తో  డైనామికా మైక్రోఫైబర్‌తో చుట్టబడి ఉన్నాయి. వాహనం ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ట్విన్ డిజిటల్ డిస్‌ప్లేలు మరియు మోడరన్ లుక్ ని ఇవ్వడానికి ఆకర్షణీయమైన డిఫ్యూజర్‌లను పొందుతుంది. అదే విధంగా ఇది కొత్త టెలిమాటిక్స్ జనరేషన్ ఎంబియుఎక్స్ (NTG6)లో తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్‌ను కూడా పొందుతుంది. అదనపు ఫీచర్ హైలైట్స్ లో - మెర్సిడెస్ ఎంఐతో కనెక్ట్ చేయబడిన సర్వీసెస్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు కీలెస్ గో ప్యాకేజీ వంటివి ఉన్నాయి.


    చివరిగా అప్ డేట్ చేసిన తేది: 03-12-2023

    ఎఎంజి gla35 ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    4.9/5

    7 రేటింగ్స్

    4.5/5

    8 రేటింగ్స్

    4.6/5

    5 రేటింగ్స్

    4.6/5

    5 రేటింగ్స్

    4.6/5

    20 రేటింగ్స్

    4.8/5

    8 రేటింగ్స్

    5.0/5

    10 రేటింగ్స్

    4.5/5

    42 రేటింగ్స్

    4.7/5

    3 రేటింగ్స్

    4.8/5

    28 రేటింగ్స్
    Mileage ARAI (kmpl)
    13.4 13.3 17.4 to 18.9 13.4 11 15.39 to 19.61
    Engine (cc)
    1991 1991 1332 to 1950 1984 1496 to 1993 1995 1995 to 1998
    Fuel Type
    పెట్రోల్
    పెట్రోల్పెట్రోల్ & డీజిల్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్ఎలక్ట్రిక్పెట్రోల్ & డీజిల్పెట్రోల్పెట్రోల్ & డీజిల్
    Transmission
    Automatic
    AutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomatic
    Power (bhp)
    302
    301 161 to 188 261 408 197 to 261 268 188 to 255
    Compare
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35
    With మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి ఎ35
    With మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    With బిఎండబ్ల్యూ ఐఎక్స్1
    With కియా ఈవి6
    With ఆడి q5
    With వోల్వో c40 రీఛార్జ్
    With మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    With జీప్ రాంగ్లర్
    With బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 2024 బ్రోచర్

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 కలర్స్

    ఇండియాలో ఉన్న మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    కాస్మోస్ బ్లాక్
    కాస్మోస్ బ్లాక్

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 మైలేజ్

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 mileage claimed by ARAI is 13.4 కెఎంపిఎల్.

    Powertrainఏఆర్ఏఐ మైలేజ్
    పెట్రోల్ - ఆటోమేటిక్ (డిసిటి)

    (1991 cc)

    13.4 కెఎంపిఎల్
    రివ్యూను రాయండి
    పూర్తి రివ్యూను రాసి రూ. 2,000 విలువైన అమెజాన్ వోచర్‌ను గెలుచుకోండి

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 వినియోగదారుల రివ్యూలు

    4.9/5

    (7 రేటింగ్స్) 2 రివ్యూలు
    4.8

    Exterior


    4.6

    Comfort


    5

    Performance


    4

    Fuel Economy


    4.8

    Value For Money

    • From Innova To AMG GLA35 experience
      I have jumped upon this car from Toyota Innova it has a low cost of service but AMG GLA35 is expensive in terms of service. Overall experience with this car is really amazing. I like driving this car.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      3

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      2
      డిస్‍లైక్ బటన్
      3
    • Driving experience
      Amazing experience because smooth and perfect luxury driving experience . Pick up time very short. When you just try one I promise you will choose. Perfect partner choice safety features amazing. Totally car look and car design and car seats deserve for this price.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      4

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు ఉపయోగించబడిన
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      3
      డిస్‍లైక్ బటన్
      2

    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 base model?
    The avg ex-showroom price of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 base model is Rs. 63.50 లక్షలు which includes a registration cost of Rs. 867510, insurance premium of Rs. 276324 and additional charges of Rs. 2000.

    Performance
    ప్రశ్న: What is the ARAI mileage of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35?
    The ARAI mileage of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 is 13.4 కెఎంపిఎల్.

    ప్రశ్న: What is the top speed of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35?
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 has a top speed of 250 kmph.

    Specifications
    ప్రశ్న: What is the seating capacity in మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35?
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 is a 5 seater car.

    ప్రశ్న: What are the dimensions of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35?
    The dimensions of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 include its length of 4436 mm, width of 2020 mm మరియు height of 1588 mm. The wheelbase of the మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 is 2729 mm.

    Features
    ప్రశ్న: Is మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 available in 4x4 variant?
    Yes, all variants of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 come with four wheel drive option.

    Safety
    ప్రశ్న: How many airbags does మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 get?
    The top Model of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 has 7 airbags. The ఎఎంజి gla35 has డ్రైవర్, ముందు ప్యాసింజర్, 2 కర్టెన్, డ్రైవర్ మోకాలి, డ్రైవర్ సైడ్ మరియు ముందు ప్యాసింజర్ సైడ్ airbags.

    ప్రశ్న: Does మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 get ABS?
    Yes, all variants of మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 have ABS. ABS is a great accident prevention technology, allowing drivers to steer while braking hard.

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ SUV కార్లు

    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    Get in touch with Authorized మెర్సిడెస్-బెంజ్ Dealership on call for best buying options like:

    డోర్‌స్టెప్ డెమో

    ఆఫర్లు & డిస్కౌంట్లు

    అతి తక్కువ ఈఎంఐ

    ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

    ఉత్తమ డీల్ పొందండి

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి gla35 ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 73.56 లక్షలు నుండి
    హైదరాబాద్‍Rs. 78.60 లక్షలు నుండి
    బెంగళూరుRs. 78.61 లక్షలు నుండి
    ముంబైRs. 75.59 లక్షలు నుండి
    అహ్మదాబాద్Rs. 69.71 లక్షలు నుండి
    కోల్‌కతాRs. 73.52 లక్షలు నుండి
    చెన్నైRs. 79.88 లక్షలు నుండి
    పూణెRs. 75.59 లక్షలు నుండి
    లక్నోRs. 73.45 లక్షలు నుండి
    AD