CarWale
    AD

    ప్రస్తుతం పెండింగులో 11 వేల సిఎన్‍జి బుకింగ్స్; 34.05కెఎం/కేజీ మైలేజీ అందిస్తున్న వ్యాగన్ ఆర్

    Authors Image

    Desirazu Venkat

    104 వ్యూస్
    ప్రస్తుతం పెండింగులో 11 వేల సిఎన్‍జి బుకింగ్స్; 34.05కెఎం/కేజీ మైలేజీ అందిస్తున్న వ్యాగన్ ఆర్
    • 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతున్న సిఎన్‍జి మోడల్
    • రూ.6.44 లక్షలతో ధరలు ప్రారంభం

    మారుతి ప్రస్తుతం సిఎన్‍జి-పవర్డ్ వ్యాగన్ ఆర్ పై 11,000 పెండింగ్ బుకింగ్స్ కలిగి ఉంది. పాపులర్ సిఎన్‍జి మోడల్స్ లో చూస్తే, ఈ నంబర్స్ తక్కువగానే ఉన్నా, 17,000 యూనిట్ల పెండింగ్ బుకింగ్స్ దీని తర్వాత స్థానంలో ఉంది. నిజం చెప్పాలంటే, సిఎన్‍జి రేంజ్ లో తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నా, ప్రతి నెలా ఆటోమేకర్ 16,000 వ్యాగన్ ఆర్ కార్లను సరఫరా చేస్తుందని పేర్కొనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. 

    మొత్తంగా చూస్తే, మారుతి ప్రస్తుతం 2.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, అందులో 1.1 లక్షల సిఎన్‍జి-పవర్డ్ వెహికిల్స్ ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో భారీగా 60,000 యూనిట్లతో ఎర్టిగా నిలిచింది. ఎంపివి వెహికిల్స్ కి డిమాండ్ భారీగా ఉండడంతో తాజాగా ఆటోమేకర్ దాని మానేసర్ ప్లాంట్ వద్ద ప్రొడక్షన్ ని 1 లక్ష యూనిట్ల వరకు విస్తరించింది. 

    మారుతి నుంచి అందించబడిన సిఎన్‍జి-పవర్డ్ వ్యాగన్ ఆర్ 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ తో జతచేయబడి 56bhp/82Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 28 లీటర్లు ఉండగా, సిఎన్‍జి ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లుగా ఉంది. ఓవరాల్ గా ఇది 34.05కెఎం/కేజీ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, లక్నో

    లక్నో సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    BarabankiRs. 6.34 లక్షలు
    SandilaRs. 6.34 లక్షలు
    UnnaoRs. 6.34 లక్షలు
    Rae BareliRs. 6.34 లక్షలు
    KanpurRs. 6.34 లక్షలు
    SitapurRs. 6.34 లక్షలు
    BahraichRs. 6.34 లక్షలు
    FatehpurRs. 6.34 లక్షలు
    HardoiRs. 6.34 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రస్తుతం పెండింగులో 11 వేల సిఎన్‍జి బుకింగ్స్; 34.05కెఎం/కేజీ మైలేజీ అందిస్తున్న వ్యాగన్ ఆర్