CarWale
    AD

    మార్చిలో మారుతి గ్రాండ్ విటారాపై రూ.80 వేల వరకు లభిస్తున్న డిస్కౌంట్స్

    Authors Image

    Pawan Mudaliar

    187 వ్యూస్
    మార్చిలో మారుతి గ్రాండ్ విటారాపై రూ.80 వేల వరకు లభిస్తున్న డిస్కౌంట్స్
    • స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై లభిస్తున్న అత్యధిక డిస్కౌంట్స్
    • తాజాగా గ్రాండ్ విటారాపై రూ.10 వేల వరకు పెరిగిన ధర 

    మారుతి గ్రాండ్ విటారాను కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ ని తీసుకువచ్చాము. ప్రస్తుతం, ఈ ఆటోమేకర్ టయోటా హైరైడర్ పోటీగా ఉన్న గ్రాండ్ విటారా మోడల్ పై రూ.80 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్ మరియు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో గ్రాండ్ విటారాను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు లభిస్తాయి.

    ప్రస్తుత నెలలో, గ్రాండ్ విటారా హైబ్రిడ్ వేరియంట్లపై అత్యధికంగా రూ.80 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఇందులో రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 50,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి. మరోవైపు, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్లపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తున్నాయి.

    Maruti Suzuki Grand Vitara Left Side View

    పైన పేర్కొనబడిన ఈ ఆఫర్లు ఈ నెల చివరి వరకు అమలులో ఉంటాయి. అలాగే ప్రాంతం, డీలర్‌షిప్, వేరియంట్, కలర్, పవర్‌ట్రెయిన్ మరియు ఇతర అంశాలను బట్టి ఇవి మారే అవకాశం ఉంది. మీ ప్రాధాన్యతను బట్టి, ఈ ఆఫర్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.

    గత నెలలో, గ్రాండ్ విటారా ఎస్‍యూవీపై మారుతి రూ.10 వేల వరకు ధరలను పెంచింది. అదే విధంగా డెల్టా స్మార్ట్ హైబ్రిడ్ ఎటి, జీటా స్మార్ట్ హైబ్రిడ్ ఎటి, ఆల్ఫా స్మార్ట్ హైబ్రిడ్ ఎటి, మరియు ఆల్ఫా డ్యూయల్-టోన్ స్మార్ట్ హైబ్రిడ్ ఎటి వెర్షన్ల ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా, అన్నీ ఇతర వేరియంట్లపై ఒకేరీతిగా రూ.10,000 వరకు ధర పెరిగింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి గ్రాండ్ విటారా గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.67 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.24 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.34 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 11.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సవరకుండ్ల

    సవరకుండ్ల సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KhambhaRs. 11.85 లక్షలు
    DhariRs. 11.85 లక్షలు
    AmreliRs. 11.85 లక్షలు
    GariadharRs. 11.85 లక్షలు
    RajulaRs. 11.85 లక్షలు
    BagasaraRs. 11.85 లక్షలు
    KunkavavRs. 11.85 లక్షలు
    JafrabadRs. 11.85 లక్షలు
    MahuvaRs. 11.85 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మార్చిలో మారుతి గ్రాండ్ విటారాపై రూ.80 వేల వరకు లభిస్తున్న డిస్కౌంట్స్