CarWale
    AD

    కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు M4 కాంపీటీషన్ ని ఇండియాలో లాంచ్ చేసిన బిఎండబ్లూ

    Authors Image

    Sagar Bhanushali

    142 వ్యూస్
    కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు M4 కాంపీటీషన్ ని ఇండియాలో లాంచ్ చేసిన బిఎండబ్లూ

    ఇన్-లైన్-6-సిలిండర్ ఇంజిన్ తో వచ్చిన కొత్త మోడల్

    530bhp మరియు 650Nm టార్కును ఉత్పత్తి చేస్తున్న M4 కాంపీటీషన్

    బిఎండబ్లూ ఇండియా తాజాగా దాని మోస్ట్ పవర్ పుల్ మోడల్స్ లో ఒకటైన M4 కాంపీటీషన్ ని లాంచ్ చేసింది. బిఎండబ్లూ ఎక్స్‌డ్రైవ్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం మరియు ఇప్పుడు ఫేమస్ గా మారిన S58 6-సిలిండర్ టర్బో ఇంజిన్ తో ఈ కొత్త హై-పెర్ఫార్మెన్స్ కూపే లాంచ్ అయింది. 

    M4 కాంపీటీషన్ సిబియు మోడల్ గా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. కారులో ముఖ్యమైన ఇంజిన్ విషయానికి వస్తే, బిఎండబ్లూ టర్బోఛార్జ్డ్ S58 6-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఈ అధిక శక్తిని కలిగి ఉన్న 3.0-లీటర్ పవర్ ప్లాంట్ ఎక్స్‌డ్రైవ్ గా పిలువబడుతున్న బిఎండబ్లూ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ తో జతచేయబడింది. ఈ ఇంజిన్ కేవలం 3.5 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోవడంతో పాటుగా 530bhp పవర్ మరియు 650Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కారు యొక్క 4 వీల్స్ ద్వారా 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుకు పవర్ సప్లై చేయబడుతుంది. 

    ఇందులో ఆటోమేటిక్ మరియు మాన్యువల్ మోడ్ లలో మూడు రకాల సెటప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, కంఫర్ట్-ఓరియంటెడ్, స్పోర్ట్స్-ఫోకస్డ్, మరియు ట్రాక్-ఆప్టిమైజ్డ్. సెంటర్ కన్సోల్ పై ఉండే సెటప్ బటన్ ద్వారా ఇంజిన్, ఛాసిస్, స్టీరింగ్ మరియు బ్రేకింగ్ సిస్టం, ప్లస్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి సెట్టింగ్ ఆప్షన్లను డైరెక్టుగా యాక్సెస్ చేయవచ్చు. ఎఫిషియంట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్ సెట్టింగ్స్ ని పొందేలా ఇంజిన్ స్వభావాన్ని మార్చవచ్చు. అదే విధంగా ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్లను ఉపయోగించి కంఫర్ట్, స్పోర్ట్, లేదా స్పోర్ట్ ప్లస్ ఛాసిస్ మోడ్ ల మూడు సెట్టింగ్స్ కి యాక్సెస్ అందిస్తుంది. 

    2024 M4 కాంపీటీషన్ ధర రూ.1.53 కోట్లు (ఎక్స్-షోరూం) ఉండగా, ధర పరంగా దీనికి సమాన పోటీగా పోర్షే కేమాన్ మరియు 911 వంటి బేస్ వెర్షన్ కార్లు ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ M4 కాంపీటీషన్ [2022-2024] గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.86 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 2.88 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 1.18 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 64.43 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే 718
    పోర్షే 718
    Rs. 1.75 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 58.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.15 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాట్నా

    పాట్నా సమీపంలోని నగరాల్లో బిఎండబ్ల్యూ M4 కాంపీటీషన్ [2022-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 1.75 కోట్లు
    BangaloreRs. 1.82 కోట్లు
    DelhiRs. 1.70 కోట్లు
    PuneRs. 1.75 కోట్లు
    HyderabadRs. 1.82 కోట్లు
    AhmedabadRs. 1.61 కోట్లు
    ChennaiRs. 1.78 కోట్లు
    KolkataRs. 1.65 కోట్లు
    ChandigarhRs. 1.63 కోట్లు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లగ్జరీ కారు M4 కాంపీటీషన్ ని ఇండియాలో లాంచ్ చేసిన బిఎండబ్లూ