CarWale
    AD

    ఇండియాలో కొడియాక్ ఎస్‍యువి ధరలను పెంచిన స్కోడా

    Authors Image

    Aditya Nadkarni

    282 వ్యూస్
    ఇండియాలో కొడియాక్ ఎస్‍యువి ధరలను పెంచిన స్కోడా
    • మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉన్న కోడియాక్
    • పవర్డ్ 2.0-లీటర్, TSI పెట్రోల్ ఇంజన్‌ 

    స్కోడా ఆటో ఇండియా కోడియాక్ ఎస్‌యూవీ ధరలను మరోసారి పెంచింది. తక్షణమే పెంచిన ధరలు అమలులోకి రానున్నాయి. సెలెక్టెడ్ వేరియంట్ ని బట్టి మోడల్ ధరపై ఇప్పుడు రూ. రూ. 55,932 వరకు పెరగనుంది.

    Right Front Three Quarter

    స్కోడా కొడియాక్ స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు ఎల్&కె అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. బేస్-స్పెసిఫిఫికేషన్ స్టైల్ వేరియంట్ ధరపై రూ. 51,338 పెరిగి, ఇప్పుడు ధర రూ. 38.50 లక్షలు కానుంది. అదేవిధంగా, మిడ్-లెవల్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధరపై రూ. 53,230 పెరిగి, కొత్త ధర రూ. 39.92 లక్షలుగా ఉండనుంది. అదే విధంగా, టాప్-ఎండ్ ఎల్&కే వేరియంట్ ధరపై రూ. 55,932 పెరిగి, ఇప్పుడు దీని ధర రూ. 41.95 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) కానుంది.

    Left Rear Three Quarter

    త్వరితగతిన డెలివరీ చేసేందుకు వీలుగా భారత మార్కెట్‌కు కొడియాక్ కేటాయింపులను మరింత పెంచినట్లు ఈ ఏడాది జూన్‌లో స్కోడా వెల్లడించింది. ఈ మోడల్ 2.0-లీటర్, TSI పెట్రోల్ ఇంజన్‌తో 187bhp ఉత్పత్తి చేస్తూ, కొత్త-జెన్ మోడల్ గా కనిపించాలని మేజర్ అప్ డేట్ తో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది, ఇటీవలి కాలంలో ఈ బ్రాండ్ వీటికి సంబంధించిన టీజర్ పిక్చర్స్ ను కూడా షేర్ చేసింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా కొడియాక్ గ్యాలరీ

    • images
    • videos
    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 17.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 23.93 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 12.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.20 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 59.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, షోఘి

    షోఘి సమీపంలోని నగరాల్లో స్కోడా కొడియాక్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    KachighattiRs. 42.46 లక్షలు
    ShimlaRs. 42.46 లక్షలు
    SolanRs. 43.04 లక్షలు
    KasauliRs. 42.46 లక్షలు
    Kalka-HPRs. 42.46 లక్షలు
    BaddiRs. 42.46 లక్షలు
    PinjoreRs. 42.46 లక్షలు
    NalagarhRs. 42.46 లక్షలు
    Bilaspur (HP)Rs. 42.46 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Skoda Octavia RS 360
    youtube-icon
    Skoda Octavia RS 360
    CarWale టీమ్ ద్వారా06 Sep 2017
    5286 వ్యూస్
    6 లైక్స్
     Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    youtube-icon
    Skoda Kushaq, Slavia and Kodiaq driven at NATRAX | #SafetywithSkoda | CarWale
    CarWale టీమ్ ద్వారా02 Jun 2023
    5750 వ్యూస్
    40 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో కొడియాక్ ఎస్‍యువి ధరలను పెంచిన స్కోడా