CarWale
    AD

    Porsche Macan: రూ.1.65 కోట్లతో మకాన్ టర్బో ఈవీని లాంచ్ చేసిన పోర్షే

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    348 వ్యూస్
    Porsche Macan: రూ.1.65 కోట్లతో మకాన్ టర్బో ఈవీని లాంచ్ చేసిన పోర్షే
    • సింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో లభ్యం
    • ఒక్క ఫుల్ చార్జ్ తో 591 కిలోమీటర్ల దూరం వరకు సౌకర్యవంతమైన ప్రయాణం

    పోర్షే ఇండియా కార్ల కంపెనీ దాని 2వ ఎలక్ట్రిక్ మోడల్ ని ఇండియాలో అందిస్తుంది. ఈసారి, బ్రాండ్ నుంచి మొదటి ఫుల్ ఎలక్ట్రిక్ ఈవీ మకాన్ టర్బో ఈవీని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇది మకాన్ 4 మరియు మకాన్ టర్బో అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రాగా, తర్వాత రూ.1.65 కోట్లు (ఎక్స్-షోరూం) ధరతో ఇండియాలో ప్రవేశించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఇప్పుడే బుక్ చేసుకునే అవకాశం ఉండగా, జూన్-2024 తర్వాత వీటి డెలివరీ ప్రారంభంకానుంది. 

    Porsche Macan Right Rear Three Quarter

    డిజైన్ పరంగా చెప్పాలంటే, ఎలక్ట్రిక్ మకాన్ కూడా దాని ఐసీఈ వెర్షన్ లాగానే ఉంది. ఇది స్పోర్ట్స్ లుక్ తో 4-పాయింట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫ్రేమ్‌లెస్ డోర్స్వెనుకవైపు కనెక్టెడ్ ఎల్ఈడీబార్కూపే-స్టైల్ బాడీ మరియు 22-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.

    ఇంకా ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, పోర్షే టర్బో ఈవీ కర్వ్డ్ 12.6-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎయిర్‌కాన్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్స్, హెడ్స్-అప్ డిస్ ప్లే మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఆప్షనల్ 10.9-ఇంచ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ తో వచ్చింది. అదే విధంగా, ఇందులో గుర్తించాల్సిన అంశాలలో గరిష్టంగా 5 డిగ్రీల యాంగిల్ తో ఆప్షనల్ రియర్ వీల్ స్టీరింగ్, పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్ మెంట్, మరియు పోర్షే ట్రాక్షన్ మేనేజ్ మెంట్ వంటివి ఉన్నాయి.

    Porsche Macan Dashboard

    800-వోల్ట్ ఆర్కిటెక్చర్ తో కొత్త ప్రీమియం ప్లాట్ ఫారం ఎలక్ట్రిక్(పీపీఈ) అధారంగా వచ్చిన మకాన్ టర్బో ఈవీ 100kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో 591 కిలోమీటర్ల డబ్లూఎల్‍టిపి-క్లెయిమ్డ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది. మకాన్ టర్బో ఈవీని 270kW డిసి ఫాస్ట్ ఛార్జర్ ని ఉపయోగించి 10-80 శాతం వరకు కేవలం 21 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు. మకాన్ టర్బో ఈవీ యొక్క రెండు యాక్సిల్స్‌ డ్యూయల్-మోటార్ సెటప్ ద్వారా 630bhp మరియు 1130Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఎస్‍యూవీ కేవలం 3.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    పోర్షే మకాన్ గ్యాలరీ

    • images
    • videos
    Porsche Macan Features and More Price Rs 69.98 Lakhs Onwards
    youtube-icon
    Porsche Macan Features and More Price Rs 69.98 Lakhs Onwards
    CarWale టీమ్ ద్వారా30 Jul 2019
    12347 వ్యూస్
    44 లైక్స్
    Porsche Taycan Launched in India | First Impressions - Price, Features, Design, Space | CarWale
    youtube-icon
    Porsche Taycan Launched in India | First Impressions - Price, Features, Design, Space | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Dec 2021
    6832 వ్యూస్
    51 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • పోర్షే-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.86 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే టైకాన్
    పోర్షే టైకాన్
    Rs. 1.61 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే మకాన్
    పోర్షే మకాన్
    Rs. 88.06 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Porsche Macan Features and More Price Rs 69.98 Lakhs Onwards
    youtube-icon
    Porsche Macan Features and More Price Rs 69.98 Lakhs Onwards
    CarWale టీమ్ ద్వారా30 Jul 2019
    12347 వ్యూస్
    44 లైక్స్
    Porsche Taycan Launched in India | First Impressions - Price, Features, Design, Space | CarWale
    youtube-icon
    Porsche Taycan Launched in India | First Impressions - Price, Features, Design, Space | CarWale
    CarWale టీమ్ ద్వారా01 Dec 2021
    6832 వ్యూస్
    51 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • Porsche Macan: రూ.1.65 కోట్లతో మకాన్ టర్బో ఈవీని లాంచ్ చేసిన పోర్షే