CarWale
    AD

    కొత్త స్విఫ్ట్ కంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వస్తున్న న్యూ-జెన్ మారుతి డిజైర్

    Authors Image

    Haji Chakralwale

    209 వ్యూస్
    కొత్త స్విఫ్ట్ కంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వస్తున్న న్యూ-జెన్ మారుతి డిజైర్
    • వచ్చే నెలలో అరంగేట్రం చేయనున్న స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్
    • ఈసంవత్సరం తరువాత లాంచ్ అవ్వనున్న కొత్త డిజైర్

    త్వరలో మారుతి సుజుకి డిజైర్ ఈ సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన జనరేషనల్ అప్‍డేట్ ని అందుకోనుంది. రాబోయే (అప్‍కమింగ్) స్విఫ్ట్ లాగానే, కాంపాక్ట్ సెడాన్ కొత్త ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు అప్‌గ్రేడ్ క్యాబిన్‌తో ఫోర్త్-జనరేషన్ అప్‍డేట్ ని పొందనుంది. ఇప్పుడు, ఈ కొత్త వెర్షన్‌ ద్వారా, మారుతి డిజైర్ స్విఫ్ట్ కంటే పెద్ద బూట్ స్పేస్‌ని అందించడమే కాకుండా మరిన్ని ఫీచర్లను జతచేయనుంది. 

    Maruti Suzuki New Dzire Right Front Three Quarter

    కొత్త స్విఫ్ట్‌తో పోలిస్తే కొత్త మారుతి డిజైర్ మరిన్ని కొత్త ఫీచర్లు మరియు టెక్ ఫీచర్లతో రానుంది. తాజాగా మేము స్పై ఫోటోలలో చూస్తే, హోండా అమేజ్ కి పోటీగా ఉన్న ఈ మోడల్ 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో అమర్చబడి ఉంది. ఈ రెండు ఫీచర్‌లు దీనికి పోటీగా ఉన్న మోడల్ లో లేకపోవడంతో ప్రస్తుతం ఫస్ట్-ఇన్-సెగ్మెంట్‌ ఫీచర్లతో దీనిని మారుతి విక్రయించనుంది.

    Maruti Suzuki New Dzire Right Side View

    ఇంకా, సెడాన్ స్పై ఫోటోలను చూస్తే డిఫరెంట్ స్టైలింగ్ తో వస్తున్నట్లు నిర్దారణ అయింది. స్పోర్ట్ లుక్ లో కనిపించే గ్రిల్ తో ఫ్రంట్ ఫాసియా, రీడిజైన్డ్ బంపర్, రీపొజిషన్డ్ ఫాగ్ ల్యాంప్స్ మరియు స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. అలాగే, డిజైర్ ఫేస్‌లిఫ్ట్ దాని హ్యాచ్‌బ్యాక్ కౌంటర్‌పార్ట్‌తో పోలిస్తే రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుందని మేము భావిస్తున్నాము.

    మెకానికల్ గా, డిజైర్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని భావిస్తున్నాము. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్‌తో జతచేయబడనుంది. సెలెక్టెడ్ వేరియంట్‌లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ కూడా ఇందులో అందించబడనుంది. న్యూ జెన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అప్‌డేటెడ్ డిజైర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి న్యూ డిజైర్ గ్యాలరీ

    • images
    • videos
    • మారుతి సుజుకి న్యూ డిజైర్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.47 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 6.30 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.18 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పార్లి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త స్విఫ్ట్ కంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వస్తున్న న్యూ-జెన్ మారుతి డిజైర్