CarWale
    AD

    మెక్‍లారెన్ 750S: నేడే ఇండియాలో లాంచ్ అయిన గంటకు 331 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే కారు

    Read inEnglish
    Authors Image

    Pawan Mudaliar

    377 వ్యూస్
    మెక్‍లారెన్ 750S: నేడే ఇండియాలో లాంచ్ అయిన గంటకు 331 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే కారు
    • పవర్డ్ 4.0-లీటర్ V8 పెట్రోల్ ఇంజిన్
    • రూ.5.91 కోట్ల ధరతో లాంచ్ అయిన 750S మోడల్

    బ్రిటిష్ సూపర్ కార్ మేకర్ మెక్ లారెన్ తన మోస్ట్ పవర్ ఫుల్ 750Sమోడల్ ను ఇండియాలో రూ. 5.91 కోట్లు(ఎక్స్-షోరూం) ధరతో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఏప్రిల్ 2023లో ఆవిష్కరించగా, 720S విజయవంతం కావడంతో మెక్ లారెన్ 750Sని తీసుకువచ్చింది. ఇది కూపే మరియు హార్డ్ టాప్ కన్వర్టిబుల్ బాడీ స్టైల్స్ లో విక్రయించబడనుంది. 

    డిజైన్ మరియు స్టైలింగ్ గురించి చెప్పాలంటే, 750S లుక్స్ అచ్చం 720S లాగే ఉన్నాయి. ఇందులో డీఆర్ఎల్స్ తో కూడిన రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ స్లీక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, భారీగా కనిపించే స్ప్లిట్ ఎయిర్ డ్యామ్స్, కొత్త వీల్ ఆర్చ్ వెంట్స్, పొడవైన రియర్ డెక్, మరియు వెనుక భాగంలో భారీ మొత్తంలో యాక్టివ్ వింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    మీరు కారు లోపలికి వెళ్లి చూస్తే, డ్యాష్ బోర్డ్ మరియు ఇంటీరియర్ పూర్తిగా నప్పా లెదర్ తో చుట్టబడి ఉంది. అలాగే ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వర్టికల్ గా అమర్చబడి ఉన్న 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, మరియు బోవర్స్ మరియు విల్కిన్స్-సోర్స్డ్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ మెక్ లారెన్ 750Sలో ఉన్నాయి.

    ఈ కారులో ముఖ్య భాగమైన ఇంజిన్ గురించి చెప్పాలంటే, 740bhp పవర్మరియు 800Nm టార్కును ఉత్పత్తి చేయడానికి వీలుగా మెక్ లారెన్ 750S యొక్క 4.0-లీటర్, ట్విన్-టర్బో, V8 గ్యాసోలిన్ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జత చేయబడింది. ముఖ్యంగా, ఈ సూపర్ కార్ కేవలం 2.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడమే కాక, గంటకు 331 కిలోమీటర్ల దూరాన్ని ఈజీగా చేరుకోగలదు. మెక్ లారెన్ బ్రాండ్ నుంచి వచ్చిన మోస్ట్ పవర్ ఫుల్ ప్రొడక్షన్ కారు ఇదే అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా, మెక్ లారెన్ కేవలం 750Sయొక్క పవర్ పై మాత్రమే ఫోకస్ చేయకుండా 720Sతో పోలిస్తే 30కిలోల బరువును కూడా తగ్గించింది. దీంతో పెర్ఫార్మెన్స్ పరంగా ఇది మరింత అద్బుతంగా ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మెక్‌లారెన్‌ 750s గ్యాలరీ

    • images
    • videos
     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124650 వ్యూస్
    848 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    Rs. 43.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 2.44 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 1.86 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 99.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 54.22 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    లంబోర్ఘిని రేవుఏల్తో
    లంబోర్ఘిని రేవుఏల్తో
    Rs. 8.89 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెక్‌లారెన్‌-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెక్‌లారెన్‌ 720s
    మెక్‌లారెన్‌ 720s
    Rs. 4.65 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెక్‌లారెన్‌ 750s
    మెక్‌లారెన్‌ 750s
    Rs. 5.91 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెక్‌లారెన్‌ gt
    మెక్‌లారెన్‌ gt
    Rs. 3.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మెక్‌లారెన్‌ 750s ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DelhiRs. 6.80 కోట్లు

    పాపులర్ వీడియోలు

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124650 వ్యూస్
    848 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మెక్‍లారెన్ 750S: నేడే ఇండియాలో లాంచ్ అయిన గంటకు 331 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళే కారు