CarWale
    AD

    మరోసారి స్విఫ్ట్ ధరలను పెంచిన మారుతి, మూడు నెలల్లోనే ఇది రెండోసారి తెలుసా!

    Authors Image

    Aditya Nadkarni

    178 వ్యూస్
    మరోసారి స్విఫ్ట్ ధరలను పెంచిన మారుతి, మూడు నెలల్లోనే ఇది రెండోసారి తెలుసా!
    • రూ.6.24 లక్షలతో స్విఫ్ట్ ధరలు ప్రారంభం
    • వచ్చే నెలలో లాంచ్ కాబోతున్న కొత్త స్విఫ్ట్

    మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్ ధరలలో మార్పులు చేయగా, పెరిగిన ధరలు 12 ఏప్రిల్, 2024 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు మేము పెరిగిన ధరల పూర్తి లిస్టును కలిగి ఉన్నాము. ఎంచుకునే వేరియంట్ ని బట్టి ఈ మోడల్ పై రూ.25,000 వరకు ధర పెరిగింది.

    Right Side View

    మారుతి స్విఫ్ట్ నుంచి వచ్చిన VXi, VXi ఎఎంటి, మరియు VXi సిఎన్‍జి వెర్షన్లు ఒక్కోదానిపై సుమారుగా రూ. 15,000 వరకు ధరలు పెరగడంతో ఇప్పుడు ఈ వేరియంట్లు మరింత ప్రియం అయ్యాయి. ఇప్పుడు స్విఫ్ట్ మోడల్ అన్ని ఇతర వేరియంట్లపై ప్రస్తుత ధర కంటే రూ.25,000 ఎక్కువగా ధర పెరిగింది. ఇప్పుడు స్విఫ్ట్ నుంచి వచ్చిన బేస్ LXi వెర్షన్ ధర రూ.6.24 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, టాప్-స్పెక్ ZXi+ ఎఎంటి డ్యూయల్-టోన్ వెర్షన్ ధర రూ. 9.28 లక్షలు (ఎక్స్-షోరూం) ఉంది. 

    ఇక ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జతచేయబడి వచ్చింది. ఈ మోడల్ నుంచి వచ్చిన మిడ్-స్పెక్ VXi వేరియంట్  సిఎన్‍జి వెర్షన్ లో అందించబడుతుంది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ మోడల్ ని 10 కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. 

    Left Rear Three Quarter

    ఈ సంవత్సరంలో మారుతి కంపెనీ స్విఫ్ట్ పై ధరలను రెండవసారి పెంచగా, మొదటిసారిగా జనవరిలో రూ.5,000 వరకు ధరలను పెంచింది. అలాగే, మారుతి కంపెనీ న్యూ-జెన్ స్విఫ్ట్ ని దేశవ్యాప్తంగా వచ్చే నెలలో లాంచ్ చేయనుండగా, ఇప్పటికే న్యూ-జెన్ స్విఫ్ట్ మోడల్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ [2021-2024] గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.33 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, జగి రోడ్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    జగి రోడ్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ [2021-2024] ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MorigaonRs. 6.74 లక్షలు
    MangaldaiRs. 6.78 లక్షలు
    SipajharRs. 6.78 లక్షలు
    GuwahatiRs. 6.78 లక్షలు
    NagaonRs. 6.78 లక్షలు
    SonapurRs. 6.78 లక్షలు
    HojaiRs. 6.78 లక్షలు
    RangiaRs. 6.78 లక్షలు
    HajoRs. 6.60 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మరోసారి స్విఫ్ట్ ధరలను పెంచిన మారుతి, మూడు నెలల్లోనే ఇది రెండోసారి తెలుసా!