CarWale
    AD

    ఫ్యూయల్ పంపులో సమస్య కారణంగా 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతి, మోడల్స్ ఏవి అంటే!

    Authors Image

    Pawan Mudaliar

    209 వ్యూస్
    ఫ్యూయల్ పంపులో సమస్య కారణంగా 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతి, మోడల్స్ ఏవి అంటే!
    • 30 జూలై – 1 నవంబర్ 2019లో తయారైన కార్లను రీకాల్ చేసిన కంపెనీ
    • ఫ్యూయల్ పంపులోని ఓ భాగంలో సమస్యను గుర్తించిన మారుతి

    ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఫ్యూయల్ పంప్ మోటర్‌లోని ఓ భాగంలో సమస్య కారణంగా 2019 జూలై 30 మరియు నవంబర్ 1 మధ్య తయారు చేసిన 11,851 యూనిట్ల బాలెనో కార్లను మరియు 4,190 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లనురీకాల్ చేసింది. ఒకవేళ మీరు బాలెనో లేదా వ్యాగన్ ఆర్ కారును ఉపయోగిస్తున్నట్లయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. 

    ఫ్యూయల్ పంప్ మోటార్ భాగంలో లోపం ఉన్నట్టు సందేహాలు ఉన్నాయని చెప్పింది. ఇది చాలా సందర్భాల్లో ఇంజిన్ ఆగిపోయేందుకు లేదా ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలకు దారితీస్తుందని వివరించింది. అయితే కంపెనీ డీలర్ల నుంచి ఆ రెండు మోడళ్ల కస్టమర్లకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని కంపెనీ తెలిపింది. కారును చెక్ చేసి ఏదైనా సమస్య ఉంటే ఉచితంగానే సరిచేస్తామని చెప్పింది. ఇటీవల కాలంలో మారుతి కంపెనీ రీకాల్ చేసిన సందర్బాల్లో ఇదే అత్యధికమని మనం భావించవచ్చు.

    Right Front Three Quarter

    ఇతర వార్తలలో చూస్తే, ఆటోమేకర్ మార్చి నెలలో బాలెనో మరియు వ్యాగన్ ఆర్ కార్లపై వరుసగా రూ.57,000 మరియు రూ. 65,000 డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ మరియు కార్పొరేట్ డిస్కౌంట్స్ రూపంలో కస్టమర్లకు అందించబడతాయి. అదే విధంగా ఈ ఆఫర్లు ఈ నెలాఖరు వరకు మాత్రమే అమలులో ఉంటాయి. అయితే, ఈ ఆఫర్లు వేరియంట్, కలర్, పవర్‌ట్రెయిన్, డీలర్‌షిప్ మరియు ఇతర అంశాలను బట్టి మారే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 6.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.42 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.76 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెమెటార
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    బెమెటార సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి బాలెనో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MungeliRs. 7.63 లక్షలు
    RaipurRs. 7.63 లక్షలు
    BhilaiRs. 7.77 లక్షలు
    BilaspurRs. 7.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఫ్యూయల్ పంపులో సమస్య కారణంగా 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతి, మోడల్స్ ఏవి అంటే!