CarWale
    AD

    లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా 3XOలో టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    104 వ్యూస్
    లేటెస్ట్ గా  లాంచ్ అయిన మహీంద్రా 3XOలో టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!

    ఇండియాలోలాంచ్

    మహీంద్రా వివిధ టీజర్‌లను లాంచ్ చేసిన తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024  XUV 3XOని  ఏప్రిల్ 29న ఇండియాలో లాంచ్ చేసింది. మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా టైజర్ –వంటి వాటికి పోటీగా ఉన్న XUV 3XOని కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవలసిన  టాప్-5 అంశాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి.

    వేరియంట్ డీజిల్ 1.2 టర్బో 1.2 టర్బో ఏటీ 1.2 టిజిడిఐ  1.2 టిజిడిఐ ఏటీ 
     MX1రూ. 7.9 లక్షలు 
     MX2 రూ. 9.99 లక్షలు
     MX2 ప్రో రూ. 10.39 లక్షలు రూ. 8.99 లక్షలురూ. 9.99 లక్షలు
     MX3 రూ. 10.89 లక్షలురూ. 9.49 లక్షలు
     MX3 ప్రో రూ. 11.39 లక్షలురూ. 9.99 లక్షలు
     AX5 రూ.12.09 లక్షలురూ. 10.69 లక్షలు
     AX5Lరూ. 11.99 లక్షలురూ. 13.49 లక్షలు
     AX7రూ. 13.69 లక్షలురూ. 12.49 లక్షలు
     AX7L రూ.14.99 లక్షలు రూ. 13.99 లక్షలురూ. 15.49 లక్షలు

    ధర (ఎక్స్-షోరూమ్)

    మోస్ట్ బేసిక్ MX1 మాన్యువల్ వేరియంట్ రూ. 7.49 లక్షలు ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, ఫుల్లీ లోడెడ్ AX7 లగ్జరీ 1.2  టిజిడిఐ వేరియంట్ ని రూ. 15.49 లక్షలు ధరతో పొందవచ్చు. ఈ రెండింట్లో చూస్తే, పెట్రోల్ విషయానికి వస్తే, మీరు ఎంచుకోవడానికి సరిసమానమైన మాన్యువల్ వెర్షన్ తో పోలిస్తే పెట్రోల్ ఎటి వేరియంట్ ధర రూ.1.50 లక్షలు అధికంగా ఉంది. డీజిల్ విషయానికొస్తే, దీని సమానమైన ఎంటి వేరియంట్‌తో పోలిస్తే డీజిల్ ఎటి వేరియంట్ ధర రూ.80,000 అధికంగా ఉంది.

    ఇంకా చెప్పాలంటే, స్టాండర్డ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర టిజిడిఐ పెట్రోల్ తో పోలిస్తే మరీ అంత ఎక్కువగా ఏం ఉండదు. అలాగే మీకు ఫుల్లీ లోడెడ్ టిజిడిఐ పెట్రోల్ వేరియంట్ కావాలంటే, దీనిని రూ. 15.49 లక్షలు ధరతో పొందవచ్చు. చివరగా, డీజిల్ రేంజ్ MX2 వేరియంట్  లెవెల్ ని రూ. 9.99 లక్షలు ధరతో పొందవచ్చు.

    Rear View

    వేరియంట్స్

    ఎంట్రీ-లెవల్ MX, AX, AX3, AX5 మరియు AX7 అనే 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇది మరింత లగ్జరీ ప్యాక్ మరియు ప్రో వెర్షన్‌లుగా వర్గీకరించబడింది. మేము బిట్-బై-బిట్ వేరియంట్‌లను డీకోడ్ చేసాము,  మరింత తెలుసుకోవడానికి మీరు దాన్ని చెక్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ కారులోని  అన్ని వెర్షన్‌లు  ప్రయాణికులందరికీ  మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్ సి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు మరియు ఈబీడీతో ఏబీఎస్ లను పొందుతాయి.

    Engine Shot

    ఇంజిన్ ఆప్షన్స్

    మెకానికల్‍గా, కాంపాక్ట్ ఎస్‌యువి దాని ముందున్న XUV300 వలె అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్ తో కొనసాగుతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది.  స్టాండర్డ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని 109bhp/200Nm ఉత్పత్తి చేయడానికి  6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏటితో పొందవచ్చు. 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని 129bhp/230Nm ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏటితో పొందవచ్చు. చివరగా, 1.5-లీటర్ డీజిల్ 115bhp/300Nm ఉత్పత్తి చేయడానికి  6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏఎంటితో పొందవచ్చు. అయితే, ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టర్బో-పెట్రోల్ 4.5 సెకన్లలో 0-60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు మరియు -  20.160కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది. 

    Instrument Cluster

    మోడరన్ ఫీచర్స్

    ఈ కార్ మోస్ట్ బేసిక్  వెర్షన్ కూడా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ లు, 16-ఇంచ్ స్టీల్ వీల్స్, పవర్ విండోస్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, వెనుక ఏసీ వెంట్స్, 12V సాకెట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ను పొందింది. చివరలో, మీరు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్), పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్రినో ఎక్స్  కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ మరియు రియర్ ఏసీ వెంట్‌లతో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి ఫీచర్‌లను పొందింది.

    Right Front Three Quarter

    డిజైన్ హైలైట్స్

    కొత్త XUV 3XO కాస్మెటిక్ అప్‌డేట్‌లలో న్యూ ఫ్రంట్, రియర్ బంపర్స్ మరియు రివైజ్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ టెయిల్‌లైట్స్ ఉన్నాయి. ఇది న్యూ సెట్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. XUV300 మొత్తం షేప్ మరియు లుక్ మారదు కానీ, మహీంద్రా 3XOకి స్వంతంగా ప్రతేక్యమైన  గుర్తింపును అందిస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లేటెస్ట్ గా లాంచ్ అయిన మహీంద్రా 3XOలో టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!