CarWale
    AD

    రూ.8.89 కోట్లతో అత్యంత ఖరీదైన రెవోల్టోను లాంచ్ చేసిన లంబోర్ఘిని

    Authors Image

    Aditya Nadkarni

    371 వ్యూస్
    రూ.8.89 కోట్లతో అత్యంత ఖరీదైన రెవోల్టోను లాంచ్ చేసిన లంబోర్ఘిని
    • అవాంటడోర్ అప్ డేటెడ్ వెర్షన్ గా వచ్చిన ఈ సూపర్ కార్
    • V12 హైబ్రిడ్ ఇంజన్, 1,015 bhp పవర్ దీని ప్రత్యేకత

    లంబోర్ఘిని అధికారికంగా తన ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ కారు రెవోల్టోను రూ. 8.90 కోట్లు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. దీన్ని లుక్స్, పెర్ఫార్మెన్స్, డిజైన్ చూస్తే మీ మతి పోతుంది. అయితే, అవాంటడోర్ యొక్క అప్ డేటెడ్ వెర్షన్ అయిన రెవోల్టో కొత్త V12 ఇంజిన్‌తో వచ్చింది, ఇప్పుడు దీనికి తోడుగా హైబ్రిడ్ మోటార్‌ కూడా జతచేయబడింది.

    లంబోర్ఘిని రెవోల్టో టాప్ స్పీడ్ ఎంత!

    Lamborghini Revuelto Rear View

    రెవోల్టోలో మీరు 6.5-లీటర్, V12 పెట్రోల్ ఇంజన్ ను పొందుతారు, ఇది 825bhp పవర్ మరియు 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, దీనికిఒక హైబ్రిడ్ మోటార్ జత చేయబడింది, దీంతో కలిపిఇది 1,015bhp స్ట్రాంగ్ పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇది కొత్త 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఇందులో ఆశ్చర్యపోయే అంశం ఏంటి అంటే, ఈ సూపర్ కారు కేవలం 2.5 సెకన్లలో గంటకు 100 కి.మీ. వేగాన్ని చాలా సులభంగా అందుకుంటుంది. ఈ స్పోర్ట్స్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కి.మీ. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఈ కారు ఎంత ప్రత్యేకమైనదో అని. 

    రెవోల్టోలో డిజైన్ ఎలా ఉంది!

    Lamborghini Revuelto Center Console/Centre Console Storage

    రెవోల్టోలో అన్ని చోట్లా వై-షేప్డ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి, ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి దీని లుక్స్ చూస్తే స్పేస్ షిప్స్ ద్వారా ఇంస్పైర్ అయి తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ పూర్తి కొత్త లుక్స్ తో అదిరిపోయేలా ఉంది, అయితే డోర్స్ సిగ్నేచర్ సిజర్ స్టైల్‌లో ఉన్నాయి. అలాగే, ఇందులో 20 మరియు 21-ఇంచ్ వీల్స్ ఆప్షన్ కూడా ఉంది.

    Lamborghini Revuelto Dashboard

    రెవోల్టోలో మీరు 3 స్క్రీన్‌లను పొందుతారు, ఇందులో 9.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు ప్యాసింజర్స్ కోసం 9-ఇంచ్ స్క్రీన్ ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    లంబోర్ఘిని రేవుఏల్తో గ్యాలరీ

    • images
    • videos
     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124650 వ్యూస్
    848 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కూపే
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m8
    బిఎండబ్ల్యూ m8
    Rs. 3.09 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    పోర్షే 911
    పోర్షే 911
    Rs. 2.34 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m2
    బిఎండబ్ల్యూ m2
    Rs. 1.28 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    ఆడి q3 స్పోర్ట్‌బ్యాక్
    Rs. 69.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    లెక్సస్ lc 500h
    లెక్సస్ lc 500h
    Rs. 3.00 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 95.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd జూన
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.80 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చెన్నై
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQA
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    13th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • లంబోర్ఘిని-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    లంబోర్ఘిని హురకాన్  evo
    లంబోర్ఘిని హురకాన్ evo
    Rs. 3.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెన్స్
    లంబోర్ఘిని ఉరుస్ పెర్ఫార్మెన్స్
    Rs. 4.22 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    లంబోర్ఘిని రేవుఏల్తో
    లంబోర్ఘిని రేవుఏల్తో
    Rs. 8.89 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    చెన్నై సమీపంలోని నగరాల్లో లంబోర్ఘిని రేవుఏల్తో ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    DelhiRs. 10.22 కోట్లు

    పాపులర్ వీడియోలు

     Polo GT TDI Review
    youtube-icon
    Polo GT TDI Review
    CarWale టీమ్ ద్వారా07 Apr 2014
    124650 వ్యూస్
    848 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.8.89 కోట్లతో అత్యంత ఖరీదైన రెవోల్టోను లాంచ్ చేసిన లంబోర్ఘిని